Back to Lyrics
Balu

Balu

2005 · 5 songs

Telugu

వాట్  అం  ఐ  గోయింగ్  టూ  డూ  వితౌట్  యు 
వాట్  అం  ఐ  గోయింగ్  టూ  సే  మై  ఏంజెల్ 

వాట్  అం  ఐ  గోయింగ్  టూ  డూ  వితౌట్  యు 
వాట్  అం  ఐ  గోయింగ్  టూ  సే  మై  ఏంజెల్ 

అతి  మెత్తని  మనసుని  రువ్వి  మతి  మొత్తం  తబ్బుబ్బియి 
నచ్చ్చావోయ్  అఛ్చా  తెలుగబ్బి  

సుతి  మెత్తని  కనులతో  కుమ్మియి  సుమగంధం  విరజిమ్మి  
నచ్చ్చావోయ్  అఛ్చా  తెలుగమ్మి  

రౌడీ  అబ్బి  నిను  చూడంగానే  మనసుబ్బి  
వచించానబ్బియి  అబ్బియి 

రాగలమ్మి  నువ్వు  పిలవంగానే  నిను  నమ్మి  
వలచానమ్మి  అమ్మియి 

నన్నయ్యకి  అన్నాయ్  నువ్వై  గురజాడ  గురువే  నువ్వై 
నవ  కవితలు  రాసేయ్  ఓ  రబ్బీ 

సుతి  మెత్తని  కనులతో  కుమ్మియి  సుమగంధం  విరజిమ్మి  
నచ్చ్చావోయ్  అఛ్చా  తెలుగమ్మి  

లేపాక్షి  నంది  నీ  రూపులో  చెపాక్షినయ్యా  నీ  చెరువులో 

అద్దంకి  చీర  ని  మేనిలో  అడ్డంకినయ్యా  నీ  త్రోవలో 

కోనలు  తలకోనలూ  నీ  మీసాలలో  
ఏరులు  కొల్లేరులు  నీ  మురిపాలలో

మెడలు  బెజవాడలు  నీ  పరువాలలో  
దాడులు  పాలనాడులు  నీ  పంతాలలో 

అమరావతి  శిల్పాన్ని  నేనై  చిగురించాయి  
నీ  నీడలో  నీడలో 
హైదరాబాదీ  బిర్యాని  రుచిని  చవి  చూసా  
నీ  తోడులో  తోడులో 

గోదావరి  గనిలో  కన్నా  ఖనిజాలు  నాలో  మిన్న  
సోదాలు  చేసేయ్  ఓ  రబ్బీ 

ఆ  కోన  సీమ  నీ  కులుకులో  కోటప్పా  కొండా  నీ  గుండెలో 

ఆ  కాక  రేగే  నా  తనువులో  ఓ  కాకతీయ  నీ  చెలిమితో 

మేలిమి  శివ  తాండవం  నీ  పాదాలలో  
బాసర  మంత్రాలయం  నీ  బంధాలలో 

నైరుతి  ఋతు  మారటం  ఇక  నీ  రాకతో  
నైజాముల  పరిపాలనం  మన  నడిజాములో 

అరకు  లోయ  ఇరుకుల్లో  నేనే  పడుతున్నా  
ఈ  వేళలో  లో  వేళలో  లో 

విఠలాచార్యా  వింతలనే  నేనే  చూస్తున్నా  
నీ  లీలలో  లీలలో 

ఆ  రామగుండంలోని  వెలుగంతా  చూపిస్తాలే  ఈ  ప్రేమలోనే  ఓ  లమ్మి

అతి  మెత్తని  మనసుని  రువ్వి  మతి  మొత్తం  తబ్బుబ్బియి 
నచ్చ్చావోయ్  అఛ్చా  తెలుగబ్బి  

సుతి  మెత్తని  కనులతో  కుమ్మియి  సుమగంధం  విరజిమ్మి  
నచ్చ్చావోయ్  అఛ్చా  తెలుగమ్మి

English

what am I going to do without you
what am I going to say my angel 

what am I going to do without you
what am I going to say my angel

ati mettani manasuni ruvvi mati mottam tabbubbii
nachchaavoy achcha telugabbii

suti mettani kanulato kummii sumagandham virajimmii
nachchaavoy achcha telugammii

rowdi abbi ninu choodamgaane manasubbii 
vachchaanabbii abbi

raagalammii nuvu pilavangaane ninu nammii 
valachaanammii ammii

nannayyaki annay nuvvai gurajaada guruve nuvvai
nava kavitalu raasey o rabbii

suti mettani kanulato kummii sumagandham virajimmii
nachchaavoy achcha telugammii

lepaakshi nandi nee roopulo chepaakshinayyaa nee cheruvulo

addanki cheera nii menilo addankinayyaa nee trovalo

konalu talakonalu nee meesaalalo 
erulu kollerulu nee muripaalalo

medalu bejavaadalu nee paruvaalalo 
daadulu palanaadulu nee pantaalalo

amaraavati Silpaanni nenai chigurinchaa 
nee needalo needalo

hyderabadi biryaani ruchine chavi choosaa 
nee todulo todulo

godaavari ganilo kannaa khanijaalu naalo minna 
sodaale chesey o rabbi

aa kona seema nee kulukulo kotappa konda nee gundelo

aa kaaka rege naa tanuvulo o kaakateeya nee chelimito

melimi Siva taandavam nee paadaalalo 
baasara mantraalayam nee bandhaalalo

nairuti rutu maaratam ika nee raakato 
naijaamula paripaalanam mana nadijaamulo

araku loya irukullo nene padutunnaa 
ee veLalo lo veLalo lo

viThalaachaaryaa vintalane nene choostunnaa 
nee leelalo leelalo

aa raamagundamloni velugantaa choopistaale ee premallone o lammi

ati mettani manasuni ruvvi mati mottam tabbubbii
nachchaavoy achcha telugabbii

suti mettani kanulato kummii sumagandham virajimmii
nachchaavoy achcha telugammii

Community

Like, share, and discuss

to start a discussion.