Back to Lyrics
Allari Premikudu

Allari Premikudu

1994 · 5 songs

Telugu

కు  కు  కు  కు  కూ  ఓ 
కొమ్మారెమ్మ  పూసే  రోజు 
కు  కు  కు  కు  కూ  ఓ 
ప్రేమ  ప్రేమ  పుట్టిన  రోజు 
నిదురించే  ఎదవీణ  తడిమే  వేళలో 
మామిడి  పూతలా  మన్మధ  కోయిల 

కు  కు  కు  కు  కూ  ఓ 
కొమ్మారెమ్మ  పూసే  రోజు 

స్వరాలే  వలపు  వరాలై   
చిలిపి  శరాలై  పెదవి  కాటేయగా 
చలించే  స్వరాలే 
వలచి  వరించే  వయసు  వరాలే 
ఎదలు  హరించే  చిలిపి  శరాలై 
కళలు  పండించగా 

గున్న  మావి  గుబురులో  కన్నె  కోయిలమ్మ 
తేనే  తెలుగు  పాటై  పల్లవించావమ్మా 
మూగబాసలే  మూసి  మూసి  మూసి  మూసి 
ముద్దబంతులై  విరియగా 
సామగా  సనిదని  సామగా  సనిదని 
సామగా  సామగా  సామగా  సామగా 
సా  పదసాని  నీ  గసరిద  దా
పనిదమ  మా  నిదమగా  గ  గమాగమా  దా 
సాగేనెపుడు  నీ  పెదవుల్లా  దారి   
విడిచి  మా  మార్గశిరపు  గా  గాలులు  మురళిగా 
విన్న  వేళా  కన్నె  రాధ  పులకించే 

కు  కు  కు  కు  కూ  ఓ 
కొమ్మారెమ్మ  పూసే  రోజు 
కు  కు  కు  కు  కూ  ఓ 
ప్రేమ  ప్రేమ  పుట్టిన  రోజు 

ఆఆ 
ఫలించే  రసాలే 
తరిచి  తరించే  పడుచు  నిషాలో 
కవితలికించే  యువత  పెదాల 
సుధలు  పొంగించగా 
సన  జాజి  తొడిమలో  చిన్ని  వెన్నెలమ్మ 
సందె  వెలుగులోనే  తానవాడావమ్మ 

కన్నె  చూపులే  కసి  కసి  కసి  కసి 
కారు  మబ్బులై  ముసరగా 
సామగా  సనిదని 
సామగా  సనిదని  
సామగా  సామగా  సామగా  సామగా 
సా  పదసాని  నీ  గసరిది  దా 
పనిదమ  మా  నిదమగా  గ  గమాగమా  దా 
సాయమడుగు  సా  నీ  నీ  పరువం  దాగా  దా 
దిపుడు  మాఘ  మా  మేడలా  గాఢము  గ  
మమతల  పూలు  కోసి  మాలు  కోసు  పలికించే 

కు  కు  కు  కు  కూ  ఓ 
కొమ్మారెమ్మ  పూసే  రోజు 
కు  కు  కు  కు  కూ  ఓ 
ప్రేమ  ప్రేమ  పుట్టిన  రోజు

English

Ku Ku Ku Ku Koo Oo
Kommaremma Poose Roju
Ku Ku Ku Ku Koo Oo
Prema Prema Puttina Roju
Nidurinche Edaveena Tadime Velalo
Maamidi Pootala Manmadha Koyila

Ku Ku Ku Ku Koo Oo
Kommaremma Poose Roju

Swaraale Valapu Varaalai
Chilipi Saraalai Pedavi Kaateyagaa
Chalinche Swaraale
Valachi Varinche Vayasu Varaale
Edalu Harinche Chilipi Saraalai
Kalalu Pandinchagaa

Gunna Maavi Guburulo Kanne Koyilamma
Tene Telugu Paatai Pallavinchavamma
Moogabaasale Musi Musi Musi Musi
Muddabantulai Viriyagaa
Saamaga Sanidani Saamaga Sanidani
Saamaga Saamaga Saamaga Saamaga
Saa Padasani Nee Gasarida Da
Panidama Maa Nidamaga Ga Gamagama Da
Saa Edugudu Nee Pedavulla Dadaari
Vidichi Maa Maargasirapu Gaa Gaalulu Muraligaa
Vinna Vela Kanne Raadha Pulakinche

Ku Ku Ku Ku Koo Oo
Kommaremma Poose Roju
Ku Ku Ku Ku Koo Oo
Prema Prema Puttina Roju

Aaaa
Phalinche Rasaale
Tarichi Tarinche Paduchu Nishaalo
Kavitalikinche Yuvata Pedaala
Sudhalu Ponginchagaa
Sana Jaaji Todimalo Chinni Vennelamma
Sande Velugulone Taanavaada Vamma

Kanne Choopule Kasi Kasi Kasi Kasi
Kaaru Mabbulai Musaraga
Saamaga Sanidani
Saamaga Sanidani
Saamaga Saamaga Saamaga Saamaga
Saa Padasani Nee Gasarida Da
Panidama Maa Nidamaga Ga Gamagama Da
Saayamadugu Saa Nee Nee Paruvamu Daaga Da
Dipudu Maagha Ma Medala Gaadamu Ga
Mamatala Poolu Kosi Maalu Kosu Palikinche

Ku Ku Ku Ku Koo Oo
Kommaremma Poose Roju
Ku Ku Ku Ku Koo Oo
Prema Prema Puttina Roju

Community

Like, share, and discuss

to start a discussion.