Back to Lyrics
Athidhi

Athidhi

2007 · 4 songs

Telugu

సత్యం  ఏమిటో  స్వప్నం  ఏమిటో 
చెప్పేది  ఎవరు  ఏ  కంటికైనా 

రెప్పలా  దుప్పటి  కప్పే  చీకటి 
చూపించేనా  ఏ  కాంతి  నైనా 

నిను  నీవే  సరిగా  కనలేవే  మనసా 

నడిరాతిరి  నడక  కడతేరదు  తెలుసా 

యేవో  జ్ఞాపకాల  సుడి  ధాటి  బైటపడ  లేవా 
ఎన్నో  తీపి  సంగతుల  రేపు  పిలుపు  వినలేవా 

చంద్రుడి  ఎదలో  మంటని 
వెన్నెల  అనుకుంటారని 

నిజమైన  నమ్మేస్తామా 
భ్రమలో  పడమా  తెలిసి 
జాబిలి  ని  వెలివేస్తామా 
తన  తో  చెలిమె  హే  విడిచి 

రూపం  లేదు  గనక  సాక్ష్యాలు  అడిగి  ఎవరైనా 
ప్రాణం  ఉనికి  పైన  అనుమాన  పడరు  ఎపుడైనా 

నిను  నీవై  సరిగా  కనలేవీ  మానస 
  
నడిరాతిరి  నడక  కడతేరాడు  తెలుసా 

పోయింది  వెతికే  వేదన 
ఉండుండి  ఏదో  పోల్చున 

సంద్రం  లో  ఎగిసే  ఆలకి  అలజడి  నిలిచే  దెపుడో 
సందేహం  కలిగే  మదికి  కలతని  తీర్చేదెవరో 

శాపం  లాగా  వెంట  పడుతున్న  గతం  ఏదయియ్  నాఆ 
దీపం  లాగా  తగిన  దారేదో  చూప   గలిగేనా

English

Satyam emito swapnam emito
cheppedhi evaru ye kantikaina

reppala duppati kappe chikati
chupinchena ye kanthi naina

ninu neeve sariga kanaleve manasa

nadirathiri nadaka kadatheradhu thelusa

yevo gnapakala sudi dhati baitapada levaa
yenno theepi sangathula repu pilupu vinalevaa

chandrudi yedhalo mantani
vennela anukuntarani

nijamaina nammesthama
bhramalo padama thelisi
jabili ni velivesthama
thana tho chelimhe vidichi

rupam ledhu ganaka sakshyalu adigi evaraina
pranam uniki paina anumana padaru epudaina

ninu nivi sariga kanaleve manasa
nadirathiri nadaka kadatheradu thelusa

poyindhi vethike vedhana
vundundi edho polchuna

sandram lo yegise alaki alajadi niliche dhepudo
sandeham kalige madhiki kalathani thirchedevaro

shapam laga venta paduthunna gatham yedayiii naaa
deepam laga thagina dharedo chupaaa galigena

Community

Like, share, and discuss

to start a discussion.