Back to Lyrics
Arya

Arya

2004 · 6 songs

Telugu

ఓ  మై  బ్రదరు  చెబుతా  వినరో 
వన్  సైడ్  లవ్వే  ర  ఎంతో  బెటరు 

ఆ  నా  సలహాను  వింటే  ఎవరు 
ఇక  పైన  ఎపుడు  మరి  మజును  లవర్ 

హే 
ఐ  లవ్  యు  అన్న  పదం  గమనించారా  భాయ్ 

యు  లవ్  మీ  అని  అర్ధం  అక్కడ  లేదోయ్  

ఐ  లవ్  యు  అన్న  పదం  గమనించారా  భాయ్ 
యు  లవ్  మీ  అని  అర్ధం  అక్కడ  లేదోయ్ 

ఓ  మై  బ్రదరు  చెబుతా  వినరో 
వన్  సైడ్  లవ్వే  ర  ఎంతో  బెటరు 
ఆ  నా  సలహాను  వింటే  ఎవరు 
ఇక  పైన  ఎపుడు  మరి  మజును  లవర్ 

ఆవరు 
 
హే  వన్  వే  రూట్  లో  వెళ్తే  సూటిగా 
ఎవరు  ఎక్కడ  ఆపరు  గనక  
వన్  సైడ్  ప్రేమనే  చేసేయ్  స్వేచ్ఛగా 
ప్రేమను  ఇమ్మని  అడిగవు  గనుక 

హే  మొదలు  పడి  మెదడు  చెడె 
ట్రాజిక్  లవ్  కన్నా 

అసలు  ఫెయిల్  అయ్యే  ఛాన్స్  లేని 
వన్  సైడ్  లవ్  మిన్న 

అరేయ్  ఏ  ట్రిక్కే  తెలిసుంటే  దేవదాసులైన 
కుడి  ఎడమైతే  పతకాలు  గ్లాసు  దాసుడవన 

ఓ  మై  బ్రదరు  హే  హే  హే 
ఓ  మై  బ్రదరు  చెబుతా  వినరో 
వన్  సైడ్  లవ్వే  ర  ఎంతో  బెటరు 
ఆ   నా  సలహాను  వింటే  ఎవరు 
ఇక  పైన  ఎపుడు  మరి  మజును  లవర్ 

హే  ఒకరా  ఇద్దర  కన్నుల  ముందర 
తిరిగే  అప్సరసలు  ఎందరు  ఉన్న  ఓ 
పరవాలేదు  ర  పరువేం  పోదురా  
లైన్   సోదర  అందరి  మీద  ఓ 

ఏ  ఒక్కరినో  ప్రేమ  భిక్ష  అడుక్కునే  కన్నా 
ప్రతి  అందాన్ని  ప్రేమిస్తూ  సరదా  పడు  నాన్న 

ఏ  లైలా  చేచిక్కడంటే  నన  హైరానా 
ఒక  వేళా  ఒప్పుకుంటే  అది  కమిట్మెంట్  అవునా 

ఓ  మై  బ్రదరు 
ఓ  మై  బ్రదరు  చెబుతా  వినరో 
వన్  సైడ్  లవ్వే  ర  ఎంతో  బెటరు 
ఆ   నా  సలహాను  వింటే  ఎవరు 
ఇక  పైన  ఎపుడు  మరి  మజును  లవరు 

వన్  సైడ్  లవ్  వల్ల  మనకొచ్చే  లాభాలు  ఏంటీ  
అది  చెబుతా  విను 

అమ్మాయి  మనసుని  దోచేయాలని 
ట్రిమ్ముగా  డ్రెస్సులు  వేయనక్కరలేదు 
అది  ఇవ్వాలని  ఇది  ఇవ్వాలని 
తీరని  అప్పులు చేయనక్కరలేదు 
అరేయ్  సెల్  ఫోనులో  సొల్లు  కబురులు 
చెప్పక్కరలేదు 
ఏ  బైక్  పైన  షికారులకే  తిప్పక్కరలేదు 

ఓ  కూల్  డ్రింక్లో  రెండు  స్ట్రాలు  పెట్టక్కరలేదు 
ఓ  సినిమా  కి  టిక్కెట్లు  పెట్టక్కరలేదు 

ఓ  మై  బ్రదరు  ఓఓఓ  ఏఈ 
ఓ  మై  బ్రదరు  చెబుతా  వినరో 
వన్  సైడ్  లవ్వే  ర  ఎంతో  బెటరు 
ఆ   నా  సలహాను  వింటే  ఎవరు 
ఇక  పైన  ఎపుడు  మరి  మజును  లవరు

English

O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru

Aa Na Salahnu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunu Lavaru

Hey
I Love You Anna Padam Gamanichara Bhai

You Love Me Ani Ardham Akkada Ledoi

I Love You Anna Padam Gamanichara Bhai
You Love Me Ani Ardham Akkada Ledoi

O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru
Aa Na Salahnu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunu Lavaru

Avaru

Hey One Way Route Lo Velte Sutiga
Evaru Ekkada Aparu Ganaka
One Side Premane Chesey Swechaga
Premanu Immani Adagavu Ganuka

Hey Modalu Padi Medadu Chede
Tragic Love Kanna

Asalu Fail Ayye Chance Leni
One Side Love Minna

Arey E Trickke Telisunte Devadasulyna
Kudi Edamaite Patakalu Glassu Dasudavana

O My Brotheru Hey Hey Hey
O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru
Aa Na Salahnu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunu Lavaru

Hey Okara Iddara Kannula Mundara
Tirige Apsarasalu Endaru Unna Oo
Paravaledu Ra Paruvem Podura
Liney Sodara Andari Meda Oo

E Okkarino Prema Bhiksha Adukkune Kanna
Prati Andanni Premistu Sarada Padu Nanna

E Laila Chechikkadante Nana Hairana
Oka Vela Oppukunte Adi Commitment Avuna

O My Brotheru
O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru
Aa Na Salahnu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunu Lavaru

One Side Love Valla Manakoche Labhalu Enty 
Adi Chebuta Vinu

Ammai Manasuni Docheyalani
Trimmuga Dresslu Veyanakkaraledu
Adi Ivvalani Idi Ivvalani
Teerani Appulu Cheyanakkaraledu
Arey Cell Phonulo Sollu Kaburulu
Cheppakaraledu
E Bike Pyna Shikarulake Tippakkaraledu

O Cool Drinklo Rendu Strawlu Pettakkaraledu
O Cinema Ki Ticketlu Pettakkaraledu
O My Brotheru Ooo Eee
O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru
Aa Na Salahnu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunu Lavaru

Community

Like, share, and discuss

to start a discussion.