Back to Lyrics
Avunanna Kaadanna

Avunanna Kaadanna

2005 · 8 songs

Singer

Telugu

మలినం  కానిది  ప్రేమ 
మరణం  లేనిదీ  ప్రేమ 
శాశ్వత  మైనది  ప్రేమ 
మనసే  చిరునామా 

గుండెల  సందడి  ప్రేమ 
ఆశల  పంధారి  ప్రేమ 
ఓటమి  లేనిదీ  ప్రేమ 
జయమే  ఎపుడైనా 

గాయం  చేస్తే  బాధ  కి  బదులు  బంధం  పుడుపొతుంది 
దూరం  చేస్తే  బంధం  ఇంకా  బలపడుతుంది  

ప్రేమ  ని  కోరే  మనిషి  ఎపుడు  ఒరిగే  వీలుంది 
మనసు  ని  మీటే  ప్రేమ  ఎపుడు  నిలిచే  ఉంటుంది 

అవునన్నా  కాదన్నా 
 ప్రేమ  కోసం  మల్లి  మల్లి  ప్రేమే  పుడుతుంది

English

Malinam Kanidhi Prema
Maranam Lenidhi Prema
Shashwatha Minadhi Prema
Manase Chirunama

Gundela Sandhadi Prema
Ashala Pandhari Prema
Otami Lenidhi Prema
Jayame Epudina

Gayam Chesthe Badha Ki Badhulu Bandham Pudutundhi
Dhooram Chesthe Bandham Inka Balapadutundhi

Prema Ni Kore Manishi Epudu Orige Veelundhi
Manasu Ni Meete Prema Epudu Niliche Untundhi

Avunanna Kadanna
Prema Kosam Malli Malli Preme Pudutundhi

Community

Like, share, and discuss

to start a discussion.