Back to Lyrics
Venky Mama

Venky Mama

2019 · 4 songs

Telugu

ద్రాక్షారం  జంగమయ్య 
భీమలింగాయ 
బిడ్డలా  కాచుకోవయా
బిడ్డలా  కాచుకోవయా

మనసున్న  మహిమున్న 
మాణిక్యంబిక 
చల్లని  తల్లి  తోడుగా 
నువ్వు  పంచవే  దయా
 
మచ్చెరుగాని  మేనమామ 
మేలుజాతి  రత్నం 
ఆ  మామకు  అల్లుడంటే 
అంతులేని  ప్రాణం 

ఇరుగు  దిష్టి  పొరుగు  దిష్టి 
తియ్యవమ్మా  సిరి  గోదారి 
ఏయ్  పాడుకళ్లు  పడకుండా 
వీళ్లిద్దరు  కలిసుండాలి 

మామ  మామ  మామ 
నే  పలికిన  తొలి  పదమా 
నాకే  దొరికిన  వరమా 
నాకై  నిలిచినా  బలమా 

నీ  కాళీ  అడుగుల్లో  వుంది 
నా  గుడి 
నీ  నోటి  పలుకుల్లో  వుంది 
నా  బడి  
పుడుతూనే  నీ  వొడిలో 
పాపనై  పడి 
నీ  పేరై  మోగింది 
గుండె  సవ్వడి 

అమ్మైనా  నాన్నైనా  నువ్వేలే 
వెంకీ  మామ  
నా  దేర్యం  నా  సైన్యం 
నువ్వేలే  వెంకీ  మామ 
 
నీ  భుజమెక్కి  చుసిన  లోకం  
నాకెంతో  అందమైనది 
నీ  జత  నడిచి  గడిపిన  కాలం 
గెలిపించే  పాఠమైనది 
నా  పాదం  ఏయ్  పుణ్యం 
చేసుకున్నదో 
నీ  వెచ్చని  గుండెలపై 
ఆడుకున్నది 
నీ  రక్తం  పంచుకున్న 
జన్మ  హక్కుతో  
నాలో  ప్రతి  గుణము 
నీ  పోలీకైనది  

అమ్మైనా  నాన్నైనా  నువ్వేలే 
వెంకీ  మామ 
నా  దేర్యం  నా  సైన్యం 
నువ్వేలే  వెంకీ  మామ  

ఓహ్  సీతక్క  గీతక్క 
మాలచ్చక్క   మంగక్క  
చూడండే  ఈ  పక్క 
ఎవరొచ్చారో  ఎంచక్కా  
హే  ఉల్లాసం  ఉత్సాహం 
జోడి  కట్టి  బండెక్కా 
మామ  అల్లుళ్ళు  వచ్చారే 
జాతర  గాలే  వేడెక్క 

ఇట్టా  కలిసి  వస్తే 
పక్క  పక్క  నడిచి  వస్తే 
రెప్పలేయడంఇంకానా 
రెండు  కళ్ళు  మరిచిపోవలె  
వీళ్ళేచోటున్న  ఇంతే 
రచ్చ  రాచ్చో  రంగుల  సంతే  
మంచి  ఎగ్గొట్టేసి  దిగారంతే 
పంబ  రేగాలీ 

సీతక్క  గీతక్క 
హే  అద్దిరాబన్న 
ఇద్దరికిద్దరు 
హేమ  హేమీ  బుల్లోల్లె  
వూరు  వాడ  హోరెత్తించే 
సరదా  గాళ్ళే  సిన్నోళ్లే 

వర్సాకేమో  ఓరయ్యో  వీళ్ళు 
మామ  అల్లుళ్లే  
వయసు  తేడా  తీసేస్తే 
పక్క  అల్లరి  పిల్లొల్లె
  
వెంకీ  మామ 
వెంకీ  మామ

English

Dhraaksharam Jangamayya
Bheemalingaya
Biddala Kaachukovayaa

Manasunna Mahimunna
Manikyambika
Challani Thalli Thodugaa
Nuvvu Panchave Dhayaa

Maccherugani Menamaama
Melujaathi Rathnam
Aa Maamaku Alludante
Anthuleni Praanam

Irugu Dhisthi Porugu Dhisti
Thiyyavamma Siri Godaari 
Ey Paadukallu Padakunda
Veelliddharu Kalisundaali 

Mama Mama Mama
Ne Palikina Tholi Padhamaa
Naake Dhorikina Varamaa
Naakai Nilichina Balamaa

Nee Kaali Adugullo Vundhi
Naa Gudi  
Nee Noti Palukullo Vundhi
Naa Badi 
Puduthoone Nee Vodilo
Papanai Padi 
Nee Perai Mogindhi
Gunde Savvadi 

Ammaina Nannaina Nuvvele
Venky Mama 
Naa Dhyryam Naa Sainyam
Nuvvele Venky Mama 

Nee Bhujamekki Chusina Lokam 
Naakentho Andhamainadhi 
Nee Jatha Nadhichii Gadipina Kaalam
Gelipinche Paatamainadhi 
Naa Paadham Ey Punyam
Chesukunnadho
Nee Vecchani Gundelapai
Aadukunnadhi 
Nee Raktham Panchukunna
Janma Hakkutho 
Naalo Prathi Gunamu
Nee Polikainadhi

Ammaina Nannaina Nuvvele
Venky Mama 
Naa Dhyryam Naa Sainyam
Nuvvele Venky Mama 

Oh Seethakka Geethakka
Maalacchakka Mangakka 
Chudande Ee Pakka
Evarochharo Enchakka 
Hey Vullasam Vutsaham
Jodi Katti Bandekka
Mama Allullu Vacchaare
Jaathara Gaale Vedekka

Itta Kalisi Vasthe
Pakka Pakka Nadichi Vasthe
Reppaleyadaminkna
Rendu Kallu Marichipovale 
Veellechotunna Inthe
Raccha Raccho Rangula Santha 
Manchi Eggottesi Dhigaarante
Pamba Regaalee

Seethakka Geethakka
Hey Addhirabanna
Iddharikiddharu
Hema Hemi Bullolle
Vooru Vada Horetthinche
Saradhaa Gaalle Sinnolle

Varsakemo Veellu
Maama Allulle 
Vayasu Theda Theesesthe
Pakka Allari Pillolle 

Venky Mama
Venky Mama

Community

Like, share, and discuss

to start a discussion.