Back to Lyrics
Adhurs

Adhurs

2010 · 6 songs

Telugu

నా  కళ్ళలోన  చూపులు  నీతోనే 
నా  కాళ్ళ  లోన  పరుగులు  నీతోనే 
నా  పెదవుల్లోన  ముద్దులు  నీతోనే 
నా  గుండెల్లోనా  ధక్  ధక్  నీతోనే 

నా  ఊహలు  అన్ని  నీతోనే 
నా  ఊసులు  అన్ని  నీతోనే 
నా  రేయి  పగలు  హాయ్  దిగులు  అన్ని  నీతోనే 

నీతోనే  నీతోనే  నీతోనే  నీతోనే 

నా  కళ్ళలోన  చూపులు  నీతోనే 
నా కాళ్ళ  లోన  పరుగులు  నీతోనే 

ఇష్టం  అన్నది  ఉందంటే  కష్టం 
అన్నది  ఎంతున్నా 
కలిపేస్తుంది  ఎప్పుడు  నీతోనే  నీతోనే 

తీరం  అన్నది  ఉందంటే 
దూరం  అన్నది  ఎంతున్నా 
చేరుస్తుంది  నన్నే  నీతోనే  నీతోనే 

నా  కోరికలన్నీ  నీతోనే 
నా  తీరికలన్నీ  నీతోనే 
నా  ఆట  పాట  వెట  బాట  అన్ని  నీతోనే 
 
నీతోనే  నీతోనే  నీతోనే  నీతోనే 

అందం  అన్నది  ఎంతున్నా 
నువ్వు  కాదంటే  అది  సున్నా 
అందం  చెందాం  అంత  నీతోనే  నీతోనే 

గాయం  అన్నది  కాకుంటే 
ప్రాయం  ఉన్న  లేనట్టే 
సాయంకాలం  సాయం  నీతోనే  నీతోనే 

నా  వేడుకలన్నీ  నీతోనే 
నా  కుడికలని  నీతోనే 
నాతో  నేనే  లేనే  లేను  అన్ని  నీతోనే 

నీతోనే  నీతోనే  నీతోనే  నీతోనే

English

na kallalona chupulu neethone
na kaalallona parugulu neethone
na pedhavullona mudhulu neethone
na gundellona dhak dhak neethone

na vuhalu anni neethone
na vusulu anni neethone
na reyi pagalu hai anni neethone

neethone neethone neethone neethone

na kallalona chupulu neethone
na kaalal lona parugulu neethone

istam annadi undante kastam
annadi enthunna
kalipestundi eppudu neethone Neethone

theram annadi undante
dooram annadi enthunna
cherustundi nanne nethone neethone

na korikalanni neethone
na tirikalanni neethone
na aata paata veeta baata anni neethone

neethone neethone neethone neethone

andham annadi enthunna
nuvu kakunte adi sunna
andham chendham antha neethone neethone

gayam annadi kakunte
prayam unna lenatte
sayamkaalam sayam neethone neethone

na vedukalanni neethone
na kudikalanni neethone
natho nene lene lenu anni neethone

neethone neethone neethone neethone

Community

Like, share, and discuss

to start a discussion.