Back to Lyrics
Baahubali-The Begining

Baahubali-The Begining

2015 · 7 songs

Telugu

హోం  నన  హొనన్న  హొనన్న  హోనా  నచానా  
హోం  నన  హొనన్న  హొనన్న  హోనా  అంతగాన 
అందని  లోకపు  చంద్రికనై   ఆహ్వానిస్తున్న 
అల్లరి  ఆశల  అభిసారికనై  నీకై  చూస్తున 

ధీవర  ప్రసర  శౌర్య  దాహొనన్న   
ఉత్సర  స్థిర  గంభీర 
ధీవర  ప్రసర  శౌర్య  ధార   
ఉత్సర  స్థిర  గంభీర 

అలసినా  సొలసినా 
ఒడిలో  నిన్ను  లాలిన్చానా 
అడుగునై  నడపనా 
నీ  జంట పయనించినా 

పడి  పడి  తలపడి 
వడి  వడి  త్వరపడి 
వస్తున్న  ఏదేమైనా 
శిగమూడి  విడిచిన 
శిఖరపు  జలసిరి  ధారల్ని 
జత  జుట్టంలా  ఢీకొని  సవాలని 
తెగించి  నీవైపు  దూసు  కోస్తున్న 

ఉగ్రమ  అసమ  శౌర్య  బావా  
రౌద్రమ  నవ  బీతిర్మ 
ఉగ్రమ  అసమ  శౌర్య  బావా 
రౌద్రమ  నవ  బీతిర్మ
 
నిలువునా  ఎదగరా 
నిన్ను  రమ్మంది  నా  తొందరా  
కదలికే  కదనమై 
గగనానికి  ఎగరిధరా  
 
విజితరపురుధిర  ధారా 
కలిత  ఆశిధర  కఠోర 
కులకుదర  తులిత  గంభీర 
జయవిరాట్  వీర 
విలయ  గగన  తల  భీకర 
గర్జధార  దార 
హ్రిదయా  రస  కాసారా 
విజిత  మధు  పారా  వార 

భయగారం  షాప్  విభవ  సింధు 
సూపర  దంగం  బారాణా  రంధి 
భయగారం  షాప్  విభవ  సింధు 
సూపర  దంగం  బారాణా  రంధి  
భయగారం  షాప్  విభవ  సింధు 
సూపర  దంగం  బారాణా  రంధి 
భయగారం  షాప్  విభవ  సింధు 
సూపర  దంగం  బారాణా  రంధి

ధీవర  ప్రసర  శౌర్య  దారా 
ఉత్సర  స్థిర   గంభీర 
ధీవర  ప్రసర  శౌర్య  దారా 
ఉత్సర  స్థిర  గంభీర 
ధీవర  దరికి  చెర  రారా 
సుందర  చెలి  నీదేరా

English

Ho nana honana honana hona nachana
Ho nana honanna honana hona anthagana
Anthani lokapu chandrikanai ahvanisthuna
Allari ashala abisarikanai neekai chusthuna

Dhivara prasara shourya bara
Uthsara sthira gambeera
Dhivara prasara shourya bara
Uthsara sthira gambeera

Alasina solasina
Odilo ninnu laalnchana
Adugunai nadapana
Nee jantha payaninchana

Padi padi thalapadi
Vadi vadi thvarapadi
Vasthunna yedemaina
Sigamudi vidichina
Shikharapu jalasiri daaralni
Jata juthamla deekoni savalani
Theginchi neevaipu dusu kosthunna

Ugrama asama shourya baava
Roudhrama nava beethirma
Ugrama asama shourya baava
Roudhrama nava beethirma

Niluvuna edhagara
Ninnu rammandhi naa thondara
Kadalike kadanamai
Gagananike duereedhara

Vijitharipurudhira dhaara
Kalitha ashidhara katora
Kulakudhara thulitha gambeera
Jayaviraat veera
Vilaya gagana thala beekara
Garjadhaara dara
Hridhaya rasa kasara
Vijitha madhu paara vaara

Bhayagaram shav vibava sindhu
Supara dangam barana randhi
Bhayagaram shav vibava sindhu
Supara dangam barana randhi
Bhayagaram shav vibava sindhu
Supara dangam barana randhi
Bhayagaram shav vibava sindhu
Supara dangam barana randhi 

Dhivara prsara shourya daara
Uthsara sthira gambheera
Dheevara prsara shourya daara
Uthsara sthira gambheera
Dheevara dariki chera raara
Sundhara cheli needera

Community

Like, share, and discuss

to start a discussion.