Back to Lyrics
30 Rojullo Preminchadam Ela

30 Rojullo Preminchadam Ela

2021 · 5 songs

Telugu

ఏమైనా  చెప్పు  తమ్మి  ఈ  పోర్ల  జోలికి  మాత్రం  పోవొద్దు  
గందుకేనా  అన్న  నీకు  ఇంకా  పెళ్ళి  కాలేదు  
ఏ  అదేంలే  వాళ్ళ  జోలికి  పోయినోళ్ళ  ముచ్చట  చెప్తా  ఇను

యెహే  బావా  పోరగాడు  పొయ్యిండు  బావా  అబ్బో
ఆ  పోరి  కోసం  పొయ్యిండు  బావా  ఆహా
ఓ  బిల్డప్  లే  ఇచ్చిండు  బావా
అరె  చెపితే  వినలేదుర  బావా  అహా
దువ్వతో  పొయ్యిండు  పులిహోర  కలిపిండు  బతుకంతా  బస్టాండురో

వాహ  వాహ  మేరే  బావా  ఎయ్  మల్ల  అరె  వాహ  వాహ  మేరే  బావా  బావా
వాహ  వాహ  మేరే  బావా  అరె  వాహ  వాహ  మేరే  బావా  బావా
ఎహే  అది  చెలో

నువ్వు  పాసైనా  సబ్జెక్టులు  నిల్లు  నిల్లో
నీకేమో  ఫెవరెట్టు  ఫుల్లో  ఫుల్లో
డోంటు  హర్టు  యువర్  దిల్లు  దిల్లో
అందుకే  యూ  జస్టు  చిల్లు  చిల్లో  అదీ  మళ్ళా
లవ్వీజు  దోమరా  బ్లడ్డు  గుంజుతాదిరా
ఖేల్  ఖతం  దుకాణ్  బందురో  ఓ  హో  విన్నావ్  రా

వాహ  వాహ  మేరే  బావా  ఎయ్  మల్ల,  అరె  వాహ  వాహ  మేరే  బావా  బావా
వాహ  వాహ  మేరే  బావా  అరె  వాహ  వాహ  మేరే  బావా  బావా
బాబోయ్  ఓహొయ్  ఓహొయ్  ఓహొయ్

ఆ  పోరీ  స్టేటసేమో  సింగలు  సింగలు
ఎగబడి  నువ్వు  అవ్వకురా  మింగిలో  మింగిలో
లవ్వంటే  కన్ఫ్యూజింగ్  యాంగిలో  యాంగిలో
అయ్యిద్ధి  నీ  లైఫు  జంగిలో  జంగిలో
నీ  స్మైలూ  కట్టురా  పాకెట్టు  ఫట్టూరా  ఇల్లా  ఖతమఫ్లియారో  ఓ  హో

వాహ  వాహ  మేరే  బావా  ఎయ్  మల్ల  అరె  వాహ  వాహ  మేరే  బావా  బావా
వాహ  వాహ  మేరే  బావా  అరె  వాహ  వాహ  మేరే  బావా  బావా
కొట్రా  ఎయ్

ఎయ్  ఎయ్

English

Yehe Baavaa Poragaadu Poyyindu Bava Abbo
Aa Pori Kosam Poyyindu Bava Aahaa
Oo Build Up Le Ichhindu Bava
Arre Chebithe Vinaledhura Bava Ahaa
Dhuvvatho Poyyindu Pulihora Kalipindu Bathukantha Bus Standuro

Wah Wah Mere Bava Arre Eyy Malla Wah Wah Mere Bava Bava
Wah Wah Mere Bava Arre Wah Wah Mere Bava Bava
Ehe Adhi Chalo

Nuvvu Passainaa Subjectulu Nillu Nillo
Neekemo Favouriteeu Fullo Fullo
Donot Hurt Your Dillu Dhillo
Andhuke You Just Chillu Chillo Adhee Mallaa
Love Is Dhomaraa Blood Gunjuthaadhiraa
Khel Khatham Dukaan Bandhuro Oo Ho Vinnaavra

Wah Wah Mere Bava Arre Eyy Malla Wah Wah Mere Bava Bava
Wah Wah Mere Bava Arre Wah Wah Mere Bava
Baboi O Hoy O Hoy O Ho O Ho

Aa Pori Status Emo Single Single
Egabadi Nuvvu Avvakuraa Mingilo Mingilo
Love Ante Confusing Angle O Angle O
Ayyiddhi Nee Life U Jungle O Jungle O
Nee Smile U Katturaa Pockettu Fatturaa IllahKhathamafliya Ro OoHo
 
Wah Wah Mere Bava Arre Eyy Malla Wah Wah Mere Bava Bava
Wah Wah Mere Bava Arre Wah Wah Mere Bava
Kotraa Eyy 

Community

Like, share, and discuss

to start a discussion.