Back to Lyrics
Vakeel Saab

Vakeel Saab

2021 · 4 songs

Telugu

మగువ  మగువ  లోకానికి  తెలుసా  నీ  విలువా 
మగువ  మగువ  నీ  సహనానికి  సరిహుద్దులు  కలవా 

అటు  ఇటు  అన్నింటా  నువ్వే  జగమంతా 
పరుగులు  తీస్తావు  ఇంట  బయటా 
అలుపని  రవ్వంత  అననే  అనవంటా    
వెలుగులు  పూస్తావు  వెళ్లే  దారంతా 

మగువ  మగువ  లోకానికి  తెలుసా  నీ  విలువా 
మగువ  మగువ  నీ  సహనానికి  సరిహుద్దులు  కలవా 

నీ  కాటుకు  కనులు  విప్పారాకపోతే 
ఈ  భూమికి  తెలవరదుగా 
నీ  గాజుల  చేయి  కదలాడకపోతే 
ఏ  మనుగడ  కొనసాగదుగా 

ప్రతి  వరుసలోను  ప్రేమ  గ 
అల్లుకున్న  బంధమా  అంతులేని 
నీ  శ్రమ  అంచనాలకందునా 
ఆలయాలు  కోరని  ఆదిశక్తి  రూపమా 
నీవులేని  జగతిలో  దీపమే  వెలుగునా 

నీదగు  లాలనలో  ప్రియమగు  పాలనలో 
ప్రతి  ఒక  మగవాడు  పసివాడేగా 

ఎందరి  పెదవులొల  ఏ  చిరునవున్న  
ఆ  సిరి  మెరుపులకు  మూలం  నువ్వేగా 

మగువ  మగువ  లోకానికి  తెలుసా  నీ  విలువా 
మగువ  మగువ  నీ  సహనానికి  సరిహుద్దులు  కలవా

English

Maguva maguva lokaniki thelusa nee viluva
Maguva maguva nee sahananiki sarihuddulu kalava

Atu itu anninta nuvve jagamantha
Parugulu thisthavu inta bayata
Alupani ravvantha anane anavanta
Velugulu pusthavu velle dharantha

Maguva maguva lokaniki thelusa nee viluva
Maguva maguva nee sahananiki sarihuddulu kalava

Nee katuku kanulu vipparakapothe
Ee bhoomiki thelavaradhuga
Nee gaajula cheyi kadalaadakapothe
Ye manugada konasaagadugaa

Prati varusalonu prema ga
Allukunna bandhamaa anthuleni
Nee shrama anchanaalakandunaa
Aalayaalu korani aadishakti roopama
Neevuleni jagathilo deepame velugunaa

Needagu laalanalo priyamagu palanalo
Prathi oka magavaadu pasivaadegaa

Endari pedavulola ye chirunavvunna
Aa siri merupulaku moolam nuvve gaa

Maguva maguva lokaniki thelusa nee viluva
Maguva maguva nee sahananiki sarihuddulu kalava

Community

Like, share, and discuss

to start a discussion.