Back to Lyrics
Avunanna Kaadanna

Avunanna Kaadanna

2005 · 8 songs

Telugu

నేలతల్లి  గుండెలో  
నేలతల్లి  గుండెలో  ఎన్నివేల  పాటలో 

పాటే  వింటే  ఉపేరావాలి  రా  

తాళ  మేస్తే  కోనసీమే 
కోయిలమ్మాయి  పాడాలి  రా 
చిందులేసి  అడాలిరా 

కోయిలమ్మాయి  పాడాలి  రా 
చిందులేసి  అడాలిరా 
 
ఊరిజనం  ఊగేలా  నాగస్వరం  ఊగల      
మద్దాల  దరువెయ్యాలా  తుళ్ళిపడేలా 

పాటేవింటే  ఉపేరావాలి  రా  

తాళ  మేస్తే  కోనసీమే 
కోయిలమ్మాయి  పాడాలి  రా 
చిందులేసి  అడాలిరాఅ 
కోయిలమ్మాయి  పాడాలి  రా 
చిందులేసి  అడాలిరాఅ 

ఈ  పల్లె  పదాలే  నోరారా  అనాలి 
చప్పట్లే  పడాలి  రాగానికి 
జాబిల్లి  వినాలి  నెలకతే  దిగాలి 
జజ్జనకాడి  జనరే  తాళానికి 

వానమ్మా  చిందేసి  అడాలిరా 
వెన్నెల్లో  గోదారి వెల్లువయ్యేలా 
కొండమ్మ  కొనమా  మోగాలిరా 

ఈ  గాలి  ఈ  నెల  పల్లవయ్యేలా  
పప్పటలే  మొగాల 
ఉప్పనలే  రేగాలా  
పాటవిని  పళ్ళంతా  వెంటపడాలా
 
పాటవింటే  ఉపేరావాలి  రా  

తాళ  మేస్తే  కోనసీమే  
కోయిలమ్మాయి  పాడాలి  రా  
చిందులేసి  అడాలిరాఅ  
కోయిలమ్మాయి  పాడాలి  రా 
చిందులేసి  అడాలిరాఅ 

ఊరంతా  వినాలి  అబ్బబ్బో  అనాలి  కానుకలు  ఇవ్వాలి  ఈ  పాటకి 
చిన్నారి  చేకూరి  వాలుకల్లా  వయ్యారి  వెంటమారిపడాలి  సయ్యాటకి 

ఈ  బుజ్జి  భూగోళం  ఊగాలిరా  
పాపాయలపాట  ఉయ్యాలలో 
పైనున్న  ఆకాశం  వంగాలిరా  
తాతయ్యల  ఈడూ  తైతక్కలో 

మూలనున్న  అమ్మమ్మ  మూడుకాళ్ళ  ముసలమ్మా 
పాట  విని  రోజంతా  చిందులేయ్యల 

పాటే వింటే  ఉపేరావాలి  రా  
తాళ  మేస్తే  కోనసీమే  కోయిలమ్మాయి  పాడాలి  రా  
చిందులేసి  అడాలిరాఅ  కోయిలమ్మాయి  పాడాలి  రా 
చిందులేసి  అడాలిరాఅ

English

Nelathalli Gundeloooo
Nelathalli Gundeloooo Ennivela Paatloooo

Paate Vinte Uperavaali Raaaa

Thaala Mesthe Konaseeme
Koilammai Paadaali Raa
Chindulesi Adaaliraaa

Koilammai Paadaali Raa
Chindulesi Adaaliraaa

Urijanam Ugela Naagaswaram Ugaala
Maddala Daruveyyala Thullipadela

Paatevinte Uperavaali Raaaa

Thaala Mesthe Konaseeme
Koilammai Paadaali Raa
Chindulesi Adaaliraaa 
Koilammai Paadaali Raa
Chindulesi Adaaliraaa

E Palle Padale Norara Anali
Chappatle Padaali Raganiki
Jabilli Vinaali Nelakathe Digali
Jajjanakadi Janare Thalaniki

Vaanamma Chindesi Adaaliraa
vennalo godari velluvayyela
Kondamma Konamma Mogaalira

E Gaali E Nela Pallavayyela
Pappatale Mogaala
Uppanale Regaala
Paatavini Pallantha Ventapadaala

Paatevinte Uperavaali Raaaa

Thaala Mesthe Konaseeme 
Koilammai Paadaali Raa
Chindulesi Adaaliraaa 
Koilammai Paadaali Raa
Chindulesi Adaaliraaa

Urantha Vinaali Abbabbo Anali Kanukale Ivvali E Paataki
Chinnari Chekori Vaalukalla Vayyari Ventamaripadaali Sayyataki

E Bujji Boogolam Ugaaliraa 
Paapaialapaata Uyyalalo
Painunna Akaasham Vangalira 
Tatayyala Idu Taitakkalo

Moolanunna Ammamma Moodukalla Musalamma
Paata Vini Rojantha Chinduleyyala

Paatevinte Uperavaali Raaaa
Thaala Mesthe Konaseeme Koilammai Paadaali Raa
Chindulesi Adaaliraaa Koilammai Paadaali Raa 
Chindulesi Adaaliraaa

Community

Like, share, and discuss

to start a discussion.