Back to Lyrics
Allari Premikudu

Allari Premikudu

1994 · 5 songs

Telugu

బంతి  లాంటి  బత్తాయి  వారేవా 
బన్ను  లాంటి  అమ్మాయి  వారేవా 
దోరగుంది  బొప్పాయి  వారేవా 
దొంగ  ముద్దులిమ్మంది  వారేవా 

చేతపట్టుకున్న  చెయ్యి  చేసుకున్న 
చెంగు  చెంగు  మంటుంటే  హాయ్  హాయ్ 
కోసి  తీసుకున్న  జ్యూస్  తీసుకున్న 
మోజులన్నీ  జుర్రుకుంటే  ల  ల  ల  ల  ల్హయి 

బంతి  లాంటి  బత్తాయి  వారేవా 
బన్ను  లాంటి  అమ్మాయి  వారేవా 
దొరగుంది  బొప్పాయి  వారేవా 
దొంగ  ముద్దులిమ్మంది  వారేవా 

కులుకేటి  పరువాలు  కుశలాలు  అడిగాయి 
నీ  కౌగిలంతా  ఘాటు  కోరి  వచనోయీ 
అల్లరి  ప్రేమికుడు 
అదిరేటి  అధరాలు  కధలేవో  తెలిపాయి 
తోలి  ముద్దు  తేనే  సంతకాలు  అడిగే  వేళా 
మొదలైంది  ఈ  రగడా 

జగదగిరి  జాతరలో 
జమక్కు  జామా  చూడాలీ 
మొగలి  సిరి  పాతరలో 
మొదటి  ముడి  వీడాలి 

గుమ్మలూరి  పిల్ల  సమ్మలూరి  కీళ్ల 
చెంపలరపెట్టుకుంటే  హాయ్  హాయ్ 
నిమ్మ  చెక్క  తింటూ  చెమ్మ  చెక్కాలంటూ 
తిమ్మిరెక్కుతున్న  వేళా  ల  ల  ల  ల  ల్హయి 

బంతి  లాంటి  బత్తాయి  వారేవా 
బన్ను  లాంటి  అమ్మాయి  వారేవా 
దొరగుంది  బొప్పాయి  వారేవా 
దొంగ  ముద్దులిమ్మంది  వారేవా 

విజిలెస్  నా  ఈడు  గజలేదో  పాడింది 
ఏ  తప్పెటయినా  మద్యలైన  తబలాలైన 
చూడని  బీటుంది 
గజ  నిమ్మ  పండంటి  నజరానా  నీదంది 
నా  గజ్జ  గళ్ళు  మన్న  వేళా 
ఒళ్ళు  ఒళ్ళు  తడిమే  ఆటుంది
  
సిగతరగ  ఏమి  వయసు 
సెగల  చలి  రేపింది 
సొగసరగా  నీ  దురుసు 
పగటి  గిలి  చూపింది 

హా  తాళమేసుకుంటూ  తాయిలాలు  తింటూ 
తాపమంతా  తీర్చుకుంటా  హాయ్  హాయ్ 
హాట్బీట్  వింటూ  హుంగ్  చేసుకుంటూ 
హాజరైన  మోజులోన  ల  ల  ల  ల  ల్హయి 

బంతి  లాంటి  బత్తాయి  వారేవా 
బన్ను  లాంటి  అమ్మాయి  వారేవా 
దొరగుంది  బొప్పాయి  వారేవా 
దొంగ  ముద్దులిమ్మంది  వారేవా 
వారేవా

English

Banthi Lanti Bathayi Varevaa
Bannu Lanti Ammayi Varevaa
Doragundi Boppayi Varevaa
Donga Muddulimmandi Varevaa

Chetapattukunna Cheyyi Chesukunna
Chengu Chengu Mantute Hai Hai
Kosi Teesukunna Juice Teesukunna
Mojulanni Jurrukunte La La La La Lhaie

Banthi Lanti Bathayi Varevaa
Bannu Lanti Ammayi Varevaa
Doragundi Boppayi Varevaa
Donga Muddulimmandi Varevaa

Kuluketi Paruvaalu Kusalalu Adigaayi
Nee Kougilantha Ghaatu Kori Vachanoyee
Allari Premikudu
Adireti Adharalu Kadhalevo Telipayi
Toli Muddu Tene Santhakalu Adige Velaa
Modalaindi Ee Ragadaa

Jagadagiri Jaatharalo
Jamakku Jamaa Chudalee
Mogali Siri Patharalo
Modati Mudi Veedali

Gummaluri Pilla sammaluri Killa
Chempalarapettukunte Hai Hai
Nimma Chekka Tintu Chemma Chekkalantu
Timmirekkutunna Vela La La La La Lhaie

Banthilanti Bathayi Varevaa
Bannulanti Ammayi Varevaa
Doragundi Boppayi Varevaa
Donga Muddulimmandi Varevaa

Vijilese Naa Eedu Gajaledo Paadindi
Ye Tappetaina Madyalaina Tabalalaina
Chudani Beetundi
Gaja Nimma Pandanti Najaranaa Needhandi
Naa Gajja Gallu Manna Vela
Ollu Ollu Tadime Aatundi

Sigarataraga Emi Vayasu
Segala Chali Repindee
Sogasaragaa Nee Durusu
Pagati Gili Choopindi

Haa Talamesukuntu Tayilalu Tintu
Tapamantha Teerchukunta Hai Hai
Hotdintu Vintu Hungu Chesukuntu
Haajaraina Mojulona La La La La Lhaie

Banthilanti Bathayi Varevaa
Bannulanti Ammayi Varevaa
Doragundi Boppayi Varevaa
Donga Muddulimmandi Varevaa
Varevaa

Community

Like, share, and discuss

to start a discussion.