Back to Lyrics
Balu

Balu

2005 · 5 songs

Telugu

లోకాలే  గెలవగా  నిలిచినా  స్నేహాల  విలువలు  తెలిసిన  
ఈ  ప్రేమ  సరిగమ  నువ్వేగా 
కాలాన్నే  కదలక  నిలిపిన  ఆకాశం  భూమిని  కలిపినా  
ఏదైనా  వెనకనే  నువ్వేగా 

ఎన్నెన్నో  వరములు  కురిసిన  గుండెల్లో  వలపై  ఎగసిన  
ఈ  ఆనందం  నీ  చిరునవ్వేగా 
నీతోనే  కలిసిన  క్షణమున  నీలోని  అణువణువణువునా  
నీవే  నీవే  నీవే  నీవుగా 

లోకాలే  గెలవగా  నిలిచినా  స్నేహాల  విలువలు  తెలిసిన  
ఈ  ప్రేమ  సరిగమ  నువ్వేగా 
కాలాన్నే  కదలక  నిలిపిన  ఆకాశం  భూమిని  కలిపినా  
ఏదైనా  వెనకనే  నువ్వేగా 

ఈ  పూవ్వు  కోరిందిరా  ప్రేమాభిషేకాలనే 
నా  చూపు  పంపిందిలే  పన్నీటి  మేఘాలనే 

బుగ్గపై  చిరు  చుక్కవై  జుట్టువై  సిరిబొట్టువై  నాతోనే  నువ్వుండిపో 
ఊపిరై  యదా  చిలిపినై  ఊపునై  కనుచూపునై  నీలోనే  నేనుంటిని 

నీ  రామ  చిలకను  నేనై  నా  రామచంద్రుడు  నీవై 
కలిసి  ఉంటె  అంతే  చాలురా 

లోకాలే  గెలవగా  నిలిచినా  స్నేహాల  విలువలు  తెలిసిన  
ఈ  ప్రేమ  సరిగమ  నువ్వేగా 
కాలాన్నే  కదలక  నిలిపిన  ఆకాశం  భూమిని  కలిపినా  
ఏదైనా  వెనకనే  నువ్వేగా 

ఈ  రాధ  బృందావనం  సుస్వాగతం  అందిరా 
నా  ప్రేమ  సింహాసనం  నీ  గుండెలో  ఉన్నదే 

పక్కాగా  రారమ్మని  కమ్మగా  ముద్దిమ్మని  ఎన్నాళ్ళు  కోరాలి  రా 
ఎప్పుడు  కనురెప్పల  చప్పుడై  యదలోపల  ఉంటూనే  ఉన్నానుగా
 
సన్నాయి  స్వరముల  మధురిమా  పున్నాగ  పువ్వుల  ఘుమ  ఘుమ 
అన్ని  నీవై  నన్నే  చెర  రా 

లోకాలే  గెలవగా  నిలిచినా  స్నేహాల  విలువలు  తెలిసిన  
ఈ  ప్రేమ  సరిగమ  నువ్వేగా 
కాలాన్నే  కదలక  నిలిపిన  ఆకాశం  భూమిని  కలిపినా  
ఏదైనా  వెనకనే  నువ్వేగా 

ఎన్నెన్నో  వరములు  కురిసిన  గుండెల్లో  వలపై  ఎగసిన  
ఈ  ఆనందం  నీ  చిరునవ్వేగా 
నీతోనే  కలిసిన  క్షణమున  నీలోని  అణువణువణువునా  
నీవే  నీవే  నీవే  నీవుగా 

లోకాలే  గెలవగా  నిలిచినా  స్నేహాల  విలువలు  తెలిసిన  
ఈ  ప్రేమ  సరిగమ  నువ్వేగా

English

Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena 
ee Prema Sarigama Nuvvegaa
Kaalaanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina 
edainaa Venakana Nuvvegaa

ennenno Varamulu Kurisina Gundello Valapai Yegasina 
ee Aanandam Nee Chirunavvegaa
Neetone Kalisina Kshanamuna Neeloni Anuvanuvanuvuna 
Neeve Neeve Neeve Neevugaa

Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena 
ee Prema Sarigama Nuvvegaa
Kaalaanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina 
edainaa Venakana Nuvvegaa

Yee Puuvvu Korindiraa Premaabhishekaalane
Naa Choopu Pampindile Panneeti Meghaalane

Buggapai Chiru Chukkavai Juttuvai Siribottuvai Naatone Nuvvundipo
oopirai Yada Chilipinai oopunai Kanuchoopunai Neelone Nenuntine

Nee Raama Chilakanu Nenai Naa Raamachandrudu Neevai
Kalisi Unte Ante Chaaluraa

Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena 
ee Prema Sarigama Nuvvegaa
Kaalaanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina 
edainaa Venakana Nuvvegaa

ee Raadha Brundaavanam Suswaagatam Andiraa
Naa Prema Simhaasanam Nee Gundelo Unnade

Pakkagaa Raarammani Kammagaa Muddimmanii ennaallu Koraali Raa
eppudu Kanureppalaa Chappudai Yadalopala Untoone Unnaanugaa

Sannaayi Swaramula Madhurima Punnaaga Puvvula Ghuma Ghuma
Anni Neevai Nanne Chera Raa

Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena 
ee Prema Sarigama Nuvvegaa
Kaalaanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina 
edainaa Venakana Nuvvegaa

ennenno Varamulu Kurisina Gundello Valapai Yegasina 
ee Aanandam Nee Chirunavvegaa
Neetone Kalisina Kshanamuna Neeloni Anuvanuvanuvuna 
Neeve Neeve Neeve Neevugaa

Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena 
ee Prema Sarigama Nuvvegaa

Community

Like, share, and discuss

to start a discussion.