Back to Lyrics
Athidhi

Athidhi

2007 · 4 songs

Telugu

వల్ల  వల్ల  యేడ్చెను  పిల్ల  పిలిచిందే  పిల్ల 
ఖుల్లామ్  కుళ్ళ  కులు  కుల  పిల్ల  మెరిసిందే  ఇళ్ల 

వల్ల  వల్ల  నా  వయసే  ఇళ్ల  విరిసే  నీవల్ల 
ఏళ్ళ  ఏళ్ళ  ఇహ  నా  వల్ల  తెలిసి  అడగాలా 

సొమెథింగ్  సేడ్  నో  వే  నాతో  రాలేవే 
షో  మీ  ఏదో  వే  నాదే  నే  తోవే  

బాపురే  జనమేం  కావలి  యారో  యారో 
క్యాకారే  మనకేమ్  లే  గోలి  మారో  మారో 

ఏదో  చేస్తా  వీలు  చూసుకుని 
నీతో  వస్తా  కళ్ళుమూసుకుని 

వల్ల  వల్ల  యేడ్చెను  పిల్ల  పిలిచిందే  పిల్ల 
ఖుల్లామ్  కుళ్ళ  కులు  కుల  పిల్ల  మెరిసిందే  ఇళ్ల 
వల్ల  వల్ల  నా  వయసే  ఇళ్ల  విరిసే  నీవల్ల 
ఏళ్ళ  ఏళ్ళ  ఇహ  నా  వల్ల  తెలిసే  అడగాలా

పంతం  వల్లో  బడాయి  వొళ్ళో  నచ్చావే  నువ్వు  మహా 
మీసం  రోషం  వారేవా  నాతో  సరసం  కొరవా 
ఆరంభంలో  మరెందువల్లో  రేచిందా  తాహ  తాహ
తాపం  తాపం  తాళవ  మైఖం  లో  పడి  తెలవా 

మిల  మిల  మెరిసింది  జింక  థేకో  ధెకో 
నలుగురు  వేటాడే  లోగ  ధాఖో  ధాఖో 

నువ్వుంటే  ఏ  బెంగ  లేదు  కదా 
కాబటి  కంగారయింది  ఎద 

వల్ల  వల్ల  నా  వయసే  ఇళ్ల  విరిసే  నీవల్ల 
ఏళ్ళ  ఏళ్ళ  ఇహ  నా  వల్ల  తెలిసే  అడగాలా

వంపుల  పిల్ల  వొయ్యారం  ఇళ్ల  విహారిస్తే  విల  విల 
అంత  చూసే  వింతలా  హల్  చల్  హల్  చల్  విందుల 
ఇంటర్  జిల్లా  తుఫాను  ఈలా  దూసుకురా  జరా  జరా 
అందం  చందం  ఉందిరా  అందిస్తాగా  విందుల 

వరదల  వున్నచేయి  నీలో  లయాలు  హొయలు 
దరిమిలా  మనమే  చేయాలో  భోలో  భోలో 
ముందేముంది  చూడనీవు  కదా 
సందేహిస్తే  సాగుతుందా  కదా 

వల్ల  వల్ల 
వల్ల  వల్ల 

వల్ల  వల్ల  యేడ్చెను  పిల్ల  పిలిచిందే  పిల్ల 
ఖుల్లామ్  కుళ్ళ  కులు  కుల  పిల్ల  మెరిసిందే  ఇళ్ల 

ఓయీ

English

Valla valla yedchenu pilla pilichindhe pilla
khullam kulla kulu kula pilla merisindhe illa

valla valla naa vayase illa virise neevalla
yella yella iha naa valla thelise adagala

something said no way natho raa leeve
show me edho way naadhe ne thovee

baapure janamem kaavali yaaro yaaro
kyakare manakhem le goli maro maro

yedo chesta veelu chooskuni
neetho vastha kallumoosukuni

valla valla yedchenu pilla pilichindhe pilla
khullam kulla kulu kula pilla merisindhe illa
valla valla naa vayase illa virise neevalla
yella yella iha naa valla thelise adagala

pantham vallo badaayi vollo nachaave nuvvu mahaa
meesam rosham vaareva naatho sarasam koravaa
aarambamlo marenduvallo rechindha thaaha thaaha
thapam thapam thaalava maikham lo padi thelava

mila mila merisinde jinka dheko dheko
naluguru vetaade loga dhaakho dhaakho

nuvvunte ye benga ledhu kadha
kaabate kangaraindhi edha

valla valla naa vayase illa virise neevalla
yella yella iha naa valla thelise adagala

vampula pilla voyaaram illa vihaaristhe vila vila
antha choose vinthalaa hal chal hal chal vindhula
inter jilla thufannu yeela dhusukura jara jara
andam chandam vundhiraa andhisthaaga vindhula

varadala vunnacheyi neelo layalu hoyalu
dharimila maname cheyaalo bholo bholo
mundemundi choodaneevu kadha
sandhehisthe saaguthundha kadha

valla valla
valla valla

valla valla yedchenu pilla pilichindhe pilla
khullam kulla kulu kula pilla merisindhe illa

oyee

Community

Like, share, and discuss

to start a discussion.