Back to Lyrics
Balu

Balu

2005 · 5 songs

Telugu

నీలో  జరీగే  తంతూ  చూస్తూనే  ఉన్న  
దీన్ని  తొలీప్రేమ  అంటారే  మయిన 
ఎదో  జారీగీందంటూ  నీతో  చెప్పానా  
చాలే  ఇటాంటివీ  చాలానే  విన్న 

అంటే  అన్నానంటూ  కోపాలేనా  నూవ్వే  చెప్పు  నే  తప్పనాన  
పోన్లే  నీకేంటంటా  నాకేమయిన  ఎదో  సాయం  నీనీమననా
 
వలపంటే  నిప్పూలంటీది  కలకలం  దాచలేనిదీ 
సలహా  వీని  ఒప్పూకోవే  ఈకానయినా 

సర్లే  ఈ  ప్రేమ  సంగతీ  నాలాగే  నీకూ  కొత్తదీ 
అయినా  మరీ  మూందూ  నీకే  తెలీసేన 

ప్రతీ  రోజూ  నడి రాతిరిలో  చేస్తావా  స్నానాలూ 
వొళ్ళంతా  చెమటలూ  పడితే  తప్పవూగా  చన్నీళ్ళు  
వాణీకీన్చే  చలీకాలంలో  ఏమా  అవీరులూ 
వూడీకిన్చే  ఆలోచనలోఓ  పూడూతూనవీ  కాబోలూ
 
ఇంతిదీగా  వేడెక్కే  ఊహలూ  రేపిందెవరు  
నీలా  నను   వేధించే   దుష్టులు  ఎవరుంటారు
అదిగో  ఆ  ఊలూకే  చెబుతోందీ  నూవ్వూ  దాచాలనూకున 
  
దీన్నే  లవ్ లో  పడిపోడం  అంటున్న  
చాళ్లే   ఇట్టాటివి  చాలానే  విన్న  

ఒంట్లో  బాగూటంలేదా  ఈ  మధ్యన  నీకసలూ 
నాకేం  ఎంచక్కా  ఉన్న  నీకెందూకూ  ఈ  దిగులూ 

అంతా  సరీగానే  ఊంటే  ఏరూపెక్కయెమ్  ని కళ్ళు 
వెంటాడే  కలలొస్తూంటే  నీదూరూన్డదూ  తెలర్లూ 

అయితే  మరీ  నూవ్వేప్పూడూ  కనలేదా   ఈ  కలలూ 
నా  కలలో   ఏ  నాడూ  నూవ్వూ  రాలేదిన్నాలు 
    
అదిగో  ఆ  మాటే  నీ  నోటే  చెప్పీన్చాలనూకున్న   
దీన్నే  లవ్ లో  పడిపోడం  అంటూన్నా 
 
హ్మ్  ఆవూన  ఏమో  నే  కాదనలేకూనా  

నీలో  జరీగే  తంతూ  చూస్తూనే  ఉన్న  
దీనే  తొలీప్రేమ  అంటారే  మయిన 
నాలో  జరీగే  తంతూ  చూస్తూనే  ఉన్న  
దీనే  తొలీప్రేమ  అంటారో  ఏమో 

అంటే  అన్నానంటూ  కోపాలేనా  నూవ్వే  చెప్పు  నే  తప్పనాన  
పోన్లే  నీకేంటంటా  నాకేమయిన  ఎదో  సాయం  నీనీమననా
 
వలపంటే  నిప్పూలంటీది  కలకలం  దాచలేనిదీ 
సలహా  వీని  ఒప్పూకోవే  ఈకానయినా 

సర్లే  ఈ  ప్రేమ  సంగతీ  నాలాగే  నీకూ  కొత్తదీ 
అయినా  మరీ  మూందూ  నీకే  తెలీసేన

English

Neelo Jareege Tantoo Choostoone oona 
deene Toleeprema Antare Maeena
edo Jareegeendantoo Neeto Cheppana 
Chale eetanteevee Chalane Veena

Ante Ananantoo Kopalena Noovve Cheppoooo Ne Tappanana
Ponle Neekentanta Nakemaeena edo Sayam Neeneemanana

Valapante Neeppoolanteedee Kalakalam dachaleneedee
Salaha Veenee oppookove eekanaeena

Sarle ee Prema Sangatee Nalage Neekoo Kotadee
Ayeena Maree Moondoo Neeke Teleesena

Pratee Rojoo Nadeerateerlo Chestava Snanaloo
Volanta Chemataloo Padeete Tappavooga Chaneeloooo
Vaneekeenche Chaleekalamlo Yema Aveerloo
Voodeekeenche Alochanaloooo Poodootoonavee Kaboloo

eenteedeega Vedekke Voohaloo Repeendevaroo
Neela Nanoo Vedheenche dooshtooloo evaroontaroo
Adeego A oolooke Chebootondee Noovvoo dachalanookona

deene Lo Padeepodam Antoona
Chale eetanteevee Chalane Veena

ontlo Bagoontamleda ee Madhyana Neekasaloo
Nakem enchakka oona Neekendookoo ee deegooloo

Anta Sareegane oonte eroopekkayem Kaloo
Ventade Kalalostoonte Needooroondadoo Telarloo

Ayeete Maree Noovveppoodoooo Kanaleda e Kalaloo
Na Kalalo Ye Nadoo Noovvoo Raledeenaloo

Adeego A Mate Nee Note Cheppeenchalanookona
deene Lo Padeepodam Antoona

Hm Avoona emo Ne Kadanalekoona

Neelo Jareege Tantoo Choostoone oona 
deene Toleeprema Antare Maeena
Nalo Jareege Tantoo Choostoone oona 
deene Toleeprema Antaro emo

Ante Ananantoo Kopalena Noovve Cheppoooo Ne Tappanana
Ponle Neekentanta Nakemaeena edo Sayam Neeneemanana

Valapante Neeppoolanteedee Kalakalam dachaleneedee
Salaha Veenee oppookove eekanaeena

Sarle ee Prema Sangatee Nalage Neekoo Kotadee
Ayeena Maree Moondoo Neeke Teleesena

Community

Like, share, and discuss

to start a discussion.