
Thiru
2022 · 3 songs
Singer
Telugu
మైకమా మంత్రమా తేలుతుందా తేలదా ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇదా లైకు తగలని పోస్టును నేను వెలుగు ఎరగని బల్బును నేను నీకు పడినది అది నిజమే రామసిలకా కనుగొనవే మైకమా మంత్రమా తేలుతుందా తేలదా ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇదా నువ్వే నా లైఫు లైను ఎక్కడో ఇన్నాళ్లు వెతికా నేను ఏంటో పైవాడి ప్లాను కైటుకి తోకల్లే వణిక నేను హార్టే మిస్సయినదే నువ్ గాని హ్యాకరా చూస్తే మతిపోయెనే డాడీ డ్రగ్ డీలరా నచ్చావే బుజ్జి పిట్టా వేద్దామా చెట్టా పట్టా స్నేహమే ప్రేమగా మారిపోయే ఫాంటసి నిన్న నా ఫ్రెండులే నేటి నుంచి ప్రేయసీ
English
Maikamaa Mantramaa Teluthundhaa Theladaa Unnadhaa Lenidhaa Sky Laanti Love Idhaa Likeu Thagalani Postu Nu Nenu Velugu Eragani Bulbunu Nenu Neeku Padiandhi Adhi Nijame Raama Silakaa Kanugonave Maikamaa Mantramaa Teluthundhaa Theladaa Unnadhaa Lenidhaa Sky Laanti Love Idhaa Nuvve Na Life Lineu Ekkado Innallu Vethika Nenu Ento Paivadi Planu Kituki Thokkale Vanika Nenu Hearte Missainade Nuvvu Gani Hackera Chusthe Mathipoyane Daddy Drug Dealera Nachave Bujji Pitta Vedhama Chetta Patta Snehame Premaga Maripoye Fantasy Ninna Na Friendule Neti Nundi Preyasi
Community
to start a discussion.