Back to Lyrics
Avunanna Kaadanna

Avunanna Kaadanna

2005 · 8 songs

Telugu

కానరాని  దైవమా  జాలిలేని  కాలమా                                            
ప్రేమించుకుంటే  నేరమా  

అణగణగనగా  ఒక  ఊర్లో  ఉందొ  గోరింకా 
తన  వెనకే  తిరిగే  చిలకంటే  ఎంతో  ప్రేమంటా 

ప్రేమలో  లీనమై  ఒక్కటయ్యే  వేళలో 
లోకమే  ఏకమై  ఒప్పుకొని  రేయిలో 
ప్రేమ  గూడు  గూలిపోయే  గాలి  వానలో 

ప్రేమ  ఓ  ప్రేమ  ఇది  నీ  మాయెనా 
ప్రేమ  ఓ  ప్రేమ  జత  కలిపే  మైనా 

అయ్యో  పాపం  గోరింకా  లొనేవుంది  గా 
అయినాగానీ  చిలకమ్మా  చూడే  లేదు  గా 

ఆషేనీరై  కన్నీరై  ఏరై పారిన  
ఆరాధించే  గుండెల్లో  ప్రేమే  మారున
 
పూత  పోసిన  పూజ చేసిన  
రాత  మారున  దైవమా 

అణగణగనగా  ఒక  ఊర్లో  ఉందొ  గోరింకా 
తన  వెనకే  తిరిగే  చిలకంటే  ఎంతో  ప్రేమంటా 
  
ప్రేమించాక  విడిపోయే  మాటే  లేదుగా 
ప్రాణం  లేని  నీడైన  దూరం  కాదుగా 
గాలికి  పోయే  గాలైన  గదిలో  దాగున
అర్ధం  కాదే  ఏనాడూ  అసలీ  వేదన 

ఏమి  చేసిన  ఎవ్వరపిన  రాత  మారున  దైవమా 

అణగణగనగా  ఒక  ఊర్లో  ఉందొ  గోరింకా 
తన  వెనకే  తిరిగే  చిలకంటే  ఎంతో  ప్రేమంటా 

 ప్రేమలో  లీనమై  ఒక్కటయ్యే  వేళలో 
లోకమే  ఏకమై  ఒప్పుకొని  రేయిలో 
ప్రేమ  గూడు  గూలిపోయే  గాలి  వానలో 

ప్రేమ  ఓ  ప్రేమ  ఇది  నీ  మాయెనా 
ప్రేమ  ఓ  ప్రేమ  జత  కలిపే  మైనా

English

Kaanaraani Daivama Jaalileni Kaalama
Preminchukunte Neramaaa

Anaganaganaga Oka Urlo Undo Gorinka
Thana Venake Tirige Chilakante Entho Premantaa

Premalo Linamai Okkatayye Velalo
Lokame Ekamai Oppukoni Reilo
Prema Goodu Gulipoye Gaali Vaanalo

Prema O Prema Idi Nee Vaayenaaaa
Prema O Prema Jatha Kalipe Mainaaa

Ayyo Paapam Gorinka Lonevundi Gaaa
Ainagaani Chilakamma Choode Ledu Gaaa

Asheneerai Kanneerai Eraipaarinaaa
Araadinche Gundello Preme Maaruna

Pootha Posinaaa Pooja Chesinaaa
Raatha Maaruna Dhaivamaaaaa

Anaganaganaga Oka Urlo Undo Gorinka
Thana Venake Tirige Chilakante Entho Premantaa

Preminchaka Vidipoye Maate Ledhugaaa
Pranam Leni Needaina Dhooram Kadugaaa
Gaaliki Poye Gaalina Gadhilo Dhaagunaaa
Ardham Kaadhe Yenadu Asali Vedhana

Emi Chesina Evvarapina Raatha Maaruna Dhaivamaaa

Anaganaganaga Oka Urlo Undo Gorinka
Thana Venake Tirige Chilakante Entho Premantaa

Premalo Linamai Okkatayye Velalo
Lokame Ekamai Oppukoni Reilo
Prema Goodu Gulipoye Gaali Vaanalo

Prema O Prema Idi Nee Vaayenaaaa
Prema O Prema Jatha Kalipe Mainaaa

Community

Like, share, and discuss

to start a discussion.