Back to Lyrics
Tulasi

Tulasi

2007 · 3 songs

Telugu

కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 
కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 
కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 
కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 

నే  ఛుక్  ఛుక్  బండినిరో
నే  ఛుక్  ఛుక్  బండినిరో 
అరె  కుదురుగ  ఉండనురో 
నా  ఇంజిన్  మీదే  చెయ్యేసి
హీట్  ఎక్కించు 

కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 

నే  చక  చక  చక్రంరో 
అరె  కదిలితే  ఆగనురో 
నా  గాడి  పట్టాలెక్కించి
జర  లాగించూ  

కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 

హే  మిరియాగూడ  టేషన్  కాడా 
ముస్కా  ఇస్తూ  సోకుల్మాడ 
హే  మిరియాగూడ  టేషన్  కాడా 
ముస్కా  ఇస్తూ  సోకుల్మాడ 
బస్తీ  పోరలు  టైరో  అన్న
జారే  అన్నన్  లే 

హే  బీబీ  నగరం  జంక్షన్  కాడా 
బిచా  చేస్తూ  తోడా  తోడా 
లాలూ  సేటు  సై  సై  అన్న 
నై  నై  చెప్పినలే 

అరె  గాన్నుంచి  పరుగులు  పెట్టి 
నేనీడి  కొచ్చి  గీడనే  ఆగినలే    

గీడ్నే  ఎందుకాగినవే  పోరి

హే  రాజా  రాజా  బొబ్బిలి  రాజా 
కంటి  చూపుతోనే 
ఊపిండే  లాల్ జండా       

ఓ  ఛుక్  ఛుక్  బండమ్మో  
ఓ  ఛుక్  ఛుక్  బండమ్మో 
మా  కులుకుల  గుండమ్మో 
నా  చెయ్యేస్తే  నీ  ఇంజిన్ 
పేలిపోద్దమ్మో 

ఓ  చక  చక  పరుగమ్మో 
నీ  కులుకులు  ఆపమ్మో 
నా  గాడ్లో  పడితే  నీ  పట్టాలె
ఫట్టమ్మో 

నువ్వు  అచ్చా  టీక్  అంటే 
నా  ఏసీ  బోగీనే  కూల్  కమ్రాల్లెక్క 
ముస్తాబు  చేసి  తీసుకొస్తన్  లే 

కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 

నీ  స్పీడు  చూస్తుంటే 
అసలాగేలా  లేవే 
నువ్వు  టికెట్  ఇస్తే  ఒక్కసారి
టూర్  కొస్తన్  లే

కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 

హ  పందిరి  మంచం  బెర్తుల  నింపి 
అత్తరు  గంధం  మస్తుగ  గలిపి 
బిల్కుల్  నీకే  విస్తరు  ఏస్త 
తినిపీరా  కుల్ఫీ 

హే  ఉయ్యాలూగే  ఊపుల్  తోటి 
కొండాకోనల  మలుపుల్  దాటి 
గాడినింకా  చేరుస్తాలే  ఖండలా  దాటి 

అరే  మలుపుల  కలగలుపుగా 
నను  పడుకోనీరా  నీతోనే  పాటి 

హే  రాజా  రాజా  బొబ్బిలి  రాజా 
కంటి  చూపుతోనే 
ఊపిండే  లాల్ జండా 

నువ్వు  గింత  చోటిస్తే 
నేన్  దేశమేమిట్టే 
నీ  కూపీ  గుచ్చి 
కోక  రైక  కూపితీస్తన్లే 

కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 

నువ్వు  సీటి  కొట్టేస్తే 
నా  సీరల  కొంగుల్నే 
గా  సిగ్నల్  లెక్క 
గాల్లో  గిట్ల  గీర్వాటేస్తన్లే 

కూ  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్ 

హే  కిటికీ  పక్కన  చోటే  పట్టి 
చీకటి  తెరలే  చాటె  పెట్టి 
అప్పు  డౌను  ఒకటయ్యేలా
కిటుకే  చేస్తన్లే 

హే  పాసెంజర్లను  పక్కకు  నెట్టి 
పాసల్గూర  నీకే  ఇచ్చి 
మస్కల్  కొద్ది  ముస్కులు  నీకే 
ఇష్కులు  ఇస్తన్లే 

ఇక  వరుసగా 
భలే  బిరుసుగా 
నా  గొల్సే  గుంజర
జల్సా  నెలవంక 

హే  రాజా  రాజా  రాజా  బొబ్బిలి  రాజా 
కంటి  చూపుతోనే 
ఊపిండే  లాల్ జండా

English

Kuu chuk chuk chuk chuk chuk chuk
Kuu chuk chuk chuk chuk chuk chuk
Kuu chuk chuk chuk chuk chuk chuk
Kuu chuk chuk chuk chuk chuk chuk

Ne chuk chuk bandini roo
Ne chuk chuk bandini roo
Are kudhuruga vundanuro
Na engine meedhe cheyyesi
Heat ekkinchu

Kuu chuk chuk chuk chuk chuk chuk

Ne chaka chaka chakram roo
Are kadhilithe aaganuro
Naa gaadi pattaalekkinchi
Jara laginchuu

Kuu chuk chuk chuk chuk chuk chuk

Hey miriyaaguda tation kaada
Muska isthu sokulmaada
Hey miriyaaguda tation kaada
Muska isthu sokulmaada
Basthi poralu tairo anna
Jaare annan le

Hey bb nagnam juntion kaada
Bichaa chesthu thoda thoda
Lalu sateu sye sye anna
Nai nai cheppinale

Are gannunchi parugul petti
Neneeda kochi geedane aaganale

Geedne endhukaaginave Pori

Hey raja raja bobbili raja
Kanti chooputhone
Oopindey lal janda

Oo chuk chuk bandammo
Oo chuk chuk bandammo
Ma kulukula gundammo
Naa cheyyesthe nee engine
Pelipodhammo

O chaka chaka parugammo
Nee kulukulu aapammo
Naa gaadlo padithe nee pattale
Phattammo

Nuvvu acha tik ante
Naa ac bogine cool kamrallekka
Musthab chesi theesukosthanle

Kuu chuk chuk chuk chuk chuk chuk

Nee speedu choostunte
Asalaagela leve
Nuvu ticket iste okkasari
Tour kosthanle

Kuu chuk chuk chuk chuk chuk chuk

Haa pandiri mancham berthula nimpi
Atharu gandham masthuga galipi
Bilkul neeke vistharu yestha
Thinipira kulfi

Hey vuyyalooge vooppul thoti
Kondakonala malupul dati
Gaadininka cherusthale khandala dati

Are malpula kalagalpuga
Nanu padukoneera neethone pati

Hey raja raja bobbili raja
Kanti chooputhone
Oopinde lal janda

Nuvu gintha chotisthe
Nen desamemitte
Nee kupi gucchi
Koka raika koopithistanley

Kuu chuk chuk chuk chuk chuk chuk

Nuvu seeti kottesthe
Naa seerala kongulne
Ga signal lekka
Gaallo gitla girvatesthanule

Kuu chuk chuk chuk chuk chuk chuk

Hey kitiki pakkana chote patti
Chikati therale chaatey petti
Appu downu okatayyela kituke chestanle

Hey passengerlanu pakkaku netti
Paasalgura neeke ichi
Maskal koddhi miskulu neeke
Ishqlu isthanle

Ika varsaga bhale birsuga
Na golse gunjara jalsa nelvanka

Hey raja raja raja bobbili raja
Kanti chooputhone
Oopinde lal janda

Community

Like, share, and discuss

to start a discussion.