Back to Lyrics
Tholi Prema

Tholi Prema

1998 · 4 songs

Telugu

ఏమి  సోదరా  మనసుకి  ఏమయిందిరా   
వొళ్ళు  తోమలా  పౌడర్  పూయాలా  
అరేయ్  ఇంతలోనే  ఎంత  డేంజర్  ఐపోయేరా    
ఏమి  సోదరా  మనసుకి  ఏమయిందిరా

కళ్ళు  తెరుచుకుంటే  కళలాయే  
అవి  మూసుకుంటే  ఎద  వినదాయె  
సరి  కొత్త  ఊపు  వఛ్చి  
మనసు  నిలవదాయె 

తారు  రోడ్ య్  స్టార్  హోటలాయె   
మంచినీళ్లే  ఓల్డు  మాకు  రామ్మాయే  
కారు  హెడ్డు  లైట్సే  కన్నె  కొంటె  చూపులాయే 
పువ్వే  నవ్వాయి  హొయలొలికించేస్తుంటే 
గుండె  గువ్వై  అరేయ్  దూసుకు  పోతుంటే 
హే  లైఫ్  అంతా  కైపెలే  సోదరా 

క్లాసు  బుక్సు  ఏమా  బోరాయె   
న్యూ  థాట్స్  డే  అండ్  నైట్  విడవాయే  
నిముషాలు  యుగములై  నిద్దర  కరువాయే  
క్లోజ్  ఫ్రెండ్స్  కనపడరాయె  
పేరెంట్స్  మాట  వినపడదాయే   
పచ్చ్చనోట్లు  కూడా  పేపర్  బోటులైపోయాయే 

ఏమౌతుందో  కనుగొంటే  ఒక  వింత  
కాలం  చాచే  కౌగిట్లో  గిలిగింత   
హోం  డూ  యు  కనౌ  వాట్  ఇస్  ఇట్  నేస్తమా 

ఏమి  సోదరా  మనసుకి  ఏమయిందిరా   
వొళ్ళు  తోమలా  పౌడర్  పూయాలా  
అరేయ్  ఇంతలోనే  ఎంత  డేంజర్  ఐపోయేరా

English

Emi Sodaraa Manasuki Emayindiraa 
Vollu Thomalaa Powder Pooyalaa 
Arey Inthalone Entha Dangeraipoyeraa
Emi Sodaraa Manasuki Emayindiraa

Kallu Teruchukunte Kalalaaye 
Avi Moosukunte Yeda Vinadaaye 
Sari Kottha Oopu Vachchi 
Manasu Nilavadaaye

Taaru Roadey Star Hotelaaye 
Manchineelle Voldu Maku Rammaaye 
Caru Headdu Lightse Konte Choopulaaye
Poovve Navvai Hoyalolikinchestunte
Gunde Guvvai Arey Doosuku Pothunte
Hey Life Anta Kaipele Sodaraa

Classu Booksu Yema Boraaye 
New Thoughts Day And Night Vidavaaye 
Nimushaalu Yugamulai Niddara Karuvaaye 
Close Friends Kanapadaraaye 
Parents Maata Vinapadadaaye 
Pachchanotlu Kooda Paper Boatlaipoyaye

Emautundo Kanugonte Oka Vinthaa 
Kaalam Chaache Kaugitlo Giligintha 
Ho Do You Know What Is It Nestamaa

Emi Sodaraa Manasuki Emayindiraa 
Vollu Thomalaa Powder Pooyalaa 
Arey Inthalone Entha Dangeraipoyeraa

Community

Like, share, and discuss

to start a discussion.