Back to Lyrics
Tholi Prema

Tholi Prema

1998 · 4 songs

Telugu

ఏమైందో  ఏమో  ఈ  వేళా  రేగింది  గుండెలో  కొత్త  పిచ్చి 
ఎంత  వింతో  బాడీ  ఈ  వేళా  తూలింది  గాలిలో  రెక్కలొచ్చి 
న్యూటన్  థియరీ  తల్లకిందులై  తప్పుకున్నదా  భూమికి  ఆకర్షణ 
తార  నగరి  కళ్ళ  విందులై  చూపుతున్నదా  ప్రేమకున్న  ఆకర్షణ 

ఓలియా  ఒయా  ఓలియా  ఒయా
 
వెతకాల  వైకుంఠం  కోసం  అంతరిక్షం  వెనకాల 
ప్రియురాలే  నీ  సొంతమైతేయ్  అంత  కష్టమనకెలా
ప్రతీకలని  చిటికెలతో  పిలిచే  ప్రణయానా 
జాతవలలో  ఋతువులనే  పట్టే  సమయాన 
ముల్లోకాలు  గుప్పిట్లోనే  చిక్కావా 
వల్లో  తానె  స్వర్గం  వఛ్చి  దిగదా 

జనులారా  వట్టేసి  చెబుతా  నమ్ముతారా  నా  మాట 
మనసారా  ప్రేమించి  చూస్తేయ్  అమృతం  అందేనంటా 
మిస్  లైలా  మిస్సైల  స్మైలే  విసిరిందా 
అది  తగిలి  కునుకొదిలి  మనసే  చెదిరిందా 
అద్దెయ్  కాదా  లవ్ లో  లవ్లీ  లీల 
అయ్యా  నేనే  ఇంకో  మజునూలా
 
ఏమైందో  ఏమో  ఈ  వేళా  రేగింది  గుండెలో  కొత్త  పిచ్చి 
ఎంత  వింతో  బాడీ  ఈ  వేళా  తూలింది  గాలిలో  రెక్కలొచ్చి  
న్యూటన్  థియరీ  తల్లకిందులై  తప్పుకున్నదా  భూమికి  ఆకర్షణ 
తార  నగరి  కళ్ళ  విందులై  చూపుతున్నదా  ప్రేమకున్న  ఆకర్షణ

English

Emaindo emo ee vela regindi gunndelo kottha pichi
Entha vintho body ee vela thoolindi gaalilo rekkalochi
Newton theory tallakindulai tappukunnada bhoomiki aakarshana
Tara nagari kalla vindulai chooputunnada premakunna aakarshna

Olio Oyaa Olio Oyaa

Vethakaala vaikunttham kosam anthariksham venakaala
Priyuraale nee sonthamaithey antha kashtamanakelaa
Prathikalanee chitikelatho pilichey pranayaanaa
Jathavalalo ruthuvulane patte samayanaa
Mullokaalu guppitlone chikkavaa
Vallo taane swargam vachchi digadaa

Janulaara vattesi chebuta nammutaara naa maata
Manasaara preminchi choosthey amrutham andheynantaa
Miss laila missile la smile visirindaa
Adi tagili kunukodili manase chedirindaa
Addey kaada lovelo lovely leela
Ayyaa nene inko majunoola

Emaindo emo ee vela regindi gunndelo kottha pichi
Entha vintho body ee vela thoolindi gaalilo rekkalochi
Newton theory tallakindulai tappukunnada bhoomiki aakarshana
Tara nagari kalla vindulai chooputunnada premakunna aakarshna

Community

Like, share, and discuss

to start a discussion.