Back to Lyrics
Adavi Ramudu (New)

Adavi Ramudu (New)

2004 · 4 songs

Telugu

ఆరేసుకో  బోయి  పారేసుకున్నాను  హరి  హరి  హరి  హరి
కోకేత్థు  కెళ్ళింది  కొండగాలి 

నువ్వు  కొంటె  చూపు  చూస్తేనే  చలి  చలి  చలి  చలి  చలి  చలి 
  
ఆరేసుకోవాలా  నరేసుకున్నావు  హరి  హరి  హరి  హరి 
నీ  ఎత్త్తు  తెలిపింది  కొండగాలి 
నాకు  ఉడుకెత్త్తి  పోతుంది  హరి  హరి  హరి  హరి  హరి  హరి 

ఆరేసుకో  బోయి  పారేసుకున్నాను  హరి  హరి  హరి  హరి 

నాలోని  అందాలు  నీ  కన్నుల  ఆరేసుకొని  సందవేల 
నా  పాట  ఈ  పూట  నీ  పైటలా 
దాచేసుకొని  తొలిపొంగుల 

నాలోని  అందాలు  నీ  కన్నుల  ఆరేసుకొని  సందవేల 
నా  పాట  ఈ  పూట  నీ  పైటలా 
దాచేసుకొని  తొలిపొంగుల 

నీ  చూపు  సోకాలి  నా  ఊపిరాడాలి  
నీ  చూపు  సోకాలి  నా  ఊపిరాడాలి  

నీ  జంట  నా  డిపి  చలి  మంట  కావలి 
నీవ్వింత  కవ్వింతకే  కాగిపోవాలి 
నీ  కౌగలింతలోనే  దాగిపోవాలి 

ఆరేసుకో  బోయి  పారేసుకున్నాను  హరి  హరి  హరి  హరి 
కోకేత్థు  కెళ్ళింది  కొండగాలి 

నాకు  ఉడుకెత్త్తి  పోతుంది  హరి  హరి  హరి  హరి  హరి  హరి
ఆరేసుకోవాలా  నరేసుకున్నావు  హరి  హరి  హరి  హరి

నీ  ఒంపులో  సోమ్పులో  హరివిల్లు 
నీ  చూపులో  రపులే  విరిజల్లు 
నీ  రాక  నా  వలపు  ఏరువాక 
నిను  తాక  నీలిమబ్బు  నా  కొక 

నే  రేగి  పోవాలి  నేనొగిపోవాలి 
నే  రేగి  పోవాలి  నేనొగిపోవాలి 

చెలరేగి  ఊహల్లో  ఊరేగి  రావాలి 
ఈ  జోడు  పులకింతలే  నా  పాట  కావలి 
ఆ  పాట  పూబాటగా  నిను  చేరుకోవాలి 

ఆరేసుకో  బోయి  పారేసుకున్నాను  హరి  హరి  హరి  హరి 
కోకేత్థు  కెళ్ళింది  కొండగాలి 

నువ్వు  కొంటె  చూపు  చూస్తేనే  చలి  చలి  చలి  చలి  చలి  చలి 
  
ఆరేసుకోవాలా  నరేసుకున్నావు  హరి  హరి  హరి  హరి 
నీ  ఎత్త్తు  తెలిపింది  కొండగాలి 
నాకు  ఉడుకెత్త్తి  పోతుంది  హరి  హరి  హరి  హరి  హరి  హరి

English

Aaresuko Boi Paresukunnanu Hari Hari Hari Hari
Kokeththu Kellindhi Kondagali

Nuvvu Konte Choopu Choostene Chali Chali 

Aaresukovala Naresukunnavu Hari Hari Hari Hari
Nee Eththu Thelipindi Kondagali
Naku Udukeththi Pothundi Hari Hari Hari Hari Hari Hari

Aaresuko Boi Paresukunnanu Hari Hari Hari Hari

Naloni Andalu Nee Kannula Aresukoni Sandavela
Na Pata Ee Poota Nee Paitala
Dachesukoni Tholipongula

Naloni Andalu Nee Kannula Aresukoni Sandavela
Na Pata Ee Poota Nee Paitala
Dachesukoni Tholipongula

Nee Choopu Sokali Na Oopira Dhali
Nee Choopu Sokali Na Oopira Dhali

Nee Janta Na Dipi Chali Manta Kaavali
Neevvinta Kavvintake Kagipovali
Nee Kougalintalone Dagipovaali

Aaresuko Boi Paresukunnanu Hari Hari Hari Hari
Kokeththu Kellindhi Kondagali
Naku Udukeththi Pothundi Hari Hari Hari Hari Hari Hari
Aaresukovala Naresukunnavu Hari Hari Hari Hari

Nee Ompulo Sampule Harivillu
Nee Choopulo Rapule Virijallu
Nee Raaka Na Valapu Eruvaka
Ninu Thaaka Neelimabbu Na Koka

Ne Regi Povali Nenogipovali
Ne Regi Povali Nenogipovali

Chelaregi Oohallo Ooregi Ravaali
Ee Jodu Pulakinthale Naa Pata Kaavali
Aa Pata Poobataga Ninu Cherukovali

Aaresuko Boi Paresukunnanu Hari Hari Hari Hari
Kokeththu Kellindhi Kondagali

Nuvvu Konte Choopu Choostene Chali Chali Chali Chali Chali Chali

Aaresukovala Naresukunnavu Hari Hari Hari Hari
Nee Eththu Thelipindi Kondagali
Naku Udukeththi Pothundi Hari Hari Hari Hari Hari Hari

Community

Like, share, and discuss

to start a discussion.