Back to Lyrics
Allari Premikudu

Allari Premikudu

1994 · 5 songs

Telugu

పుత్తడి  బొమ్మకు  సెగలు  చుట్టే 
ముద్దుల  గుమ్మకు  దిగులు  పుట్టే 
పన్నీటి  స్నానాలు  చేసే  వేళలో 
నున్నని  చెంపకు  సిగ్గులు  పుట్టే 
అన్నుల  మిన్నాను  అల్లరి  పెట్టె 
కనరాని  బాణాలు  తాకే  వేళలో 
చెయ్యెత్తు  తున్నాము  శ్రీతంగా  సామి 
చెయ్యున్న  సాయంగా  అందియ్యవేమి
 
నా  ప్రేమ  సామ్రాజ్య  దేవి 
పుష్పం  పత్రం  స్నేహం  దేహం  సమర్పయామి 
నీ  కన్య  ధనం  కాపాడగ  నాదేలే  హామీ 
సరేనంటే  రూపం  తాపం  సమర్పయామి 
నీ  సన్నిధిలోనే  సమస్తము  నీదే  దయామి
 
కునుకుండదు  కన్నులలోన 
కుదురుండదు  గుండెలలో 
ఆణువణువూ  కోరుకుతున్నది  తీయని  మైకం 
ఎదిగొచ్చిన  వన్నెల  వాన 
వోదిగున్నది  ఒంపులలో 
చేరానోదిలి  వూరుకుతున్నది  వయసు  వేగం 

మనసు  పడే  కానుక  అందించన  ప్రేమిక 
దహించితే  కోరిక  సహించాకే  గోపిక 
అదిరేటి  అధరాల  ఆన 
అందం  చందం  అన్ని  నీకే  సమర్పయామి 
ఆనందం  అంటే  చుపిస్తాలే  చెలి  ఫాలో  మీ 

పుత్తడి  బొమ్మకు  సెగలు  చుట్టే 
ముద్దుల  గుమ్మకు  దిగులు  పుట్టే 
నున్నని  చెంపకి  సిగ్గులు  పుట్టే 
అన్నుల  మిన్నాను  అల్లరి  పెట్టె 
పుష్పం  పత్రం  స్నేహం  దేహం  సమర్పయామి 
నీ  కన్య  దానం  కాపాడగ  నాదేలే  హామీ 

నులివెచ్చని  ముచ్చటలోనా 
తొలి  ముద్దులు  పుచ్చుకొని 
సరిహద్దులు  దాటాకే  ఒంటరి  కిన్నెరా  సాని 
నును  మెత్తని  సోయగమంతా 
సరికొత్తగా  విచ్చుకుని 
ఎదురొచ్చిన  కాముని  సేవకు  అంకితమవని 

అవి  ఇవి  ఇమ్మని  అదే  పనిగా  వెడని   
ఇహం  పరం  నువ్వని  పదే  పదే  పాడని 
తెరచాటు  వివరాలు  అన్ని 
దేహం  దేహం  తాకే  వేళా  సంతర్పయామి 
సందేహం  మొహం  తీరేవేళ  సంతోషయామి
 
పుత్తడి  బొమ్మకు  సెగలు  చుట్టే 
ముద్దుల  గుమ్మకు  దిగులు  పుట్టే 
పన్నీటి  స్నానాలు  చేసే  వేళలో 
నున్నని  చెంపకు  సిగ్గులు  పుట్టే 
అన్నుల  మిన్నాను  అల్లరి  పెట్టె 
కానరాని  బాణాలు  తాకే  వేళలో 

చెయ్యెత్తు  తున్నాము  శ్రీతంగా  సామి 
చెయ్యున్న  సాయంగా  అందియ్యవేమి 
నా  ప్రేమ  సామ్రాజ్య  దేవి 
పుష్పం  పత్రం  స్నేహం  దేహం  సమర్పయామి 
నీ  కన్య  ధనం  కాపాడగ  నాదేలే  హామీ

English

Puttadi Bommaku Segalu Chutte
Muddula Gummaku Digulu Putte
Panneti Snaanalu Chese Velalo
Nunnani Jabbaku Siggulu Putte
Annula Minnanu Allari Pette
Kanaraani Baanalu Thaake Velalo
Cheyyettu Thunnamu Sritanga Saami
Cheyyunna Saayanga Andiyyavemi

Naa Prema Saamrajya Devi
Pushpam Pathram Sneham Deham Samarpayaami
Nee Kanya Dhanam Kaapadaga Naadele Haami
Sarenante Rupam Thapam Samarpayaami
Nee Sannidhilone Samasthamu Neede Dayaami

Kunukundadu Kannulalona
Kudurundadu Gundelalo
Anuvanuvu Korukuthunnadi Theeyani Maikam
Edigochhina Vannela Vaana
Vodigunnadi Vompulalo
Cheranodili Vurukuthunnadi Vayasu Vegam

Manasu Pade Kaanuka Andinchana Premika
Dahinchithe Korika Sahinchake Gopika
Adireti Adharaala Aana
Andam Chandam Anni Neeke Samarpayaami
Aanandam Ante Chupisthale Cheli Follow Me

Puttadi Bommaku Segalu Chutte
Muddula Gummaku Digulu Putte
Nunnani Jabbaku Siggulu Putte
Annula Minnanu Allari Pette
Pushpam Pathram Sneham Deham Samarpayaami
Nee Kanya Dhanam Kaapadaga Naadele Haami

Nulivechhani Muchhatalona
Tholi Muddulu Puchhukoni
Sarihaddulu Daatake Vontari Kinnera Saani
Nunu Mettani Soyagamantha
Sarikottaga Vichhukuni
Edurochhina Kaamuni Sevaku Ankithamavani

Avi Ivi Immani Ade Paniga Vedani
Iham Param Nuvvani Pade Pade Paadani
Therachaatu Vivaraalu Anni
Deham Deham Thaake Vela Santharpayaami
Sandeham Moham Theerevela Santhoshayami

Puttadi Bommaku Segalu Chutte
Muddula Gummaku Digulu Putte
Panneti Snaanalu Chese Velalo
Nunnani Jabbaku Siggulu Putte
Annula Minnanu Allari Pette
Kanaraani Baanalu Thaake Velalo

Cheyyettu Thunnamu Sritanga Saami
Cheyyunna Saayanga Andiyyavemi
Naa Prema Saamrajya Devi
Pushpam Pathram Sneham Deham Samarpayaami
Nee Kanya Dhanam Kaapadaga Naadele Haami

Community

Like, share, and discuss

to start a discussion.