Back to Lyrics

Ala Modalaindhe

2011 · 4 songs

Telugu

ఇన్నాళ్లు  నా  కళ్ళు  గ్రహించలేదు  నన్ను  నువ్వు  చూస్తుంటే 
చూపుల్లో  ఇలాంటి   ప్రేమ  దాగి  ఉందని 
ఎలా  ఎలా  క్షణాలని  వెనక్కి  రప్పించడం 
ఎలా  ఎలా  గతాలనే  ఇవాళగా  మార్చడం  ఉమ్  ఉమ్ 

ఇన్నాళ్లు  నా  కళ్ళు  గ్రహించలేదు  నన్ను నువ్వు  చూస్తుంటే 
చూపుల్లో  ఇలాంటి  ప్రేమ  దాగి  ఉందని
 
చివరి  దాకా  చెలిమి  పంచె  చిలిపి  తనమే  నీవని  
మనసు  దాకా  చెర  గలిగే  మొదటి  పిలుపే  నీదని 
తెలియకుండా  ఇంత  కాలం  ఏమి  చేసానో 
తెలుసుకున్న  వేళలోన  దూరమెంతుందో  ఇలా  ఆఆ  ఆఆ  హ్మ్  హ్మ్ 

ఎవరు  చేరి  తీర్చగలరు  మనసులోని  లోటుని 
ఎవరు  మాత్రం  చూపగలరు  వెలుగు  నింపే  తోడుని 
ఎదురు  చూస్తూ  ఉండి  పోనా  నేను  ఇక  పైన 
జ్ఞాపకాన్నై  మిగిలిపోనా  నేను  ఎన్ని  నాళ్ళయినా  ఇలా  ఆఆ  ఆఆఆ అఅఅఅఅఅ

English

Innallu na kallu grahinchaledu nannu nuvu chusthunte
Chupullo ilanti prema daagi undani
Ela ela kshanalane venakki rappinchadam
Ela ela gathaalane ivalaga marchadam um um

Innallu na kallu grahinchaledu nannu nuvu chusthunte
Chupullo ilanti prema daagi undani

Chivari daaka chelimi panche chilipi thaname neevani
Manasu daaka chera galige modati pilupe needani
Teliyakunda intha kaalam emi chesano
Telusukunna velalona dramenthundo ila aaaa aaaa hm hm

Evaru cheri teerchagalaru manasuloni lotuni
Evaru mathram chupagalaru velugu nimpe thoduni
Eduru chusthu undi pona nenu ika paina
Gnapakaannai migilipona nenu enni naallaina ilaaa aaaa aaaaaa aaaaaa

Community

Like, share, and discuss

to start a discussion.