Back to Lyrics
Baahubali-The Begining

Baahubali-The Begining

2015 · 7 songs

Telugu

మమతల  తల్లి  వోడి  బాహుబలి 
లాలన  తేలి  శతధా  వరాలి 
ఎదలో  ఒక  పాల్కడలి 
మధనం  జరిగేయ్  స్థలి 

మాహిష్మతి  వరక్షత్రకులి  
జిత  క్షాత్రవ  బాహుబలి 
సహస  విక్రమ  ధీశాలి 
రణతాంధ్ర  కల  కుశలి 

ఎదలో  ఒక  పాల్కడలి 
మధనం  జరిగే  స్థలి 

వెచింత  కండించే  ఖడ్గం 
తోసింత  చేదింజే  బాణం 
చదరంగి  ఆ  దృఢసంకల్పం 
తానే  సేనాయి  తోచే 
తల్లే  తన  గురువు  దైవం 
అల్లా  తోనే  సహవాసం 
ధేయం  అందరి   సంక్షేమం 
రాజ్యం  రాజు  తానే  ఓ 

శాసన  సమం  శివగామి  వచనం 
సదసత్రణరంగం  ఇళ్లనం  జనని  హ్రిదయమ్ 
ఎదలో  ఒక  పాల్కడలి 
మధనం  జరిగే  స్థలి

English

Mamatala thalli vodi bahubali
Lalana theli shatadha varali
Yedalo oka palkadali
Madanam jarigey sthali

Mahishmathi varakshathrakuli
Jita kshathrava bahubali
Sahasa vikrama deeshali
Ranatandhra kala kushali

Yedalo oka palkadali
Madanam jarige sthali

Vechintha kandinche kadgam
Thosintha chedinje banam
Chadarangi aa drudhasankalpam
Thaney senayi thoche
Thalle thana guruvu daivam
Kalla thone sahavasam
Dheyam andhari sankshemam
Rajyam raaju thaney oo

Shasana samam shivagami vachanam
Sadasathranarangam illanam janani hridayam
Yethalo oka palkadali
Madanam jarige sthali

Community

Like, share, and discuss

to start a discussion.