Back to Lyrics
Ugadi

Ugadi

1997 · 2 songs

Telugu

డాడీ  కథ  వినవా  చెబుతాను 
బేబీ  చెప్పేయవ  వింటాను 
నిన్న  మొన్న  నాకే  తెలియక  సతమతయ్య  డాడీ 
అరే  సిగ్గేసి  చెప్పేయన  ఆ  మాటని 

మమ్మీ  నా  ప్రేమ  సోదా  వినవా 
బాబు  విననంటే  వింటావా 

తొలి  తొలి  చూపే  తొలకరి  వానై  స్మృశించింది  డాడీ 
అదో  వింత  హాయి  మమ్మీ 
నిన్నటి  దాకా  తెలియని  ఊహలు  తలెత్తాయి  డాడీ 
నను  మధించాయి  మమ్మీ 
పెదవులు  దాటని  పిలుపులు  వింటూ  తరించాను  డాడీ 
నే  తపించాను  మమ్��ీ 
నిద్దుర  పట్టదు  ఆకలి  పుట్టదు  
ఒకటే  గుబులే  మమ్మీ 
కలయో  తెలియని  నిజమో  తెలియని 
కలవరపాటు  మమ్మీ 

సాల్ట్  తీసుకొని  టేస్ట్  చేసిన  స్వీటున్దిలే  డాడీ 
ఆ  తలపే  ప్రేమ  పిలుపే  ప్రేమ  గుబులే  ప్రేమ 
బాబు  వివరాలే  చెప్పమ్మా 
బేబీ  బిడియలే  వద్దమ్మా 

ముద్దుల  పాపని  మురిపెంగా  తాను  పెంచినాడు  మమ్మీ 
ప్రాణం  పంచినావు  డాడీ 
కోరినవన్నీ  కాదనకిచ్చే  దేవుడు  తాను  మమ్మీ 
ఐ  లవ్  యు  మై  డాడీ 
పిల్లల  ఆశని  వమ్ము  చేయని  పెద్ద  మనసు  తనది 
ఎంతో  మంచి  మనసు  తనది 
గురువు  దైవం  నేస్తం  సర్వం 
అతడే  నాకు  డాడీ 
అంతటి  మనిషికి  అల్లుడినవటం 
లక్కీ  లక్కీ  లక్కీ 

నువ్వు  మెచ్చిన  నీకు  నచ్చిన  యువకుడే  అల్లుడు  బేబీ 
నీ  మదిలో  ఉన్న  వాడే  మాకు  నచ్చేనమ్మా  

బాబు  సుముహూర్తం  చూసేయనా 
బేబీ  లగ్నలే  పెట్టేయినా 
పెళ్ళికొడుకుని  చూడకుండానే  అల్లరి  ఏమిటి  డాడీ 
అరే  నీ  కళ్ళతో  చూసాను  అబ్బాయిని 
మమ్మీ  అత్తవి  అయిపోతావా 
బేబీ  మానవడినే  ఇస్తావా

English

Daddy katha vinavaa chebuthanu
Baby cheppeyva vintanu
Ninna monna naake theliyaka sathamathayya daddy
Are siggesina cheppeyana aa maatani

Mummy naa prema soda vinavaa
Babu vinanante vintaava

Tholi tholi chupe tholakari vaanai smrusinchindi daddy
Ado vintha haayi mummy
Ninnati daaka theliyani uhalu thalethayi daddy
Nanu madhinchayi mummy
Pedavulu daatani pilupulu vintu tharinchanu daddy
Ne thapinchanu mummy
Niddura pattadu aakali puttadu
Okate gubule mummy
Kalayo theliyani nijamo theliyani
Kalavarapaate mummy

Salt theesukoni taste chesina sweetgundile daddy
Aa thalape prema pilupe prema gubule prema
Baabu vivaraale cheppamma
Baby bidiyale vaddamma

Muddula paapani muripenga thanu penchinaadu mummy
Pranam panchinaavu daddy
Korinavanni kadanakiche devudu thanu mummy
I love you my daddy
Pillala aasani vammu cheyani pedda manasu thanadi
Entho manchi manasu thanadi
Guruvu daivam nestham sarvam
Athade naaku daddy
Anthati manishiki alludinavatam
Lucky lucky lucky

Nuvvu mechina neeku nachina yuvakude alludu baby
Nee madilo unna vaade maaku nachenamma

Baabu sumuhurtham chuseyna
Baby lagnale petteyna
Pellikodukune chudakundane allari emiti daddy
Are nee kallatho chusanu abbayini
Mummy athavi aipothava
Baby manavadine isthavaa

Community

Like, share, and discuss

to start a discussion.