Back to Lyrics
Ye Maaya Chesave

Ye Maaya Chesave

2010 · 5 songs

Telugu

ఆకాశం  ఎంతుంటుందో 
నాలో  వున్నా  ప్రేమ  అంతుందే 
ఇంకా  ఎన్నో  సంతోషాలే  
నీకే  పంచాలంటుందే 

అక్కర్లేని  వంకోద్దె 
లోకం  అంటే  జంకోద్దె 
ప్రేముంటేనే  పాపం  అన్న  పుస్తకమేదే 
ప్రేమిస్తేనే  నేరం  అన్న  చట్టము  లేదే 
ప్రేమించాక  స్నేహం  అంటే 
మనస్సుకి  పడదే 
ముందుకు  వెళ్లే  కాలం  ఎపుడు 
వెనకకి  రాధే 

హే  నేస్తమని  హింసించకిల 
నీ  ప్రేమనని  ఊహించి  నేల
హే  నేస్తమని  హింసించకిల 
నీ  ప్రేమనని  ఊహించి  నేల  
  
ఆకాశం  ఎంతుంటుందో 
నాలో  వున్నా  ప్రేమ  అంతుందే 
ఇంకా  ఎన్నో  సంతోషాలు 
నీకే  పంచాలంటుందే 
అక్కర్లేని  వంకోద్దె 
లోకం  అంటే  జంకోద్దె 
ప్రేముంటేనే  పాపం  అన్న  పుస్తకమేదే 
ప్రేమిస్తేనే  నేరం  అన్న  చట్టము  లేదే 

ప్రాణం  చెప్పే  మాటే  వింటే 
అన్ని  నీకే  అర్ధం  కావా 
ఇష్టం  వున్నా  కష్టం  అంటూ 
నిన్నే  నువ్వు  మోసం  చేసుకుంటావా 

ఎంతో  మౌనంగా  వున్నా  ముద్దిచ్చే  వేళా 
నుంచో  దూరంగా  అన్న  ఆశని  కాల్చేలా 
ఎంతో  మౌనంగా  వున్నా  ముద్దిచ్చేవేళ 
నుంచో  దూరంగా  అన్న  ఆశని  కాల్చేలా 

ఆకాశం  ఎంతుంటుందో 
నాలో  వున్నా  ప్రేమ  అంతుందే 
ఇంకా  ఎన్నో  సంతోషాలే 
నీకే  పంచాలంటుందే 
అక్కర్లేని  వంకోద్దె 
లోకం  అంటే  జంకోద్దె 
ప్రేముంటేనే  పాపం  అన్న  పుస్తకమేదే  
ప్రేమిస్తేనే  నేరం  అన్న  చట్టము  లేదే 
ప్రేమించాక  స్నేహం  అంటే 
మనస్సుకి  పడదే 
ముందుకు  వెళ్లే  కాలం  ఎపుడు 
వెనకకి  రాధే
 
హే  నేస్తమని  హింసించకిల 
నీ  ప్రేమనని  ఊహించే  నేల 
హే  నేస్తమని  హింసించకిల 
నీ  ప్రేమనని  ఊహించే  నేల

English

Aakaasam enthuntundho
Naalo vunna prema anthundhe
Inka enno santhoshale
Neeke panchalantundhe

Akkarleni vankoddhe
Lokam ante jankoddhe
Premantene papam anna pusthakamedhe
Premisthene neram anna chattamu ledhe
Preminchaka sneham ante
Manassuki padadhe
Mundhuku velle kalam yepudu
Venakaki raadhe

Hey nesthamani himsinchakila
Nee premanani oohinchenela 
Hey nesthamani himsinchakila
Nee premanani oohinchenela 

Aakaasam enthuntundo
Naalo vunna prema anthundhe
Inka enno santhoshale
Neeke panchalantundhe
Akkarleni vankoddhe
Lokam ante jankoddhe
Premuntene papam anna pusthakamedhe
Premisthene neram anna chattamu ledhe

Praanam cheppe maate vinte
Anni neeke ardham kaava
Ishtam vunna kashtam antu
Ninne nuvvu mosam chesukuntava

Entho mounamga vunna muddhicche vela
Nuncho dhooramga anna aashani kalchela
Entho mounamga vunna muddhicchevela
Nuncho dhooramga anna aashani kalchela

Aakaasam enthuntundho
Naalo vunna prema anthundhe
Inka enno santhoshale
Neeke panchalantundhe
Akkarleni vankoddhe
Lokam ante jankoddhe
Premantene papam anna pusthakamedhe
Premisthene neram anna chattamu ledhe
Preminchaka sneham ante
Manassuki padadhe
Mundhuku velle kalam yepudu
Venakaki raadhe

Hey nesthamani himsinchakila
Nee premanani oohinchenela 
Hey nesthamani himsinchakila
Nee premanani oohinchenela

Community

Like, share, and discuss

to start a discussion.