Back to Lyrics
Adhurs

Adhurs

2010 · 6 songs

Telugu

జస్ట్  గో  గో  జస్ట్  గో  గో  జస్ట్  గో  గో  గో  గో  గో 

పిల్ల  నావల్ల  కాదు  పిల్ల  నావల్ల  కాదు  
నెతట్టు  కొను  ఇంత  అందాన్ని 
పిన్నీసు  కళ్ళు  చూపు  టెన్నిస్  వొళ్ళు  చూపి  
తీయదు  వున్నా  ఒక్క  ప్రాణాన్ని 

బాబు  నా  తప్పు  కాదు  బాబు  నా  తప్పు  కాదు  
అడిగేయి  నువ్వు  మా  అమ్మమ్మని 
నున్నమ్గా  పిండిపెట్టి  ఖమ్మంగా  వొండిపెట్టి  
దట్టంగా  ఎందుకిట్ట  పెంచింది  అని 

రామకృష్ణ  కృష్ణ  నాలో  రగులుతుంది  ఉష్ణ  
నాకు  రాత్రి  పగలు  నిదరే  రాక  చిత్ర   హింసలేనా

పిల్ల  నావల్ల  కాదు  పిల్ల  నావల్ల  కాదు 
పిల్ల  నావల్ల  కాదు  పిల్ల  నావల్ల  కాదు  
నెతట్టు  కొను  ఇంత  అందాన్ని 
పిన్నీసు  కళ్ళు  చూపు  టెన్నిస్  వొళ్ళు  చూపి  
తీయదు  వున్నా  ఒక్క  ప్రాణాన్ని

పెదవి  లో  ఉన్న  ఎరుపు  కురులలో  ఉన్న  నలుపు  
మనసులో  ఉన్న  తెలుపు  నన్ను  నన్నే  కలుపు 
నడుములో  ఉన్న  పిలుపు  నడకలో  ఉన్న  అలుపు  
వయసులో  ఉన్న  వలపు  నన్నే  నీలో  నిలుపు 

తూమెరి  ప్రియా  ప్రియా  మెహ్  తెర  మియా  మియా  
ఇద్దరం  ఇవాళ  ఈదాలి  ఎడారి   అందాల  అరేబియా 

పిల్ల  నావల్ల  కాదు  పిల్ల  నావల్ల  కాదు 
పిల్ల  నావల్ల  కాదు  పిల్ల  నావల్ల  కాదు  
నెతట్టు  కొను  ఇంత  అందాన్ని 
బాబు  నా  తప్పు  కాదు  బాబు  నా  తప్పు  కాదు  
అడిగేయి  నువ్వు  మా  అమ్మమ్మని 

ఎవెరీబోడీ  గెట్  ఆన్  దా  ఫ్లోర్  లెట్స్  అల్  జస్ట్  బ్రేక్  దా  డోర్ 
డోంట్  స్టాప్  టూ  గెట్  సం  మరి 
హర్డ్  ఇట్  హర్డ్  ఇట్  హర్డ్  ఇట్  హర్డ్  ఇట్ 

సింగమై  వెంటపడక  సింగల్  అయ్యి  బెంగపడక  
చీకటై  చింతపడక  వొళ్ళో  వేసేయ్  పడక 
గజ్జ  ల  ఘల్లుమనక  గాజు  ల  గొల్లుమనక  
గొలుసు  ల  గొల్లుమనక  నాలో  వేసేయ్  ఉల్లికా 

చేరన  శయ్య  శయ్య  చేయనా  కిస్ ఉ  ప్రియా 
గెట్టిగా  చేయెత్తి  చెప్పాలి  అమ్మమ్మకి  షుక్రియ 

పిల్ల  నావల్ల  కాదు  పిల్ల  నావల్ల  కాదు 
పిల్ల  నావల్ల  కాదు  పిల్ల  నావల్ల  కాదు  
నెతట్టు  కొను  ఇంత  అందాన్ని
బాబు  నా  తప్పు  కాదు  బాబు  నా  తప్పు  కాదు  
అడిగేయి  నువ్వు  మా  అమ్మమ్మని

English

Just go go just go go  just go go go go go

pilla navalla kadu pilla navalla kadu 
netattu konu intha andhanni
pinnisu kallu chupu tennis vollu chupi 
tiyadhu vunna okka prananni

babu na tappu kadu babu na tappu kadu 
adigeyi nuvu ma ammammani
nunnam pindipetti kammanga vondipetti 
dattamga endhukitta penchidi ani

ramakrishna krishna nalo ragulutundi vushna 
naku ratri pagalu nidare raka chitra himsalena

pilla na valla kadu pilla na valla kadu
pilla navalla kadu pilla navalla kadu 
netattu konu intha andhanni
pinnisu kallu chupu tennis vollu chupi 
tiyadhu vunna okka prananni

pedhavi lo unna erupu kurulalo unna nalupu 
manasulo unna telupu nannu nanne kalupu
nadumulo unna pilupu nadakalo unna alupu 
vayasulo unna valapu nanne nelo nilupu

tumeri priya priya meh thera miya 
miyaidharam riya riya yedari andhala arabia

pilla na valla kadu pilla na valla kadu
pilla navalla kadu pilla navalla kadu 
netattu konu intha andhanni
babu na tappu kadu babu na tappu kadu 
adigeyi nuvu ma ammammani

everybody get on da floor letz all just break da door 
dont stop to get some more
heard it heard it heard it heard it

singamai ventapadaka single ayyi bengapadaka 
chikatai chintapadaka vollo vesey padaka
gajja la gallumanaka gaaju la gollumanaka 
golusu la gollumanaka nalo vesey vullika

cherana sayya sayya cheyana kiss'u priya
gettiga cheyethi cheppali ammammake shukriya

pilla na valla kadu pilla na valla kadu
pilla navalla kadu pilla navalla kadu 
netattu konu intha andhanni
babu na tappu kadu babu na tappu kadu 
adigeyi nuvu ma ammammani

Community

Like, share, and discuss

to start a discussion.