Back to Lyrics
Arya

Arya

2004 · 6 songs

Telugu

అ  అంటే  అమలాపురం 
ఆ  అంటే  ఆహాపురం 
ఇ  అంటే  ఇచ్చాపురం 
ఈలా  కొట్టి  లాగుతారు  ఆంధ్ర  జనం 

ఆ  అంటే  అమలాపురం 
ఆ  అంటే  ఆహాపురం 
ఈ  అంటే  ఇచ్చాపురం 
ఈలా  కొట్టి  లాగుతారు  ఆంధ్ర  జనం 

ఉ  అంటే  ఉంగాపురం 
ఊ  అంటే  ఊగే  జనం 
ఎ  అంటే  ఎత్తు  పల్లం 
గాలం  ఏస్తే  వాలుతారు  కుర్ర  కులం 

పాలకొల్లు  చేరినప్పుడే  పిల్లాడో  
పైట  జారుడు  ఎక్కువఅయ్యారో 
యానాము  చేరిన  ఈనాము  మారిన  
ఫ్రెండ్షిప్  ఫిడేలు  ఆగునా  హాయ్  

ఓరి  వయ్యారి  కాయాలి  దేవుడో  
ఓరకంటి  చూపుతోటి  సంపుతుంటాడు 
ఓరి  వయ్యారి  కాయాలి  దేవుడో  
గాలి  తోటి  గాలం  ఏసీ  లాగుతుంటాడు 

అ  అంటే  అమలాపురం 
ఆ  అంటే  ఆహాపురం 
ఇ  అంటే  ఇచ్చాపురం 
ఈలా  కొట్టి  లాగుతారు  ఆంధ్ర  జనం

హే  గాజువాక  చేరినాక  మోజు  పడ్డ  కుర్ర  మూక 
నన్ను  అడ్డదారి  చంపినారురో 
కూరలేని  చీరకట్టు  జారిపోయే  గుట్టుమట్టు 
చూస్తే  రొంపి  లోకి  దింపకుంటారా  ఆహ్ 

రాజనిమా  పండునప్పుడే  ఎప్పుడో  
రాజమండ్రి  రాజుకుందిరో 
చిత్రఆంగి  మేడలో  చీకట్లో  వాడాలో 
 చీరంచు  తాకి  చూడరో 

అ  అంటే  
అ  అంటే  అమలాపురం 
ఆ  అంటే  ఆహాపురం 
ఇ  అంటే  ఇచ్చాపురం 
ఈలా  కొట్టి  లాగుతారు  ఆంధ్ర  జనం

హే  అల్లువారి  పిల్లగాడా  
అల్లుకోరా  సందెకాడ  
సొంత  మేనమామ  వాటం  అందుకో 

రేణిగుంట  రాణి  మంట 
బిట్రేగుట్ట  దేవి  మంట 
నువ్వు  సిగ్నల్  ఇచ్చి  రైలు  నాపూకో
 
ఒంటి  లోన  జట్టు  పుట్టేరా  చిన్నదో 
ఒంటి  పూసా  తెలు  కుట్టేరో 
నేనాడదాన్ని  రో  ఆడింది  అవుతారో  అమ్మోరు  బాజిపేటారో 

అ  అంటే  
అ  అంటే 
అ  అంటే  అమలాపురం 
ఆ  అంటే  ఆహాపురం 
ఇ  అంటే  ఇచ్చాపురం 
ఈలా  కొట్టి  లాగుతారు  ఆంధ్ర  జనం

ఉ  అంటే  ఉంగాపురం 
ఊ  అంటే  ఊగే  జనం 
ఎ  అంటే  ఎత్తు  పల్లం 
గాలం  ఏస్తే  వాలుతారు  కుర్ర  కులం 

పాలకొల్లు  చేరినప్పుడే  పిల్లాడో  
పైట  జారుడు  ఎక్కువఅయ్యారో 
యానాము  చేరిన  ఈనాము  మారిన  
ఫ్రెండ్షిప్  ఫిడేలు  ఆగునా  హాయ్  

ఓరి  వయ్యారి  కాయాలి  దేవుడో  
ఓరకంటి  చూపుతోటి  సంపుతుంటాడు 
ఓరి  వయ్యారి  కాయాలి  దేవుడో  
గాలి  తోటి  గాలం  ఏసీ  లాగుతుంటాడు

ఈలా  వేసి  లాగుతారు  ఆంధ్ర  జనం

English

Aa Ante Amalapuram
Aah Ante Aahapuram
E Ante Icchapuram
Eela Kotti Lagutaaru Andhra Janam

Aa Ante Amalapuram
Aah Ante Aahapuram
E Ante Icchapuram
Eela Kotti Lagutaaru Andhra Janam

Oo Ante Ungapuram
Ooh Ante Ooge Janam
E Ante Ettu Pallam
Galam Este Vaalutaaru Kurra Kulam

Paalakollu Cherinappude Pillado Paita Jaarudu Ekkuvaayaro
Yanaamu Cherina Eenaamu Maruna Friendship Pidelu Aaguna Hai

Ori Vayyari Kayaali Devudo Orakanti Chooputoti Samputuntadu
Ori Vayyari Kayaali Devudo Gaali Toti Gaalam Esi Lagutuntadu

Aa Ante Amalapuram
Aah Ante Aahapuram
E Ante Icchapuram
Eela Kotti Lagutaaru Andhra Janam

Hey Gaajuvaaka Cherinaka Moju Padda Kurra Mooka
Nannu Addakaagi Champinaaruro
Kooraleni Cheerakattu Jaaripoye Guttumattu
Chooste Rompi Loki Dimpakuntaraa Ah

Raajanimaa Pandunappude Eppudo Raajamandri Raajukundiro
Chitraangi Medalo Cheekatlo Vaadalo Cheeranchu Taaki Choodaro

Aa Ante 
Aa Ante Amalapuram
Aah Ante Aahapuram
E Ante Icchapuram
Eela Kotti Lagutaaru Andhra Janam

Hey Alluvaari Pillagaada 
Allukora Sandekaada Sonta Menamama Vaatam Anduko
Renigunta Raani Manta
Bitragutta Devi Manta
Nuvvu Signal Icchi Railu Naapuko

Onti Lona Settu Puttero Chinnado
Onti Poosa Telu Kuttero
Nenaadadhanni Ro Aadindi Aataro Ammora Baajipetaro

Aa Ante 
Aa Ante
Aa Ante Amalapuram
Aah Ante Aahapuram
E Ante Icchapuram
Eela Kotti Lagutaaru Andhra Janam

Oo Ante Ungapuram
Ooh Ante Ooge Janam
E Ante Ettu Pallam
Galam Este Vaalutaaru Kurra Kulam

Paalakollu Cherinappude Pillado Paita Jaarudu Ekkuvaayaro
Yanaamu Cherina Eenaamu Maruna Friendship Pidelu Aaguna Hai

Ori Vayyari Kayaali Devudo Orakanti Chooputoti Samputuntadu
Ori Vayyari Kayaali Devudo Gaali Toti Gaalam Esi Lagutuntadu

Eela Vesi Lagutaaru Andhra Janam

Community

Like, share, and discuss

to start a discussion.