Back to Lyrics
Adhurs

Adhurs

2010 · 6 songs

Telugu

నీ  ఖోల  కళ్ళ  మెరుపుకోక  ఓం  నమః 
నీ  తేనె  పెదవి  ఎరుపుకోక  ఓం  నమః 
నీ  పట్టు  కురుల  నలుపుకోక  ఓం  నమహా  
మేలు  జాతి  కోహినూర్  సొగసుకు  ఓం  నమః 

అః  ఉహము  అః  అః  అః  ఉహము  
అః  ఉహము  అః  అః  అః  ఉహము 
బేబీ  1 మోర్  టైం  రెడీ  ఫర్  ది  లైవ్  
ఐ  వాంట్  టూ  మేక్  యూ  చంనే  చందే
ఈబే  గివ్  మీ  1 ఛాన్స్  రిథమ్  అఫ్  దా  ఒన్స్  
టేక్  మీ  టూ  యువర్  బాడీ  లెట్స్  గో  డాన్స్ 

ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల  
కల  కరిగోలికే  సొగసిరికే  చాంగుభళా 
ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల  
నిదురను  నరికే  నిగ  నిగకే  చాంగుభళా 

మనసే  మరిగే  సల  సల  వయసే  విరిగేయ్  పెళ  పెళ  
మతులే  చెదిరేలా  మహా   బాగుందే  నీ వంటి  వాస్తు  కళా 

ఓ  చంద్ర  కల  1 మోర్  టైం  చంద్ర  కల  దటీజ్  దా  వే  వీ  లైక్  ఇట్ 

ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల  
కల  కరిగోలికే  సొగసిరికే  చాంగుభళా 
బేబీ  1 మోర్  టైం  రెడీ  ఫర్  ది  లైవ్ 

కులుకులకు  పత్రం  పుష్పం  తళుకులకు  అష్టోత్తరం  
య  దటీజ్  వే  ఐ  వన్  ఇట్ 
చమక్కులు  దూపం  దీపం  నడకలకు  నీరంజనం  
ఎహ్  దటీజ్  దా  వే  యూ  టూ  డూ  ఇట్ 

అడుగుకో  పూవై  పుడతా  నీ  పాదములను  ముద్దాడేలా 
చీరాల  నీ  జత  కడత  అను  నిత్యం  నిను  అంటుకు  తిరిగేలా 

ఓ  చంద్ర  కల  1 మోర్  టైం  చంద్ర  కల  దటీజ్  దా  వే  వీ  లైక్  ఇట్

ఓ  పురుషులను  పగపట్టేలా  సొగసు  పొడి  వెదజల్లకే  
య  దటీజ్  వే  ఐ  వాంట్  సేమ్    
వయసుమది  గది  దాటేలా  వొగలతో  వలల్లాకే  
ఏయ్  దటీజ్  వే  ఐ  వోంట్  సేవ్  ఇట్ 

నీకేసి  చుస్తే  ధక్  ధక్  దరువేస్తుందే  దిల్  తబలా 
శివ  కసి  చిటపట  సరుకై  చెలరేగావే  రంభ  రాక్షసిల 
 
ఓ  చంద్ర  కల  1 మోర్  టైం  చంద్ర  కల  దటీజ్  దా  వే  వీ  లైక్  ఇట్
ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల  
కల  కరిగిలికే  సొగసిరికే  చాంగుభళా 

బేబీ  1 మోర్  టైం  రెడీ  ఫర్  ది  లైవ్  
ఐ  వాంట్  టూ  మేక్  యూ  చంనే  చందే
ఈబే  గివ్  మీ  1 ఛాన్స్  రిథమ్  అఫ్  దా  ఒన్స్  
టేక్  మీ  టూ  యువర్  బాడీ  లెట్స్  గో  డాన్స్

English

Nee khola kalla merupukoka om namaha
nee thene pedavi erupukoka om namaha
nee pattu kurula nalupukoka om namahaaa
melu jathi kohinoor sogasuku om namaha

aha uhmu aha aha aha uhmu 
aha uhmu aha aha aha uhmu

baby 1 more time ready for the live 
i want to make u chamne chande
baby give me 1 chance rhythm of da 
once take me to your body letz go dance

o Chandra Kala Chandra Kala Chandra Kala 
kala karigolike sogasirke changubala
o Chandra Kala Chandra Kala Chandra Kala 
niduranu narike niga nigake changubala

manase marige sala sala vayase virigey pela pela 
mathule chedirela maha bhagunde nee vanti vastu kalaa

o Chandra Kala 1 more time Chandra Kala datz da way we like It

o Chandra Kala Chandra Kala Chandra Kala 
kala karigolike sogasirke changubala
baby 1 more time ready for the live

kulukulaku patram pushpam talukulaku astotharam 
ya datz way I won it
chamakulaku doopam deepamnadakalaku neeranjanam 
yeh datz da way u to do it

aduguko puvai pudata nee paadamulanu mudhadela
chirala nee jatha kadata anu nithyam ninu antuku tirigela

o Chandra Kala 1 more time Chandra Kala datz da way we like It

o purushulanu pagapattela sogasu podi vedajallake 
ya datz way I wnt sm1
vayasumadi gadhi datela vogalatho valallakeey 
datz way I wont save it

neekesi chuste dhak dhak daruvestunde dil tabala
shiva kasi chitapata salupe chelaregave rambha rakshasi la

o Chandra Kala 1 more time Chandra Kala 
datz da way we like It

o Chandra Kala Chandra Kala Chandra Kala 
kala karigolike sogasirke changubala

baby 1 more time ready for the live i want to make u chamne chande
baby give me 1 chance rhythm of da once take me to your body letz go dance

Community

Like, share, and discuss

to start a discussion.