Back to Lyrics
Vakeel Saab

Vakeel Saab

2021 · 4 songs

Telugu

కదులు  కదులు  కదులు  కట్లు  తెంచుకొని  కదులు
వదులు  వదులు  వదులు  బానిస  సంకెళ్ళను  వదులు
కాలం  తన  కళ్ళు  తెరిచి  గాలిస్తున్నది  నీలో
కాళిక  ఏమైందని  ఉగ్రజ్వాలిక  ఏమైందని
దెబ్బకొడితే  పులిని  నేను  ఆడదాన్ననుకున్నా
తోక  తొక్కితే  నాగు  తనను  ఆడదనుకుంటుందా

ఓ  ఓఓ  ఓ  ఓ  ఓఓ  ఓ  ఓ  ఓఓ  ఓ
ఓ  ఓఓ  ఓ  ఓ  ఓఓ  ఓ  ఓ  ఓఓ  ఓ
కదులు  కదులు  కదులు  కట్లు  తెంచుకొని  కదులు
వదులు  వదులు  వదులు  బానిస  సంకెళ్ళను  వదులు

గాజుతో  గాయాలు  చెయ్
చున్నీనే  ఉరి  తాడు  చెయ్
రంగులు  పెట్టే  గొల్లనే  గుచ్చే  బాకులు  చెయ్
పిరికితనం  ఆవహించి  పరిగెత్తే  నీ  కాళ్ళతో
రెండు  తొడల  మధ్య  తన్ని  నరకం  పరిచయం  చెయ్

నీ  శరీరమే  నీకూ  ఆయుధ  కర్మాగారం
బతుకు  సమర  భూమిలో  నీకు  నీవే  సైన్యం  సైన్యం  సైన్యం

ఓ  ఓఓ  ఓ  ఓ  ఓఓ  ఓ  ఓ  ఓఓ  ఓ
ఓ  ఓఓ  ఓ  ఓ  ఓఓ  ఓ  ఓ  ఓఓ  ఓ
కదులు  కదులు  కదులు  కట్లు  తెంచుకొని  కదులు
వదులు  వదులు  వదులు  బానిస  సంకెళ్ళను  వదులు

English

Kadhulu Kadhulu Kadhulu Katlu Thenchukoni Kadhulu
Vadhulu Vadhulu Vadhulu Baanisa Sankellanu Vadhulu
Kaalam Thana Kallu Therichi Gaalisthunnadhi Neelo
Kaalika Emaindhani Ugra Jwaalika Emaindhani
Dhebbakodithe Pulini Nenu Aadadhaannanukunnaa
Thoka Thokkithe Naagu Thananu Aadadhanukuntundhaa

OO OoOo Oo OoOo OoOo OoOo
OO OoOo Oo OoOo OoOo OoOo
Kadhulu Kadhulu Kadhulu Katlu Thenchukoni Kadhulu
Vadhulu Vadhulu Vadhulu Baanisa Sankellanu Vadhulu

Gaajutho Gaayaalu Chey
Chunneene Uri Thaadu Chey
Rangulu Pette Gollane Guchhe Baakulu Chey
Pirikithanam Aavahinchi Parigetthe Nee Kaallatho
Rendu Thodala Madhya Thanni Narakam Parichayam Chey
 
Nee Shareerame Neeku Aayudha Karmaagaaram
Bathuku Samara Bhoomilo Neeku Neeve Sainyam
Sainyam Sainyam

OO OoOo Oo OoOo OoOo OoOo
OO OoOo Oo OoOo OoOo OoOo
Kadhulu Kadhulu Kadhulu Katlu Thenchukoni Kadhulu
Vadhulu Vadhulu Vadhulu Baanisa Sankellanu Vadhulu

Community

Like, share, and discuss

to start a discussion.