Back to Lyrics
Adavi Ramudu (New)

Adavi Ramudu (New)

2004 · 4 songs

Telugu

అడుగేస్తే  కడాలయిన  దారి  ఇస్తుంది 
పిలిస్తే  పొడి  ఇసుకయినా  నీరు  ఇస్తుంది 
మానసిస్తే  సిల  అయినా  ప్రేమిస్తుంది
 
జంటను  విడదేసే  జగమెప్పుడు  నిలిచింది 

జంటను  విడదేసే  జగమెప్పుడు  నిలిచింది 
జన్మలు  ముడి  వేసే  కథ  ఎప్పుడు  ముగిసింది 
ప్రేమ  బలం  చెదరినిధి  ప్రేమ  రధం  నిలవనిది 
  
కత్తులు  తీర్చనిది  కారు  చిచ్చులు  మార్చనిది 
గాలులు  తుంచనిది  జడి  వానను  ముంచనిది  
 
ఆత్మ  కి  వున్న  అన్ని  లక్షణాల  వున్న  ప్రేమ 
కృష్ణుడు  అన్న  గీతలో  భావమే  ప్రేమ 

జంటను  విడదేసే  జగమెప్పుడు  నిలిచింది 
జన్మలు  ముడి  వేసే  కథ  ఎప్పుడు  ముగిసింది  
ప్రేమ  బలం  చెదరినిధి  ప్రేమ  రధం  నిలవనిది 

చితినయినా  బతికించే  అమృతమే  కదా  
ప్రేమించే  మనసంటే  ఓఓఓ 
విధినాయిన  ఎదిరించే  నమ్మకమే  రాధా 
ఆ  మనసే  నీదయితే  ఓ
 
అందుకే  పద  పద  తెగించి  ముందుకే  సాగ  ఎద  తానుంచి 
ఎందుకే  కదా  ఇదంతా  సాగించి  ఎందుకే  వృధా  వ్యధ  భరించి 

చూస్తూ  కూర్చుంటే  బతుకంతా  బరువు  కదా 
బాధే  బలమయితే  ఎడబాటే  బాట  అవదా 

కొండను  ఎత్తు  సత్తు  వున్న  అంత  గనులు  అయినా 
జంట  చిచ్చు  అంటుకున్న  మంట  ఆపగలరా 

జంటను  విడదేసే  జగమెప్పుడు  నిలిచింది 
జన్మలు  ముడి  వేసే  కథ  ఎప్పుడు  ముగిసింది  
ప్రేమ  బలం  చెదరినిధి  ప్రేమ  రధం  నిలవనిది 
 
నీకోసం  జీవించే  చెలిమి  వెలుగవదా 
నువ్వు  సాగె  దారుల్లో  ఓఓఓ 
నీ  పేరే  ధ్యానించే  పిలుపే  వినలేదా 
నిను  తాకే  గాలులలో  ఓఓఓ 

ప్రాణమ  నువ్వే  ఎలా  వేయిల్సి  పోకుమా  ఏటో  ఆలా 
జత  అయినా  పదమా  నువ్వే  ఎలా  అసలయితే  న్యాయ  క్షణ  క్షణం  వినతి
 
ప్రేమ  నావంటే  కడ  దాకా  నీవుంటే 
నిప్పే  నీరవధ  నిట్టూర్పే  తూర్పవధ 

అష్ట  దిక్కులంటూ  వోచి  నిను  ఆపగలవా 
సప్త  సాగరాలు  ధాటి  నన్ను  చేరలేవా 

జంటను  విడదేసే  జగమెప్పుడు  నిలిచింది 
జన్మలు  ముడి  వేసే  కథ  ఎప్పుడు  ముగిసింది  

ప్రేమ  బలం  చెదరినిధి  ప్రేమ  రధం  ఆగనిది 
ప్రేమ  బలం  చెదరినిధి  ప్రేమ  రధం  నిలవనిది

English

Adugesthe Kadalayina Dari Isthundhi
Pilisthe Podi Isukayinaa Neeru Isthundhi
Manasisthe Sila Ayina Premisthundhi

Jantanu Vidadhese Jagamempudu Nilichindhi

Jantanu Vidadhese Jagamempudu Nilichindhi
Janmalu Mudi Vese Kadha Eppudu Mugisindhi
Prema Bhalam Chedarinidhi Prema Radham Nilavandhi

Kathulu Thirchanidhi Karu Chichulu Marchanidhi
Galulu Thunchandhi Jadi Vananu Munchandhi

Athma Ki Vuna Anni Lakshanala Vuna Prema
Krishnudu Anna Geethaloni Bhavame Prema

Jantanu Vidadhese Jagamempudu Nilichindhi
Janamalu Mudi Vese Kadha Eppudu Mugisindhi
Prema Bhalam Chedarindhi Prema Radham Nilavandhi

Chithinayina Bhathikinche Amruthame Kadha
Preminche Manasante Oooo
Vidhinayina Yedhirinche Namakame Radha
Aa Manase Needhayithe Oo

Andhuke Padha Padha Theginchi Mundhuke Saga Yedha Thanunchi
Yendhuke Kadha Idhantha Saginchi Yendhuke Vrudha Vydha Barinchi

Chusthu Kurchunte Bhathukantha Baruvu Kadha
Bhadhe Bhalamayithe Yedabaate Bata Avadha

Kondanu Yethu Sathu Vuna Antha Ganulu Ayina
Janta Chichu Antukunna Manta Aaapgalara

Jantanu Vidadhese Jagamempudu Nilichindhi
Janamalu Mudi Vese Kadha Epudu Mugisindhi
Prema Bhalam Chedarindhi Prema Radham Nilavandhi

Neekosam Jeevinche Chelime Velugavadha
Nuvu Sage Darullo Ooo
Nee Pere Dyaninche Pilupe Vina Ledha
Ninu Thake Galulalo Ooo

Pranama Nuve Ela Veilsi Pokuma Eto Ala
Jatha Ayina Padhama Nuve Ela Aslayithe Nyama Kshna Khsnam Venati

Prema Navante Kada Dhaka Neevunte
Nippe Neeravadha Nitturpe Thurpavadha

Asta Dhikalantu Vochi Ninu Apagalava
Saptha Sagaralu Dhati Nannu Cheraleva

Jantanu Vidadhese Jagamempudu Nilichindhi
Janamalu Mudi Vese Kadha Apudu Mugisindhi 

Prema Bhalam Chedarindhi Prema Radham Aganidi
Prema Bhalam Chedarindhi Prema Radham Nilavandhi

Community

Like, share, and discuss

to start a discussion.