Back to Lyrics
30 Rojullo Preminchadam Ela

30 Rojullo Preminchadam Ela

2021 · 5 songs

Telugu

అమ్మ  అమ్మ
నన్ను  మళ్ళి  పెంచవ
అమ్మ  అమ్మ
మరల  లాలించవా

పది  నెలలు  ప్రతీక్షణము
కడుపునా  పెంచావె
పది  నెలలు  ప్రతి  నిముషం
ఒడిలో  పెంచావే
భారమెలా  పెంచిన  ప్రేమనలా  పంచుతూ
నన్ను  పెంచినవాని  తెలియలేదే  అమ్మ

అమ్మ  అమ్మ
నన్ను  మళ్ళి  పెంచవ
అమ్మ  అమ్మ
మరల  లాలించవా

లాలి  పాడవా  మరోసారి
లాలా  పోయావా  మరోసారి
ఉయలుపవా  మరోసారి

ఎదిగే  అరకు  ఎదురవదా  ఎదలో  పసితనము
ఎదిగేసరికి  మిగిలినదా  గతమై  ప్రతి  నిజము
చేతిలో  ప్రతి  ముద్దని  చెంపపై  ప్రతి  ముద్దుని
ప్రతి  జ్ఞాపకాన్నిలా  తిరిగి  తేవే  అమ్మ

అమ్మ  అమ్మ
నన్ను  మళ్ళి  పెంచవ
అమ్మ  అమ్మ
మరల  లాలించవా

లాలి  పాడవా  మరోసారి
లాలా  పోయావా  మరోసారి
ఉయలుపవా  మరోసారి

English

Amma amma nanu malli penchava
Amma amma marala laalinchava

Padhi nelalu prathi kshanamu
Kadupuna penchaave
Padhi nelalu prathi nimisham
Odilo penchaave
Bhaaramela penchina
Premanala panchuthu
Nanu penchinaavani
Theliyaledhe Amma

Amma amma nanu malli penchava
Amma amma marala laalinchava

Laali paadava marosari
Laala poyava marosari
Ooyaloopava marosari

Edhige varaku edhuravadha
Yedhalo pasithanamu
Edhige sariki
Migilinadha gathamai prathi nizamu
Chethilo prathi mudhani
Chempapai prathi mudhuni
Prathi gnyapakaannila
Thirigi theve amma

Amma amma nanu malli penchava
Amma amma marala laalinchava

Laali paadava marosari
Laala poyava marosari
Ooyaloopava marosari

Community

Like, share, and discuss

to start a discussion.