Back to Lyrics
Thiru

Thiru

2022 · 3 songs

Telugu

నా  మది  పువ్వది
వాడిపోతూ  ఉన్నదీ
చిన్నది  చెయ్  విడి
చిత్రహింసే  అయినది

నిన్ను  తలచుకు  మతి  చెడిపోను
దేవుడా  అని  దిగులైపోను
పైకి  బాధగ  కనపడనీ
మనసు  పగిలిన  మనిషినిలే

నా  మది  పువ్వది
వాడిపోతూ  ఉన్నదీ
చిన్నది  చెయ్  విడి
చిత్రహింసే  అయినది

నిజమే  నాదేలే  పాపం
అతిగా  ప్రేమిస్తే  ఫలితం  శాపం
మనసే  నాలోని  లోపం
కనుకే  గుండెల్లో  మిగిలే  గాయం

నీడే  ఇక  లేదులే
నా  లోకం  చీకట
మాటే  తెగి  రాదులే
మౌనాలు  దాటగా

తప్పంతా  నాదే  పిల్లా
నీ  ప్రేమకొట్టే  జల్లా

నా  మది  పువ్వది
వాడిపోతూ  ఉన్నదీ
చిన్నది  చెయ్  విడి
చిత్రహింసే  అయినది

నిన్ను  తలచుకు  మతి  చెడిపోను
దేవుడా  అని  దిగులైపోను
పైకి  బాధగ  కనపడనీ
మనసు  పగిలిన  మనిషినిలే

నా  మది  పువ్వది
వాడిపోతూ  ఉన్నదీ
చిన్నది  చెయ్  విడి
చిత్రహింసే  అయినదీ

English

Naa Madhi Puvvadhi
Vaadipothu Unnadhi
Chinnadi Chey Vidi
Chitrahimse Ayinadhi

Ninnu Thalachuku Mathi Chediponu
Devuda Ani Digulai Ponu
Paiki Badhaga Kanabadaneee
Manasu Pagilina Manishinile

Naa Madhi Puvvadhi
Vaadipothu Unnadhi
Chinnadi Chey Vidi
Chitrahimse Ayinadhi

Nijame Naadhele Paapam
Athigaa Premisthe Phalitham Shapam
Manase Naaloni Lopam
Kanuke Gundello Migile Gaayam

Neede Ika Ledhule
Naalokam Cheekata
Maate Thegi Raadhule
Mounaalu Daatagaa

Thappantha Naadhe Pillaa
Nee Prema Kotte Jallaa

Naa Madhi Puvvadhi
Vaadipothu Unnadhi
Chinnadi Chey Vidi
Chitrahimse Ayinadhi

Ninnu Thalachuku Mathi Chediponu
Devuda Ani Digulai Ponu
Paiki Badhaga Kanabadaneee
Manasu Pagilina Manishinile

Naa Madhi Puvvadhi
Vaadipothu Unnadhi
Chinnadi Chey Vidi
Chitrahimse Ayinadhi

Community

Like, share, and discuss

to start a discussion.