Back to Lyrics
Ye Maaya Chesave

Ye Maaya Chesave

2010 · 5 songs

Telugu

పలుకులు  నీ  పేరే  తలుచుకున్న 
పెదవుల  అంచుల్లో  అణుచుకున్న 
మౌనముతో  నీ  మదిని  బంధించ 
మన్నించు  ప్రియా  

తరిమే  వరమా  తడిమే  స్వరమా 
ఇదిగో  ఈ  జన్మ  నీదని  అంటున్న 
వింటున్నావా  వింటున్నావా  వింటున్నావా 

తరిమే  వరమా  తడిమే  స్వరమా  
ఇదిగో  ఈ  జన్మ  నీదని  అంటున్న  వింటున్నావా  
వింటున్నావా  వింటున్నావా  వింటున్నావా  వింటున్నావా 

విన్న  వేవేల  వీనల  సంతోషాల  సంకీర్తనలు 
నా  గుండెల్లో  ఇప్పుడే  వింటున్న 
తొలిసారి  నీ  మాటల్లో  పులకింతల  పదనిసలు  విన్న 
చాలు  చాలే  చెలియా  చెలియా 
బతికుండగా  నీ  పిలుపులు  నేను  విన్న 

ఓహ్  బతికుండగా  నీ  పిలుపులు  నేను  విన్న 

ఏమో  ఏమో  ఎం  అవుతుందో 
ఏదేమైనా  నువ్వే  చూసుకో 

విడువను  నిన్నే  ఇక  పైన  వింటున్నావా  ప్రియా 

గాలిలో  తెల్ల  కాగితంలా  నేనలా  తేలి  ఆడుతుంటే 
నన్నే  ఆపి  నువ్వే  రాసినా  ఆ  పాటలనే  వింటున్న 

తరిమే  వరమా  తడిమే  స్వరమా 
ఇదిగో  ఈ  జన్మ  నీదని  అంటున్న  వింటున్నావా  
వింటున్నావా  వింటున్నావా  వింటున్నావా  వింటున్నావా

ఆధ్యంతం  ఏదో  ఏదో  అనుభూతి 
ఆధ్యంతం  ఏదో  అనుభూతి  
అనవర్గం  ఇలా  అందించేది 
గగనం  కన్నా  మునుపటిది  
భూతలం  కన్నా  ఇది  వెనుకటిది 
కాలం  తోనా  పుట్టింది 
కాలం  ల  మారే  మనస్సే  లేనిదీ  ప్రేమ 

రా  ఇలా  కౌగిళ్ళలో  నిన్ను  దాచుకుంట 
నీదానినై  నిన్నే  దాడి చేసుకుంటా 

ఎవరిని  కలువని  చోటులలోన 
ఎవరిని  తలవని  వేళలలోన 

తరిమే  వరమా  తడిమే  స్వరమా 
ఇదిగో  ఈ  జన్మ  నీదని  అంటున్న  వింటున్నావా  
వింటున్నావా  వింటున్నావా  వింటున్నావా  వింటున్నావా

విన్న  వేవేల  వీనల  సంతోషాల  సంకీర్తనలు 
న  గుండెల్లో  ఇప్పుడే  వింటున్న 
తొలిసారి  నీ  మాటల్లో  పులకింతలు  పదనిసలు  విన్న 

చాలు  చాలే  చెలియా  చెలియా 
బతికుండగా  నీ  పిలుపులు  నేను  విన్న 
చాలు  చాలే  చెలియా  చెలియా 
బతికుండగా  నీ  పిలుపులు  నేను  విన్న
ఓహ్  బతికుండగా  నీ  పిలుపులు  నేను  విన్న

English

Palukulu nee pere taluchukunna
pedavula anchullo anuchukunna
mounamutho nee madhinii bandhincha
manninchu priyaa

tarime varama tadime swarama
idhigo ee janma needani antunna
vintunnava vintunnava vintunnava

tarime varama tadime swarama
idhigo ee janma needani antunna vintunnava
vintunnava vintunnava vintunnava vintunnava

vinna vevela veenala santhoshala sankeerthanalu
na gundello ippude vintunna
Tolisari nee matallo pulakinthala padanisalu vinna
chaalu chaale cheliya cheliya
bathikundaga nee pilupulu nenu vinna
oh bathikundaga nee pilupulu nenu vinna

Yemo yemo em avuthundo
yedemaina nuvve chusuko

viduvanu ninne ika paina vintunnava priya

gaalilo tella kaagithamla nenala theli aaduthunte
nanne aapi nuvve raasinaa aa patalane vintunna

tarime varama tadime swarama
idhigo ee janma needhani antunna vintunnava
vintunnava vintunnava vintunnava vintunnava

aadhyantham yedho yedho anubhuthi
aadhyantham yedho anubhuthi
anavaragam ila andhinchedhi
gaganam kanna munupatidhi
bhuthalam kanna idi venukatidhi
kalam thona puttindhi
kalam la maare manasse lenidhi prema

Ra ila kowgillalo ninnu daachukunta
needaninai ninne daadi chesukunta

evarini kaluvani chotulalona
evarini taluvani velalalona

tarime varama tadime swarama
idhigo ee janma needhani antunna vintunnava
vintunnava vintunnava vintunnavaaa

vinna vevela veenala santhoshala sankeerthanalu
naa gundello ippude vintunna
tolisari nee matallo pulakinthala padanisalu vinna

chaalu chaale cheliya cheliya
bathikundaga nee pilupulu nenu vinna
chaalu chaale cheliya cheliya
bathikundaga nee pilupulu nenu vinna
oh bathikundaga nee pilupulu nenu vinna

Community

Like, share, and discuss

to start a discussion.