Back to Lyrics
Ugadi

Ugadi

1997 · 2 songs

Telugu

ఇన్నాళ్లు  ఏ  మబ్బుల్లో  దాగున్నావో 
వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా 
ఇవ్వాళ్ళే  చూసా  నిన్ను  బాగున్నావా 
వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా 
వేచి  ఉంది  నవ్వుల  నావ  నడపమందు  వా 
దాచుకుంది  పువ్వుల  త్రోవ  చూపిస్త  నాతో  రావా 

ఇన్నాళ్లు  ఏ  మబ్బుల్లో  దాగున్నావో 
వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా 
వేచి  ఉంది  నవ్వుల  నావ  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా  
దాచుకుంది  పువ్వుల  త్రోవ  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా 

కనులు  మూసుకోగానే  ఎన్ని  కళలు  వస్తాయో 
వాటి  వెంట  పంపు  రోజు  చూస్తావే  నీ  లోపల 
వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా 
కళ్ళు  తెరుచుకోగానే  దారి  మరచి  పోతానే 
కోటి  చుక్కలన్నిటి  మధ్య  నీకోసం  చూస్తుంటే 
కరిగేటి  కలవో  నిజంగానే  కలవో  
అనుమానం  తీర్చేయాలని  కళ్లారా  కనిపించేవా 

ఇన్నాళ్లు  ఏ  మబ్బుల్లో  దాగున్నావో 
వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా 
వేచి  ఉంది  నవ్వుల  నావ  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా 
దాచుకుంది  పువ్వుల  త్రోవ వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా

దూసుపోని  ఊహల్లో  ఊయలూగు  వేళల్లో 
పాడుకుంటూ  ఉంటె  నువ్  ఆ  రాగాలు  విన్నావా 
వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా 
చుక్కలో  వీధుల్లో  ఒక్కదాని  వయి  ఉంటె 
తోచుబాటు  ఏమి  లేక  నీవైపే  రాలేనా
 
నువ్వు  రాక  మునుపే  నీ  రూపు  తెలుసు  
ఎలాగంటే  నాకేం  తెలుసు  నా  మనసుకి  కబురంపేవా 

ఇన్నాళ్లు  ఏ  మబ్బుల్లో  దాగున్నావో 
వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా 
వేచి  ఉంది  నవ్వుల  నావ  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా  
దాచుకుంది  పువ్వుల  త్రోవ  వెన్నెల  గువ్వా  వెన్నెల  గువ్వా

English

Innallu ye mabbullo daagunnavo
Vennela guvva vennela guvva vennela guvva
Ivvalle choosa ninnu baagunnava
Vennela guvva vennela guvva vennela guvva
Vechi undi navvula naava nadapamandu vaa
Daachukundi puvvula throva choopistha naatho ravaa

Innallu ye mabbullo daagunnavo
vennela guvva vennela guvva vennela guvva
Vechi undi navvula naava vennela guvva vennela guvva
Daachukundi puvvula throva vennela guvva vennela guvva

Kanulu moosukogane enni kalalu vasthayo
Vaati venta pampu roju choosthave nee lopala
Vennela guvva vennela guvva
Kallu theruchukogane daari marachi pothane
Koti chukkalanniti madya neekosam choosthunta
Karigeti kalavo nijangane kalavo
Anumaanam theercheyalani kallara kanipincheyva

Innallu ye mabbullo daagunnavo
vennela guvva vennela guvva vennela guvva
Vechi undi navvula naava vennela guvva vennela guvva
Daachukundi puvvula throva

Doosuponi oohallo uyaloogu velallo
Paadukuntu unte nuv aa raagale vinnava
Vennela guvva vennela guvva
Chukkaloni veedhullo okkadani vayi unte
Thochubaatu emi leka nevaype raalena

Nuvvu raaka munupe nee roopu theluse
Elagante naakem thelusu naa manasuki kaburampeva

Innallu ye mabbullo daagunnavo
vennela guvva vennela guvva vennela guvva
Vechi undi navvula naava vennela guvva vennela guvva
Daachukundi puvvula throva vennela guvva vennela guvva

Community

Like, share, and discuss

to start a discussion.