Back to Lyrics
Venky Mama

Venky Mama

2019 · 4 songs

Telugu

మిలటరీ  నాయుడు 
మిలటరీ  నాయుడు 
చూస్తే  సురా  సురా 
తుపాకులే  పేలుడు 
విక్టరీ  అల్లుడు 
విక్టరీ  అల్లుడు 
వస్తే  జరా  జరా  
జరీ  చీరె  జారుడు 

సంపావే  రాకాసి 
సర్జికల్  స్ట్రైక్  జెసి 
దింపావు  గురి  జూసి 
నా  బుజ్జి  గుండెల్లో  ఫ్లెక్సీ
 
అట్టా  జెసి 
ఇట్టా  జెసి 
దూరావే 
గుండెల్లో  టెంట్  వేసి 

కోకా  కోల  పెప్సీ  ఎఇ 
కోకా  కోల  పెప్సీ  ఎఇ 
కోకా  కోల  పెప్సీ 
నీ  మామ  అల్లుడు  సెక్సీ 

అత్తారింటికేసి  చల్  
ఎక్కేద్దామా  టాక్సీ 
కోకా  కోల  పెప్సీ 
నీ  మామ  అల్లుడు  సెక్సీ 
అత్తారింటికేసి చల్ 
ఎక్కేద్దామా  టాక్సీ 
 
మిలటరీ  నాయుడు 
మిలటరీ  నాయుడు 
చూస్తే  సురా  సురా 
తుపాకులే  పేలుడు 
విక్టరీ  అల్లుడు 
విక్టరీ  అల్లుడు 
వస్తే  జరా  జరా  
జరీ  చీరె  జారుడు 

సింగల్  హ్యాండ్  తో 
కొంగును  గుంజారో 
బలపం  పట్టి 
భామ  వాళ్ళో 
కోచింగ్  ఇస్తానే 
బ్యాంగిల్  సౌండ్  లో 
బాటింగ్  నేర్పారో 
హండ్రెడ్  పెర్సెంట్ 
లవ్  బళ్ళో 
టీచింగ్  ఇస్తానే 

మీసా  కట్టు 
మీ  పంచె  కట్టు 
క్లాస్  మాస్  ఐన 
విసిలే  కొట్టు 
జోడు  గుర్రాల 
పగ్గం  పట్టు 
జోరు  చూపిస్తాం 
లగ్గం  పెట్టు 

లెఫ్ట్  స్పైసి 
రైట్  జూసీ 
మీ  హాట్ 
లిప్పుల్లో  మీట  లస్సి   

కోకా  కోల  పెప్సీ  ఎఇ 
కోకా  కోల  పెప్సీ  ఎఇ 

కోకా  కోల  పెప్సీ 
నీ  మామ  అల్లుడు  సెక్సీ 
అత్తారింటికేసి చల్
ఎక్కేద్దామా  టాక్సీ 
ఎఇ  కోకా  కోల  పెప్సీ 
నీ  మామ  అల్లుడు  సెక్సీ 
అత్తారింటికేసి  చల్  ఎక్కేద్దామా  టాక్సీ

English

Military Naidu
Military Naidu
Choosthe Suraa Suraa
Thupaakulae Peludu
Victory Alludu
Victory Alludu
Vasthe Jaraa Jaraa
Jaree Cheere Jaarudu

Sampaave Raakaasi
Surgical Strike Jesi
Dhimpaavu Guri Joosi
Naa Bujji Gunedello Flexi

Atta Jesi
Itta Jesi
Dhoora Ive
Gundello Tente Vesi

Coca Cola Pepsi Yei
Coca Cola Pepsi Yei
Coca Cola Pepsi
Nee Maama Alludu Sexy
Chal Atthaarintikesi
Ekkeddhaama Taxi
Yei Coca Cola Pepsi
Nee Maama Alludu Sexy
Atthaarintikesi Chal Ekkeddhaama Taxi

Military Naidu
Military Naidu
Choosthe Suraa Suraa
Thupaakulae Peludu
Victory Alludu
Victory Alludu
Vasthe Jaraa Jaraa
Jaree Cheere Jaarudu

Single Hand Tho
Kongunu Gunjaro
Balapam Patti
Bhaama Vallo
Coaching Isthaanae
Bangle Sound lo
Batting Nerparo
Hundred Percent
Lavvu Ballo
Teaching Isthaanae

Meesa Kattu
Mee Panche Kattu
Class Mass aina
Vissile Kottu
Jodu Gurraala
Paggam Pattu
Joru Chupisthaam
Laggam Pettu

Left Spicy
Right Juicy
Mee Hottu
Lippullo Meeta Lussy

Coca Cola Pepsi
Yei Coca Cola Pepsi
Yei Coca Cola Pepsi
Nee Maama Alludu Sexy
Atthaarintikesi Chal Ekkeddhaama Taxi
Yei Coca Cola Pepsi
Nee Maama Alludu Sexy
Atthaarintikesi Chal Ekkeddhaama Taxi

Community

Like, share, and discuss

to start a discussion.