Back to Lyrics
30 Rojullo Preminchadam Ela

30 Rojullo Preminchadam Ela

2021 · 5 songs

Telugu

ఇదేరా  స్నేహం  ఇదేరా  స్నేహం
ఇదేరా  స్నేహం  ఇదేరా  స్నేహం

కనీవినీ  ఎరగని  స్నేహం  ఇది  కాలం  చూడని  స్నేహం
దేహం  అడగని  స్నేహం  ఇది  హృదయం  అడిగే  స్నేహం

నింగినీ  నేలనీ  వానచినుకులై  కలిపేను  స్నేహం
తూర్పుకీ  పడమరకీ  కాంతి  తోరణం  అయ్యిందీ  స్నేహం

ఇదేరా  స్నేహం  ఇదేరా  స్నేహం
ఇదేరా  స్నేహం  ఇదేరా  స్నేహం

కనీవినీ  ఎరగని  స్నేహం  ఇది  కాలం  చూడని  స్నేహం
దేహం  అడగని  స్నేహం  ఇది  హృదయం  అడిగే  స్నేహం

హో  నీ  ఉంటానంటూ  బతిమాలింది  చిరుగాలి
నీ  పాదం  తాకాలంటూ  అలలైంది  ఆ  కడలి

తన  మచ్చను  నీ  స్వచ్చతతో  కడగాలంది  జాబిలి
నీ  భరణం  మోసేటందుకే  పుట్టానంది    ఈ  పుడమే

ఆశలు  ఆకర్షణలు  లేనిది  నీ  ఆడ  మగ  స్నేహం
నీతోనే  ఇంకో  నువ్వే  చేసే  స్నేహమే  మీ  ఇద్దరి  స్నేహం

ఇదేరా  స్నేహం  ఇదేరా  స్నేహం
ఇదేరా  స్నేహం  ఇదేరా  స్నేహం

ఓ  తన  చూపులు  నువ్వు  చూస్తుంటే
నీ  కళలను  తాను  కంటోంది

తను  మాటలు  నువ్వుంటుంటే
నీ  నవ్వులు  తను  నవ్వింది

తాను  అడుగులు  వేస్తూ  ఉంటే
గమ్యం  నువ్వే  చేరేవు

నీలో  నువ్వు  చేయని  పనులే
నీలా  తానే  చేసేను

జన్మలే  చాలక  మళ్ళీ  మళ్ళీ  జన్మించే  స్నేహం
దేవుడే  ప్రేక్షకుడై  చూసి  చూసి  మురిసే  మీ  స్నేహం

ఇదేరా  స్నేహం  ఇదేరా  స్నేహం
ఇదేరా  స్నేహం  ఇదేరా  స్నేహం

English

Idera Sneham Idera Sneham
Idera Sneham Idera Sneham
Kanivini Eragani Sneham
Idi Kaalam Chudani Sneham

Deham Adagani Sneham
Idi Hrudayam Adige Sneham

Ninginee Nelanee
Vaanachinukai Kalipenu Sneham

Thoorpukee Padamarakee
Kaanthi Thoranam Ayyindee Sneham

Idera Sneham Idera Sneham
Idera Sneham Idera Sneham 

Kanivini Eragani Sneham
Idi Kaalam Chudani Sneham

Deham Adagani Sneham
Idi Hrudayam Adige Sneham

Hoo Nee Madhyana Untaanantu
Bathimaalindi Chirugaali
Nee Paadam Thaakaalantu
Alalaindi Aa Kadali

Thana Machhanu Nee Swatchhathatho
Kadagaalandi Jaabilli
Nee Bhaaram Mosetanduke
Puttaanandi Ee Pudame

Aashalu Aakarshanalu Lenidi
Nee Aada Maga Sneham

Neethone Inko Nuvve
Chese Snehame Mee Iddari Sneham

Idera Sneham Idera Sneham
Idera Sneham Idera Sneham

Oo Thana Chupulu Nuvu Chusthunte
Nee Kalalanu Thanu Kantondi

Thanu Maatalu Nuvvantunte
Nee Navvulu Thanu Navvindi

Thanu Adugulu Vesthu Unte
Gamyam Nuvve Cherevu

Neelo Nuvvu Cheyani Panule
Neelaa Thaane Chesenu

Janmale Chaalaka Malli Malli
Janminche Sneham
Devude Prekshakundai Choosi Choosi
Murise Mee Sneham

Idera Sneham Idera Sneham
Idera Sneham Idera Sneham

Community

Like, share, and discuss

to start a discussion.