Back to Lyrics
Waltair Veerayya

Waltair Veerayya

2023 · 4 songs

Telugu

వెల్కమ్  టు  ది  బిగ్గెస్ట్  పార్టీ  బాస్  పార్టీ

నువ్వు  లుంగీ  ఎత్తుకో  హెయ్
నువ్వు  షర్టు  ముడేస్కో  హెయ్
నువ్వు  కర్చీఫ్  కట్టుకో  హెయ్
బాసొస్తుండు  బాసొస్తుండు

నువ్వు  లైట్లేస్కో  హెయ్
నువ్వు  కలర్  మార్చుకో  హెయ్
నువ్వు  సౌండ్  పెంచుకో  హెయ్
బాసొస్తుండు  బాసొస్తుండు

డీజే  వీరయ్య

హే  క్లబ్బుల్లోన  పార్టీ  అంటే
షరా  షరా  మామూలే
షరా  షరా  మామూలే

హౌజ్  పార్టీ  అంటే  అసలు
కొత్తగ  ఉండదు  ఏ  మూలే
కొత్తగ  ఉండదు  ఏ  మూలే

బీచ్  పార్టీ  అంటే  అసలు
రీచ్  పెద్దగ  ఉండదులే
రీచ్  పెద్దగ  ఉండదులే

క్రూజ్  పార్టీ  అంటే  అసలు
మాస్  పెద్దగ  పండదులే
మాస్  పెద్దగ  పండదులే

అరె  వేర్  ఈజ్  ద  పార్టీ
బాసు  వేర్  ఈజ్  ద  పార్టీ
నా  బోటే  ఎక్కు  డీజే  నొక్కు
బొంబాటు  పార్టీ

మరి  వేర్  ఈజ్  ద  పార్టీ
బాసు  వేరీజ్  ద  పార్టీ
నా  బోటే  ఎక్కు  డీజే  నొక్కు
పగులుద్ది  పార్టీ  హూ

డీజే  వీరయ్య

నువ్వు  బాటిల్  అందుకో  హెయ్
నువ్వు  గ్లాసందుకో  హెయ్
నువ్వు  సుక్కేస్కో  హెయ్
బాసొచ్చిండు  కిక్కిచ్చిండు

హోటల్లోన  పార్టీ  అంటే
హీటే  ఉండదు  ఎందుకులే
హీటే  ఉండదు  ఎందుకులే

గల్లీలోన  పార్టీ  అంటే
సిల్లీ  సిల్లీగుంటదిలే
సిల్లీ  సిల్లీగుంటదిలే

టెర్రసు  మీద  పార్టీ  అంటే
ప్రైవసీ  అస్సలు  ఉండదులే
ప్రైవసీ  అస్సలు  ఉండదులే

పెంటు  హౌజు  పార్టీ  అంటే
రెంటే  చాలా  అయితదిలే
రెంటే  చాలా  అయితదిలే

మరి  వేర్  ఈజ్  ద  పార్టీ
బాసు  వేరీజ్  ద  పార్టీ
నా  బోటే  ఎక్కు  డీజే  నొక్కు
బొంబాటు  పార్టీ

మరి  వేర్  ఈజ్  ద  పార్టీ
బాసు  వేరీజ్  ద  పార్టీ
నా  బోటే  ఎక్కు  డీజే  నొక్కు
పగులుద్ది  పార్టీ  హూ

నువ్వు  డప్పందుకో  హెయ్
నువ్  డోలందుకో  హెయ్
నువ్  బూరందుకో  హెయ్
ఎయ్  బాసొచ్చిండు  రాఫ్ఫాడిస్తుండు

మరి  వేర్  ఈజ్  ద  పార్టీ
బాసు  వేరీజ్  ద  పార్టీ
నా  బోటే  ఎక్కు  డీజే  నొక్కు
బొంబాటు  పార్టీ

మరి  వేర్  ఈజ్  ద  పార్టీ
బాసు  వేరీజ్  ద  పార్టీ
నా  బోటే  ఎక్కు  డీజే  నొక్కు
పగులుద్ది  పార్టీ  ఓయ్

డీజే  వీరయ్య  హా  హా  హా
అదిరిపోనాది  పార్టీ  పార్టీ  పార్టీ

English

Welcome to the biggest party Boss Party

Nuvvu Lungi Etthuko Hey
Nuvvu Shirt Mudesko Hey
Nuvvu Kerchief Kattuko Hey
Boss Vasthundu Boss Vasthundu

Nuvvu Light Esko Hey
Nuvvu Color Maarchuko Hey
Nuvvu Sound Penchuko Hey
Boss Vasthundu Boss Vasthundu

DJ Veerayya

Hey Clubbullona Party Ante
Sharaa Sharaa Maamule
Sharaa Sharaa Maamule

House Party Ante Asalu
Kotthaga Undadhu Ye Moole
Kotthaga Undadhu Ye Moole

Beach Party Ante Asalu
Reach Peddaga Undadhule
Reach Peddaga Undadhule

Cruise Party Ante Asalu
Mass Peddaga Pandadhule
Mass Peddaga Pandadhule

Are Where is the party
Boss Where is the party
Naa Boat Ye Ekku DJ Nokku
Bombhaatu Party

Mari Where is the party
Boss Where is the party
Naa Boat Ye Ekku DJ Nokku
Paguluddhi Party Hu

DJ Veerayya

Nuvvu Bottle Anduko Hey
Nuvvu Glass Anduko Hey
Nuvvu Sukkesko Hey
Boss Ochhindu Kick Ichhindu

Hotel Lona Party Ante
Heat Ye Undadhu Endukule
Heat Ye Undadhu Endukule

Gully Lona Party Ante
Silly SillyGuntadhile
Silly SillyGuntadhile

Terrace Meeda Party Ante
Privacy Assalu Undadhule
Privacy Assalu Undadhule

Pent House Party Ante
Rent Ye Chaala Ayithadhile
Rent Ye Chaala Ayithadhile

Mari Where is the party
Boss Where is the party
Naa Boat Ye Ekku DJ Nokku
Bombhaatu Party

Mari Where is the party
Boss Where is the party
Naa Boat Ye Ekku DJ Nokku
Paguluddhi Party Hu

Nuvvu Dappandhuko Hey
Nuvvu Dhol Anduko Hey
Nuvvu Boorandhuko Hey
Aey Boss Ochhindu Raffaadisthundu

Mari Where is the party
Boss Where is the party
Naa Boat Ye Ekku DJ Nokku
Bombhaatu Party

Mari Where is the party
Boss Where is the party
Naa Boat Ye Ekku DJ Nokku
Paguluddhi Party Oyy

DJ Veerayya HaHaHaHa
Adhiriponaadhi Party Party Party

Community

Like, share, and discuss

to start a discussion.