Back to Lyrics
Waltair Veerayya

Waltair Veerayya

2023 · 4 songs

Telugu

నువ్వు  సీతవైతే
నేను  రాముడినంటా
నువ్వు  రాధవైతే
నేను  కృష్ణుడినంటా

నువ్వు  లైలావైతే
నేను  మజ్నునంటా
నువ్వు  జూలియట్వయితే
నేనే  రోమియోనంటా

రాయే  రాయే  రాయే
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా
నా  గ్రేసు  నీ  నవ్వు

రాయే  రాయే  రాయే
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా
నా  గ్రేసు  నీ  నవ్వు

నువ్వు  పాటవైతే  
నేను  రాగం  అంటా
నువ్వు  మాటవైతే  
నేను  భావం  అంటా

నువ్వు  వానవైతే  
నేను  మేఘం  అంటా
నువ్వు  వీనవైతే  
నేనే  తీగను  అంటా

రారా  రారా  రారా
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా  
నీ  గ్రేసు  నా  నవ్వు

రాయే  రాయే  రాయే  
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా  
నా  గ్రేసు  నీ  నవ్వు

నువ్వు  గువ్వవైతే  
నేను  గోరింకంట
నువ్వు  రాణివైతే  
మై  నేమ్  ఈజ్  రాజు  అంటా

నువ్వు  హీరోయిన్  అయితే  
నేనే  హీరోనంటా
నువ్వు  శ్రీదేవైతే
హా  అయితే
నేనే  చిరంజీవి  అంటా

రాయే  రాయే  రాయే
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా
నా  గ్రేసు  నీ  నవ్వు

రాయే  రాయే  రాయే
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా
నా  గ్రేసు  నీ  నవ్వు

English

Nuvvu Seethavaithe
Nenu Raamudinantaa
Nuvvu Radhavaithe
Nenu Krishnudinantaa

Nuvvu Lailavaithe
Nenu Majnu Nantaa
Nuvvu Julietvayithe
Nene Romeo Nantaa

Raaye Raaye Raaye
Cheseddhaam Loveu
Rocking Combo Antaa
Naa Grace Nee Navvu

Raaye Raaye Raaye
Cheseddhaam Loveu
Rocking Combo Antaa
Naa Grace Nee Navvu

Nuvvu Paatavaithe 
Nenu Raagam Anta
Nuvvu Maatavaithe 
Nenu Bhaavam Antaa

Nuvvu Vaanavaithe 
Nenu Megham Antaa
Nuvvu Veenavaithe 
Nene Teeganu Antaa

RaaRaa RaaRaa RaaRaa 
Cheseddhaam Loveu
Rocking Combo Antaa 
Nee Grace Naa Navvu
Raaye Raaye Raaye 
Cheseddhaam Loveu
Rocking Combo Antaa 
Naa Graceu Nee Navvu

Nuvvu Guvvavaithe 
Nenu Gorinkanta
Nuvvu Ranivaithe 
My Name is Raju Anta

Nuvvu Heroine Ayithe 
Nene HeroNantaa
Nuvvu Sridevi Vaithe
Haa Ayithe
Nene Chiranjeevi Antaa

Raaye Raaye Raaye
Cheseddhaam Loveu
Rocking Combo Antaa
Naa Grace Nee Navvu

Raaye Raaye Raaye
Cheseddhaam Loveu
Rocking Combo Antaa
Naa Grace Nee Navvu

Community

Like, share, and discuss

to start a discussion.