Back to Lyrics
Arya

Arya

2004 · 6 songs

Telugu

ఫీల్  మై  లవ్ 
ఫీల్  మై  లవ్ 

నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో 
నా  ప్రేమను  శాపం  గానో  చెలియా  ఫీల్  మై  లవ్ 
నా  ప్రేమను  భారం  గానో  నా  ప్రేమను  దూరం  గానో 
నా  ప్రేమను  నేరం  గానో  సఖియా  ఫీల్  మై  లవ్ 
నా  ప్రేమను  మౌనం  గానో  నా  ప్రేమను  హీనం  గానో 
నా  ప్రేమను  సూన్యం  గానో  కాదో  లేదో  ఎదో 

ఫీల్  మై  లవ్ 
ఫీల్  మై  లవ్ 
ఫీల్  మై  లవ్ 
ఫీల్  మై  లవ్ 
ఫీల్  మై  లవ్ 

నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో 
నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో 
చెలియా  ఫీల్  మై  లవ్ 

నేనిచ్చే  లేఖలన్నీ  చించేస్తూ  ఫీల్  మై  లవ్ 
నే  పంపే  పువ్వులనే  విసిరేస్తూ  ఫీల్  మై  లవ్ 
నే  చెప్పే  కవితలన్నీ  చి  కొడుతూ  ఫీల్  మై  లవ్ 
నా  చిలిపి  చేష్టలకు  విసుగొస్తే  ఫీల్  మై  లవ్ 

నా  ఉలుకే  నచ్చదంటూ  నా  ఊహే  రాదని 
నేనంటే  గిట్టదు  అంటూ  నా  మాటే  చేదని 
నా  జంటే  చేరనంటూ  అంటూ  అంటూ  అనుకుంటూనే  

ఫీల్  మై  లవ్
ఫీల్  మై  లవ్ 
ఫీల్  మై  లవ్ 
ఫీల్  మై  లవ్ 

నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో 
నా  ప్రేమను  శాపం  గానో  చెలియా  ఫీల్  మై  లవ్ 

ఎరుపెక్కి  చూస్తూనే  కళ్లారా  ఫీల్  మై  లవ్ 
ఏదోటి  తిడుతూనే  నోరారా  ఫీల్  మై  లవ్ 
విదిలించి  కొడుతూనే  చేయరా  ఫీల్  మై  లవ్ 
వదిలేసి  వెళుతూనే  అడుగరా  ఫీల్  మై  లవ్ 

అడుగులకే  అలసటోస్తే  చేతికి  శ్రమపెరిగితే 
కన్నులకే  కునుకు  వస్తే  పెదవుల  పలుకగితే  
ఆ  పైన  ఒక్క  సరి  హృదయం  అంటూ  నీకొకటుంటే  

ఫీల్  మై  లవ్ 
ఫీల్  మై  లవ్ 

నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో 
నా  ప్రేమను  భారం  గానో  నా  ప్రేమను  దూరం  గానో 
నా  ప్రేమను  నేరం  గానో  సఖియా  ఫీల్  మై  లవ్

ఫీల్  మై  లవ్

English

Feel My Love
Feel My Love

Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano
Na Premanu Sapam Gano Cheliya Feel My Love
Na Premanu Bharam Gano Na Premanu Duram Gano
Na Premanu Neram Gano Sakhiya Feel My Love
Na Premanu Mounam Gano Na Premanu Heenam Gano
Na Premanu Sunyam Gano Kado Ledo Edo

Feel My Love
Feel My Love
Feel My Love
Feel My Love
Feel My Love

Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano 
Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano 
Cheliya Feel My Love

Nenicche Lekhalanni Chinchestuu Feel My Love
Ne Pampe Puvvulane Visirestu Feel My Love
Ne Cheppe Kavitalanni Chii Kodutu Feel My Love
Ne Chillpi Cheshtalake Visgoste Feel My Love

Na Uluke Nacchadantu Na Uhe Radani
Nenante Gittadu Antu Na Mate Chedani
Na Jante Cheranantu Antu  Antu Anukuntune 

Feel My Love
Feel My Love
Feel My Love
Feel My Love

Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano
Na Premanu Sapam Gano Cheliya Feel My Love

Yerupekki Chostuni Kallara Feel My Love
Yedoti Tidutune Norara Feel My Love
Vidilinchi Kodutune Cheyara Feel My Love
Vadilesi Velutune Adudara Feel My Love

Adugulake Alasatoste Chetiki Sramaperigite
Kannulake Kunuku Vaste Pedavula Palukagite
Aa Paina Okka Sari Hrudayam Antu Neekokatunte 

Feel My Love
Feel My Love

Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano
Na Premanu Bharam Gano Na Premanu Duram Gano
Na Premanu Neram Gano Sakhiya Feel My Love

Feel My Love

Community

Like, share, and discuss

to start a discussion.