Back to Lyrics
Adavi Ramudu (New)

Adavi Ramudu (New)

2004 · 4 songs

Telugu

గోవింద  గోవింద  బాగుంది  గురి  విందా 
గోవింద  గోవింద  బాగుంది  గురి  విందా 
ఇన్నేళ్లు  దాచేస్తున  గుట్టే  గోవింద 
సై  అంటే  సల  సల  మన్న  సిగ్గే  గోవింద 

బాగుందా  బాగుందా  ఏమయినా  బాగుందా
బాగుందా  బాగుందా  ఏమయినా  బాగుందా 
జాలయిన  లేదా  నీకు  బోలో  గోవింద 
అమ్మాయి  కలవర  పడితే  కుదుపేరిచిందా
 
అల్లరి  కళ్ళు  వెన్నల  వొళ్ళు  వలలే  వేస్తుంటే 
ఒంటరి  పాప  జంట  కి  రాక  మనసే  ఆగేనా 
తన్నుకు  వోచే  తుంటరి  తాపం  తొందర  పెడుతుంటే 
సిగ్గు  అవుతున్న  దబ్బర  పాపా  ప్రియుడా  తప్పేనా 

ఏయ్  దరికి  వోచే  వరం  ఇస్తే  వరసలు  కలిపేసాయినా 
వ్యవహారం  ముదురిందో  అన్ని  రద్దే  చేయనా  
విరహాల  సుడి  లో  పడి  వున్న
నిను  వొదలను  పిల్ల  ఏదేమయిన 

బాగుందా  బాగుందా
బాగుంది  గురి  విందా
 
పచ్చని  సొగసు  వెచ్చని  వయసు  పద  పద  మంటున్న 
చిచ్చులు  రేపే  మగసిరి  ధాటికి  భయపడుతూ  వున్నా 
చక  చాకలాడే  నడుముని  చూసి  చితే  అవుతున్నా 
జంటకు  చేరి  మాధనుడి  జండా  ఎగరేసేయమన 

అరా  కేజీ  అందాన్ని  అరువిచేస్తే  రాజా 
తిరగేసి  మారగేసే  మురిపించేయన  రోజా 
నీ  మాట  వింటే  అవునంటే  ఎగరేసుకు  పోవ  నీ  వెనువెంటే 

గోవింద  గోవింద  బాగుంది  గురి  విందా 
ఇన్నేళ్లు  దాచేస్తున  గుట్టే  గోవింద 
సై  అంటే  సల  సల  మన్న  సిగ్గే  గోవింద

బాగుందా  బాగుందా  ఏమయినా  బాగుందా 
జాలయిన  లేదా  నీకు  బోలో  గోవింద 
అమ్మాయి  కలవర  పడితే  కుదుపేరిచిందా

English

Govindha Govindha Bagundhi Guri Vindhaa
Govindha Govindha Bagundhi Guri Vindhaa
Emnaluu Dhachesthuna Gutte Govindha
Sye Ante Sala Sala Mana Sigge Govindha

Bagundha Bagundha Emayina Bagundha
Bagundha Bagundha Emayina Bagundha
Jalayina Ledha Neeku Bolo Govindha
Ammayi Kalavara Padithe Kuduperechindhaa

Allari Kallu Venala Vollu Vallale Vesthunte
Ontari Paapa Janta Ki Raka Manase Agenaa
Peluku Voche Thuntari Dhagam Thondhara Peduthunte
Siggu Avuthuna Dhabbara Papa Priyuda Thapena

Ey Dhariki Voche Varam Isthe Varasalu Kalipe Sayina
Vyavaram Mudhurindho Ani Nene Cheptha
Virahala Sudi Lo Padi Vuna
Ninu Vodhalanu Pilla Adhemayina

Bagundha Bagundha
Bagundhi Guri Vindhaa

Pachani Sogasu Vechani Vayasu Padha Padha Mantuna
Chichulu Repe Magasiri Dhatiki Bayapaduthu Vunaa
Chaka Chakalade Nadumuni Chusi Chithe Avuthunaa
Jantaku Cheri Madhanudi Janda Egareseymana

Ara Kg Andhani Aruvichesthe Rajaa
Thiragese Maragese Muripincheyana Rojaa

Nee Mata Vinte Avunate Egaresuku Pova Nee Venuvente

Govindha Govindha Bagundhi Guri Vindhaa
Emnaluu Dhachesthuna Gutte Govindha
Sye Ante Sala Sala Mana Sigge Govindha

Bagundha Bagundha Emayina Bagundha
Jalayina Ledha Neeku Bolo Govindha
Ammayi Kalavara Padithe Kuduperechindhaa

Community

Like, share, and discuss

to start a discussion.