Back to Lyrics
Tulasi

Tulasi

2007 · 3 songs

Telugu

నీ  కళ్ళతోటి
నా  కళ్ళలోకి
చూస్తేనే  చంద్రోదయం 

నీ  చూపుతోటి
నను  తాకుతుంటే
తనువంత  సూర్యోదయం 

ఇలాగే  ఇలాగే
మనం  ఏకమయ్యే
క్షణాలే  కదా  ఓ  వరం 

అలాగే  అలాగే
ప్రపంచాలు  పలికే
కథవ్వాలి  మనమిద్దరం 

నీ  కళ్ళతోటి
నా  కళ్ళలోకి
చూస్తేనే  చంద్రోదయం 

నీ  చూపుతోటి
నను  తాకుతుంటే
తనువంతా  సూర్యోదయం

అడుగునౌతాను
నీ  వెంట  నేను
తోడుగా  నడవగా
చివరిదాకా 

గొడుగునౌతాను
ఇకపైన  నేను
వానలో  నిన్నిలా
తడవనీకా 

నిన్నొదిలి  క్షణమైన
అసలుండలేను
చిరునవ్వునౌతాను
పెదవంచునా 

నీ  లేత  చెక్కిళ్ళ
వాకిళ్ళలోనే
తొలి  సిగ్గు
నేనవ్వనా 

నీ  కళ్ళతోటి
నా  కళ్ళలోకి
చూస్తేనే  చంద్రోదయం 

నీ  చూపుతోటి
నను  తాకుతుంటే
తనువంత  సూర్యోదయం

వెన్నెలౌతాను
ప్రతి  రేయి  నేను
చీకటే  నీ  దరికి
చేరకుండా 

ఊపిరౌతాను
నీలోన  నేను
ఎన్నడూ  నీ  జతే
వదలకుండా 

నా  రాణి  పాదాలు
ముద్దాడుకుంటూ
నేనుండి  పోతాను
పారాణిలా 

చిరు  చెమట
పడుతుంటే
నీ  నుదుటి  పైనా
వస్తాను  చిరుగాలిలా 

నీ  కళ్ళతోటి
నా  కళ్ళలోకి
చూస్తేనే  చంద్రోదయం 

నీ  చూపుతోటి
నను  తాకుతుంటే
తనువంత  సూర్యోదయం

ఇలాగే  ఇలాగే
మనం  ఏకమయ్యే
క్షణాలే  కదా  ఓ  వరం 

అలాగే  అలాగే
ప్రపంచాలు  పలికే
కథావ్వాలి  మనమిద్దరం

English

Nee kallathoti
Naa kallaloki
Choostene chandrodayam

Nee chooputhoti
Nanu taakutunte
Tanuvanta sooryodayam

Ilaage ilaage
Manam ekamayye
Kshanale kada o varam

Alaage alaage
Prapanchaalu palike
Kathavvaali manamiddaram

Nee kallathoti
Naa kallaloki
Choostene chandrodayam

Nee chooputhoti
Nanu taakutunte
Tanuvanta sooryodayam

Adugunoutaanu
Neeventa nenu
Todugaa nadavagaa
Chivaridaakaa

Godugunoutaanu
Ikapaina nenu
Vaanalo ninnilaa
Tadavaneekaa

Ninnodili kshanamaina
Asalundalenu
Chirunavvunoutaanu
Pedavanchunaa

Nee leta chekkilla
Vaakillalone toli siggu
Nenavvanaa

Nee kallathoti
Naa kallaloki
Choostene chandrodayam

Nee chooputotee
Nanu taakutunte
Tanuvanta sooryodayam

Venneloutaanu
Prati reyi nenu
Cheekate nee dariki
Cherakundaa

Oopiroutaanu
Neelona nenu
Ennadoo nee jathe
Vadalakundaa

Naa raani paadaalu
Muddaadukuntoo
Nenundi potaanu
Paaraanilaa

Chiru chemata padutunte
Nee nuduti painaa
Vastaanu chirugaalilaa

Nee kallathoti
Naa kallaloki
Choostene chandrodayam

Nee chooputoti
Nanu taakutunte
Tanuvanta sooryodayam

Ilaage ilaage
Manam ekamayye
Kshanale kada o varam

Alaage alaage
Prapanchaalu palike
Kathavvaali manamiddaram

Community

Like, share, and discuss

to start a discussion.