Back to Lyrics

Ala Modalaindhe

2011 · 4 songs

Telugu

చెలి  వినమని  చెప్పాలి  మనసులో  తలుపుని 
మరి  ఇవాళే  త్వరపడనా  
మరో  ముహూర్తం  కనబడునా 
ఇది  ఎపుడో  మొదలైందని  అది  ఇప్పుడే  తెలిసిందని 
 
తనక్కూడా  ఎంతోకొంత  ఇదే  భావం  ఉండుంటుందా 
కనుక్కుంటే  బాగుంటుందేమో 
అడగ్గానే  అవునంటుందా  అభిప్రాయం  లేదంటుందా 
విసుక్కుంటూ  పొమ్మంటుందేమో 

మందార  పువ్వుల  కందిపోయి చి  అంటే  సిగ్గనుకుంటాం  కానీ 
సందేహం  తీరక  ముందుకెళితే  మరిఎదకెంతో  హాని 
ఇది  ఎపుడో  ఇది  ఎపుడో  మొదలైందని  మొదలైందని 
అది  ఇప్పుడే  అది  ఇప్పుడే  తెలిసిందని  తెలిసిందని 

పిలుస్తున్న  వినపడనట్టు  పరాగ్గా  నేనున్నానంటూ 
చిరాగ్గా  చిన్నబోతుందో  ఏమో 
ప్రపంచంతో  పన్లేనట్టు  తదేకంగా  చూస్తున్నట్టు 
రహస్యం  కనిపెట్టేస్తుందేమో 

అమ్మాయి  పేరులో  మాయ  మైకం  ఏ  లోకం  చూపిస్తుందో  గాని 
వయ్యారి  ఉఊహాలో  వాయువేగం  మేఘాలు  దిగిరానంది 
ఇది  ఎపుడో  ఇది  ఎపుడో  మొదలైందని  మొదలైందని 
అది  ఇప్పుడే  అది  ఇప్పుడే  తెలిసిందని  తెలిసిందని

English

Cheli vinamani cheppali manasulo talapuni
Mari ivale thvarapadanaa maro muhurtham kanabaduna
Idi epudo modalaindani adi ippude thelisindani
 
Thanakkuda enthokontha ide bhavam unduntunda
Kanukkunte baaguntundemo
Adaggane avunantundaa abhipraayam ledantundaa
Visukkuntu pommantundemo

Mandaara puvvula kandipoyi chi ante sigganukuntaam kani
Sandeham theeraka mundukelithe mariyaadakentho haani
Idi epudo idi epudo modalaindani modalaindani
Adi ippude adi ippude thelisindani telisindani

Pilusthunna vinapadanattu paragga nenunnanantu
Chiraagga chinabothundo emo
Prapanchamtho panlenattu thadekanga choosthunnattu
Rahasyam kanipettesthundemo

Ammayi perulo maaya maikam ye lokam choopisthundo gaani
Vayyari uuhalo vaayuvegam meghalu digiraanandi
Idi epudo idi epudo modalaindani modalaindani
Adi ippude adi ippude thelisindani telisindani

Community

Like, share, and discuss

to start a discussion.