Back to Lyrics
Baahubali-The Begining

Baahubali-The Begining

2015 · 7 songs

Telugu

పచ్చ  బొట్టేసిన  పిల్లగాడా  నీతో 
పచ్చి  ప్రాయాలనే  పంచుకుంటానురా
జంట  కట్టేసిన  తుంటరోడ  నీతో 
కొంటె  తంటాలనే  తెచ్చుకుంటా  దోర   

వేయి  జన్మల  ఆరాటమై  
వేచి  ఉన్నానే  ని  ముందర 
చేయి  ని  చేతిలో  చేరగా 
రెక్క  విపిందే  నా  తొందర 

పచ్చ  బొట్టేసిన  పిల్లగాడా  నీతో 
పచ్చి  ప్రాయాలనే  పంచుకుంటానురా 

మాయగా  నీ  సోయగాలాలు  వేసి 
నన్నిలా  లాగింది  నువ్వే  హలా 
కబురులతో  కాలాన్ని  కరిగించే  వ్రతమేళ  
హత్తుకుపో  నన్ను  ఊపిరి  ఆగేలా 

బహుబంధాల  పొత్తిళ్ళలో  విచుకున్నవే  ఓహ్  మల్లికా  
కోడే  కౌగిలి  పొత్తిళ్లలో  కురి  వీపింది  నా  కోరిక 

పచ్చ  బొట్టేసిన  పిల్లగాడా  నీతో 
పచ్చి  ప్రాయాలనే  పంచుకుంటానురా 

కానాలో  నువ్వు  నేను  ఒక  మెనూ  కాగా 
కొనాలో  ప్రతి  కొమ్మ  మురిసెను  గ 
మరు  క్షణమే  ఎదురైనా 
మరణం  కూడా  పరవసమే 
సాంతం  నే  ని  సొంతం  ఆయైక 

చెమ్మ  చేరేటి   చెక్కిళ్ళలో 
చిందులేసింది  సిరి  వెన్నెల 
ప్రేమ  ఊరెటి  నీ  కళ్ళలో  
రేయ్  కరిగింధీ  తేలి  మంచులా 

పచ్చ  బొట్టేసిన  పిల్లగాడా  నీతో 
పచ్చి  ప్రాయాలనే  పంచుకుంటానురా 
జంట   కట్టేసిన  తుంటరోడ  నీతో 
కొంటెయ్  తంటాలనే  తెచుకుంటా  దోర

English

Pacha bottasina pillagada neetho
Pachi prayalane panchukuntanu ra
Jantha kattesina tuntaroda neetho
Kontey thantalaney thechukuntha dora

Veyi janmala aratamai 
Vechi unnaney ni mundara
Cheyi ni chethilo cheraga
Rekka vipinthey na thondhara

Pacha bottasi na pillagada neetho
Pachi prayalane panchukuntanu ra

Mayaga nee soyagalalu vesi
Nannila laginthi nuvey ala
Kaburulatho kalaani kariginche vrathamela
Hathukupo nannu upiri agela

Bahubandhala pothillalo vichukunave oh mallika
Kodi kaugila pothilalo kuri vipindhi na korika

Pacha bottasi na pillagada neetho
Pachi prayalane panchukuntanu ra

Kaanalo nuvu nenu oka menu kaga
Konalo prathi koma murissenu ga
Maru kshanamey edhuraina
Maranam kuda paravasamey
Santham ne ni sontham ayaika

Chemma cherethi chekillalo
Chindhulesindhi siri vennela
Prema ooretti nee kalalo 
Rei kariginthi theli manjula

Pacha bottasina pillagada neetho
Pachi prayalane panchukuntanu ra
Jantha kattesina tuntaroda neetho
Kontey thantalaney thechukuntha dora

Community

Like, share, and discuss

to start a discussion.