Back to Lyrics
Balu

Balu

2005 · 5 songs

Telugu

ఇంతే  ఇంతింతే  ఇంతే  ఇంతింతే  ఆలోచిస్తే  అంతా  ఇంతింతే 
కన్ను  ఇంతే  కనుపాప  ఇంతే  లోకం  లోతు  చూడాలంతే 
ఇంతే  ఇంతింతే  ఇంతే  ఇంతింతే  ఆలోచిస్తే  అంతా  ఇంతింతే 
కన్ను  ఇంతే  కనుపాప  ఇంతే  లోకం  లోతు  చూడాలంతే 

మొగ్గల్లోన  దాగుంది  కాయొపండో  కనిపెట్టాలి  ముందే 
మబ్బులోన  దాగుంది  చినుకు  తూఫానో  పసిగట్టాలి  ముందే 

మనుషుల్లో  మంచోడేవారో  ముంచేదెవరో  మనసెట్టి  చూడాలంతే 
ఈ  మట్టిలోని  వజ్రం  చూడు  బొగ్గులోని  అగ్గిని  చూడు 
అన్నిటికన్నా  నీలోని  నిన్నే  చూడు 

అలా  చూస్తే  ఎదురే  లేదంతే 
ఇలా  చేస్తే  తిరుగే  లేదంతే 
రాసి  ఫలాలన్నీ  వచ్చుఁను  నీ  వెంటే 
తొమ్మిది  గ్రహాలన్నీ  పనులే  మాని  తిరుగును  నీ  చుట్టే 

ఇంతే  ఇంతింతే  ఇంతే  ఇంతింతే  ఆలోచిస్తే  అంతా  ఇంతింతే 

గుడిసెల్లోని  పెదలికి  స్నేహితుడయ్యె  గుణముండాలి  నీలో 
మెడలోని  అమ్మడికి  ప్రేమికుడయ్యే  పొగరుండాలి  నీలో 

దేశాన్నే  శోకం  నుంచి  చీకటి  నుంచి  రక్షించే  సైనికుడవ్వాలి 
నీ  పనుల్లోనూ  శ్రామికుడల్లే  పగలు  రేయి  కార్మికుడల్లే 
సముద్రంలో  నావికుడాల్లే  ముందుకు  పోతుంటే 

జనం  మెచ్చ్చే  నాయకుడవుతావు 
జగం  మెచ్చ్చే  ఉత్తముడవుతావు 
ప్రపంచంలో  దేవుడివవుతావు  
ఈ  భూమి  మీద  అస్సలు  సీసాలు  మానవుడవుతావు 

ఇంతే  ఇంతింతే  ఇంతే  ఇంతింతే  ఆలోచిస్తే  అంతా  ఇంతింతే 
కన్ను  ఇంతే  కనుపాప  ఇంతే  లోకం  లోతు  చూడాలంతే

English

Inte Intinte Inte Intinte Aalochiste Antaa Intinte
Kannu Inte Kanupaapa Inte Lokam Lotu Choodaalante
Inte Intinte Inte Intinte Aalochiste Antaa Intinte
Kannu Inte Kanupaapa Inte Lokam Lotu Choodaalante

Moggallona daagundi Kaayopando Kanipettaali Munde
Mabbullona daagundi Chinuko Toofaano Pasigattaali Munde

Manushullo Manchodevaro Munchedevaro Manasettii Choodaalante
ee Mattiloni Vajram Choodu Bogguloni Aggini Choodu
Annitikannaa Neeloni Ninne Choodu

Alaa Chooste Yedure Ledante
elaa Cheste Tiruge Ledante
Raasi Phalaalanni Vachchunu Nee Vente
Tommidi Grahaalanni Panule Maani Tirugunu Nee Chutte

Inte Intinte Inte Intinte Aalochiste Antaa Intinte

Gudiselloni Pedaliki Snehitudayye Gunamundaali Neelo
Medalloni Ammadiki Premikudayye Pogarundaali Neelo

desaanne Sokam Nunchi Cheekati Nunchi Rakshinche Sainikudavvaali
Nee Panullonu Sraamikudalle Pagalu Reyi Kaarmikudalle
Samudramlo Naavikudalle Munduku Potunte

Janam Mechche Naayakudavutaavu
Jagam Mechche Uttamudavutaavu
Prapanchamlo devudivavutaavuu
ee Bhoomi Meeda Assalu Sissalu Maanavudavutaavuu

Inte Intinte Inte Intinte Aalochiste Antaa Intinte
Kannu Inte Kanupaapa Inte Lokam Lotu Choodaalante

Community

Like, share, and discuss

to start a discussion.