Back to Lyrics
Tholi Prema

Tholi Prema

1998 · 4 songs

Telugu

ఈ  మనసే  సే  సే  సే  సే  సే  సే   
నా  మనసే  సే  సే  సే  సే  సే  సే 
పరుగెడుతోంది  నీకేసి   
వినమంటోంది  తన  ఊసేయ్  
అలలెగసెయ్  కలవరమాయే  
తనలో  నిను  చూసే 

ఈ  మనసే  సే  సే  సే  సే  సే  సే   
నా  మనసే  సే  సే  సే  సే  సే  సే 

ఎన్నో  కళలను  చూసే  కన్నె  కునుకొదిలేసే  
నువ్వే  తను  వెతికేయ్  ఆ  తొలి  వెలుగని  తెలిసే  
ఎన్నో  కళలను  చూసే  కన్నె  కునుకొదిలేసే  
నువ్వే  తను  వెతికేయ్  ఆ  తొలి  వెలుగుని  తెలిసే
 
కోరుకున్న  తీరాన్నేయ్  తాను  చెరిరిన   
తీరిపోని  ఆరాటంతో   కలవరించేనా 
వెనకనే  తిరుగుతూ  చెలిజాత  విడువదు   
దొరికిన  వరముతో  కుదురుగా  నిలువదు  
ఎం  చేస్తేయ్  బావుంటుందో  
చెప్పని  వింటనస్సెయ్ 

ఈ  మనసే  సే  సే సే  సే  సే  సే   
నా  మనసే  సే  సే  సే  సే  సే  సే 

నీతో  చెలిమిని  చేసే  నీలో  చలువను  చూసే  
అయినా  ఇంకా  ఏదో  అడిగెయ్  అత్యాశే   
నీతో  చెలిమిని  చేసే  నీలో  చలువను  చూసే   
అయినా  ఇంకా  ఏదో  అడిగెయ్  అత్యాశే 

వెల్లువంటి  నీ  స్నేహం  నన్ను  అల్లినా   
వెన్నెలంటి  నీ  నవ్వుల్లో  చెమ్మగిల్లినా  

తహతహ  తరగదు  అలజడి  అణగదు  
తనసోద  ఇది  అని  తలపులు  తెలుపదు  
ఏమిస్తేయ్  శాంతిస్తుందో  తెలుసా  ఏం  వరసై  

ఈ  మనసే  సే  సే సే  సే  సే  సే   
నా  మనసే  సే  సే  సే  సే  సే  సే  
పరుగెడుతోంది  నీకేసి   
వినమంటోంది  తన  ఊసేయ్
అలలెగసెయ్  కలవరమాయే   
తనలో  నిను  చూసే 

ఈ  మనసే  సే  సే సే  సే  సే  సే   
నా  మనసే  సే  సే  సే  సే  సే  సే

English

Ee Manase Se Se Se Se Se Se 
Naa Manase Se Se Se Se Se Se
Parugedhuthondi Neekesse 
Vinamanthondi Thana Oosey 
Alalegasey Kalavaramaaye 
Tanalo Ninu Choose

Ee Manase Se Se Se Se Se Se 
Naa Manase Se Se Se Se Se Se

Enno Kalalanu Choose Kanne Kunukodhilese 
Nuvve tanu Vethikey Aa Tholi Velugani Thelise 
Enno Kalalanu Choose Kanne Kunukodhilese 
Nuvve Tanu Vethikey Aa Tholi Velugani Thelise

Korukunna Theeranney Thaanu Cheriinaa 
Theeriponi Aaratamtho Kalavarinchenaa 

Venakane Thiruguthu Chelijata Viduvadhu 
Dorikina Varamutho Kuduruga Niluvadu 
Em Chestey Baavuntundo Cheppani Vintanassey

Ee Manase Se Se Se Se Se Se 
Naa Manase Se Se Se Se Se Se

Neetho Chelimini Chesse Neelo Chaluvanu Choose 
Ayinaa Inkaa Edho Adigey Atyaase 
Neetho Chelimini Chesse Neelo Chaluvanu Choose 
Ayinaa Inkaa Edho Adigey Atyaase

Velluvanti Nee Sneham Nannu Allinaa 
Vennelanti Nee Navvullo Chemmagillinaa 

Tahataha Taragadu Alajadi Anagadu 
Tanasodha Idhi Ani Talapulu Telupadu 
Yemistey Saantisthundo Telusaa Yem Varase 

Ee Manase Se Se Se Se Se Se 
Naa Manase Se Se Se Se Se Se 
Parugedhuthondi Neekesse 
Vinamanthondi Thana Oosey 
Alalegasey Kalavaramaaye 
Tanalo Ninu Choose

Ee Manase Se Se Se Se Se Se 
Naa Manase Se Se Se Se Se Se

Community

Like, share, and discuss

to start a discussion.