Back to Lyrics

Ala Modalaindhe

2011 · 4 songs

Telugu

అమ్మమ్మో  ఆమ్మో  అమ్మాయి  అంటే  
అందం  తో  అల్లే  వలా 
అబ్బబో  అబ్బో  అబ్బాయి  అంటే  
మాటల్లో  ముంచే  ఆలా 

కవ్వించే  నవ్వే  పువ్వై  పూసిన  
గుండెల్లో  ముల్లై  తాకదా 
ఊహల్లో  ఎన్నో  ఎన్నో  పంచిన  
చేతల్లో  అన్ని  అందునా 
అమ్మమ్మో  ఆమ్మో  అమ్మాయి  అంటే 
అందం  తో  అల్లే  వలా 

ఆహ  ఎం  కన్నులు 
ఓహో  ఏం  చూపులు 
అవి  కావా  మా  ఆస్తులు 
ఉమ్మ్  ప్రేమించక  ముందరే 
ఈ  తియ్యని  కవితలు 
తరువాత  అవి  కసురులు 

అన్ని  వింటూ  ఆనందిస్తూ 
ఆపైన  ఐయామ్  సారీ  అంటారు 
చుట్టూ  చుట్టూ  తిప్పుకుంటూ 
సింపుల్  గ  నో  అందురు 
అబ్బబో  అబ్బో  అబ్బాయి  అంటే  
మాటల్లో  ముంచే  ఆలా 

కన్నీటి  బాణమే  వేసేటి  విద్యలో  
ముందుంది  మీరేయ్  కదా 
హే  మౌనాన్నే  కంచెగా  మలిచేటి  కోర్స్  లో 
డిస్టింక్షన్  మీదే  కదా 

కన్నీరైనా  మౌనమైనా  
చెప్పేది  నిజమేలే  ప్రతి  రోజు 
అంతేయ్  కానీ  అర  చేతుల్లో 
ఆకాశం చూపించవు 

అమ్మమ్మో  ఆమ్మో  అమ్మాయి  అంటే 
అందం  తో  అల్లే  వలా 
కవ్వించే  నవ్వే  పువ్వై  పూసిన 
గుండెల్లో  ముల్లై  తాకదా 
ఊహల్లో  ఎన్నో  ఎన్నో  పంచిన 
చేతల్లో  అన్ని  అందునా 

న  న  నా  న  నా  నం  న  న  నానా 
ఉమ్  హ్మ్మ్  హుమ్  న  నా  న  నానా 
ల  ల  ల  ఉమ్మ్  హ్మ్  హ్మ్మ్  అః  హ  ల  ల  ల  ల

English

Ammammo ammo ammayi ante 
Andham tho alle vala
Abbabo abbo abbayi ante 
Matallo munche ala

Kavvinche navve puvvai poosina 
Gundello mullai taakada
oohallo yenno yenno panchina 
Chetallo anni andhuna
Ammammo ammo ammayi ante
Andham tho alle vala

Aaha Em kannulu
Oho Yem choopulu
Avi kaava maa aasthulu
umm Preminchaka mundhare
Ee tiyyani kavithalu
taruvatha Avi kasurulu

Anni vintu Aanandisthu
Aapaina iam Sorry antaru
Chuttu Chuttu tippukuntu
Simple ga NO andhuru
Abbabo abbo abbayi ante 
Matallo munche ala

Kanneti Baaname Veseti Vidayalo
Mundundhi meerey kadha
Hey Mounanne kanchagaa malicheti course lo
Distinction meedhey kadha

Kanneeraina Mounamaina
Cheppedhi nijamele prathi rooju
Anthey kaani aara chethullo
Aakasam choopinchavu

Ammammo ammo ammayi ante
andham tho alle vala
Kavvinche navve puvvai poosina
Gundello mullai taakada
oohallo yenno yenno panchina
Chetallo anni andhuna

Na na naa Na naa nan na na naana
um hmm hum na naa na naana
la la la umm hm hmm aha ha la la la la

Community

Like, share, and discuss

to start a discussion.