Back to Lyrics
Athidhi

Athidhi

2007 · 4 songs

Lyricist

Telugu

ఖిలాడీ  కూన  పల్  పల్  పేచీలేల  నాతోనా 
కన్నులతో  తేరి   పారా  చుస్తవేంలో  బొలోనా 

సిల్లీ  గ  పై  పై  నాపై  అలిగిన 
నమ్మేదే  లేదోయి  ఏమైనా 
నువ్విలా  పరి  పరి  కసిరిన  హ 
కన్నీరే  రాధే  ప్రేమేనా 

డిస్టర్బ్  చెయ్యకు  డిస్టర్బ్  చెయ్యకు  ఇళ్ల  గడి  గడి 
డిస్టర్బ్  చెయ్యరా  డిస్టర్బ్  చెయ్యరా  రోజు  కనబడి 
టెన్షన్  పెట్టకు  టెన్షన్  పెట్టకు  గడి  గడి  కనబడి 
టెన్షన్  తప్పదు  టెన్షన్  తప్పదు  వస్తా  వడి  వడి 

డోన్ట్  డిస్టర్బ్ 
డోంట్  డిస్టర్బ్ 

చుట్టూరా  చూస్తే  నీకు  ప్రేమే  కనబడు  లోకాన 
వున్నది  ప్రేమే  కానీ  పదుగురికే  నే  పంచన 
ఆఅ  మాత్రం  మాటే  ఇస్తే  జానే  జానా 
నీకంటూ  నేనే  లేనే  లేనా 
ఇళ్ల  న  ధరి  కాచే  కుర్ర  దాన 
ఎల్లాగే  నీతో  ఏవైనా  

డిస్టర్బ్  చేయకు  డిస్టర్బ్  చేయకు  ఇళ్ల  పడి  పడి 
డిస్టర్బ్  చెయ్యరా  డిస్టర్బ్  చెయ్యరా  నన్నే  మరి  మరి 
టెన్షన్  పెట్టకు  టెన్షన్  పెట్టకు  ఎదురుగా  నిలబడి 
టెన్షన్  తప్పదు  టెన్షన్  తప్పదు  రానా  ఎగ  బడి 

డోన్ట్  డిస్టర్బ్ 
డోంట్  డిస్టర్బ్ 

కంగారు  పేరు  చూడు  అసవిడు  న  పైన 
ఎలాగ  తూర్పు  పడమర  ఒకటయ్యేది  బొలోనా  
గుండ్రంగా  ఉందోయి  భూమి  తెలుసునా  హ 
వత్సవాయి  తిరిగి  ఏమైనాఅ 

అందాకా  వస్తే  నీతో  లేనా  దేనా 
చూద్దాం  లే  ఆ  పైన   ఆ

డిస్టర్బ్  చేయకు  డిస్టర్బ్  చేయకు  ఇళ్ల  శ్రమపడి 
డిస్టర్బ్  చేయరా  డిస్టర్బ్  చేయరా  వొళ్ళో  పడి  మరి 
టెన్షన్  పెట్టకు  టెన్షన్  పెట్టకు  పడతాయి  ఇక  మరి 
టెన్షన్  తప్పదు  టెన్షన్  తప్పదు  చూస్తా  తదుపరి

English

Khiladi koona pal pal pechilela nathonaa
kannultho theri para chusthavelo bolona

silly ga pai pai napai aliginaa
nammedhe ledhoyi emainaa
nuvvila pari pari kasirina ha
kannire radhe premenaa

disturb cheyyaku disturb cheyyaku illa gadi gadi
disturb cheyyara disturb cheyyara roju kanabadi
tension pettaku tension pettaku gadi gadi kanabadi
tension thappadhu tension thappadhu vastha vadi vadi

don't disturb
don't disturb

chuttoora chusthe neeku preme kanabadu lokaana
vunnadhi preme kani padugurikhe ne panchaina
aaa mathram maate isthe jane janaa
nekantu nene lene lena
illa na dhari kache kurra dhana
yellage neetho yepainaaa

disturb cheyaku disturb cheyaku illa padi padi
disturb cheyyara disturb cheyyara nanne mari mari
tension pettaku tension pettaku yeduruga nilabadi
tension thappadhu tension thappadhu rana yega badi

don't disturb
don't disturb

kangare peru chudu asavidu na paina
yelaga thoorpu padamara okatayyedhi bolonaa
gundramga vundoyi bhoomi thelusunaa ha
vasthavoyi thirigi emainaaa

andaka vasthe nitho lena dhena
chuddam le aa painaaa aa

disturb cheyaku disturb cheyaku illa shramapadi
disturb cheyara disturb cheyara vollo padi mari
tension pettaku tension pettaku padathai ika mari
tension thappadhu tension thappadhu chustha thadupari

Community

Like, share, and discuss

to start a discussion.