Back to Lyrics
Thammudu

Thammudu

1999 · 7 songs

Telugu

పెదవి  దాటని  మాటొకటుంది  తెలుసుకో  సరిగా  హే  హే  హే
అడుగుతావని  ఆశగా  ఉంది  అడగవే  త్వరగా  లలలలలా
అడగరానిది  ఏమిటి  ఉంది  తెలుపవా  సరిగా  హో  హో  హో
మనసు  చాటున  ఎందుకు  ఉంది  తెరలు  తీ  త్వరగా  లల  లల  లా
 
మనసు  నిన్నే  తలచుకుంటోంది  వినపడదా  దాని  గొడవ
తలచుకునే  అలసిపోతోందా  కలుసుకునే  చొరవ  లేదా
ఇబ్బందిపడి  ఎన్నాళ్ళిలా  ఎలాగ  మరి
అందాల  సిరి  ఒళ్ళొ  ఇలా  వచ్చేస్తే  సరి  హే  హే  హే
పెదవి  దాటని  మాటొకటుంది  తెలుసుకో  సరిగా  హే  హే  హే
అడుగుతావని  ఆశగా  ఉంది  అడగవే  త్వరగా

ఇదిగిదిగో  కళ్ళలో  చూడు  కనపడదా  ఎవ్వరున్నారు
ఎవరెవరో  ఎందుకుంటారు  నీ  వరుడే  నవ్వుతున్నాడు
ఉండాలి  నువ్వు  నూరేళ్ళిలా  చిలిపి  కల
బాగుందిగాని  నీ  కోరిక  కలైతే  ఏలా  హే  హే  హే

పెదవి  దాటని  మాటొకటుంది  తెలుసుకో  సరిగా  హే  హే  హే
అడుగుతావని  ఆశగా  ఉంది  అడగవే  త్వరగా  లలలలలా
హే  కోయిలా  ఓ  కోయిలా
హే  కోయిలా  ఓ  కోయిలా
హే  కోయిలా  ఓ  కోయిలా
హే  కోయిలా  ఓ  కోయిలా

English

Pedavi daatani maatokatundi telusuko sarigaa
adugutaavani aasaga undi adagavey twaraga
adagaraanidi emiti undi telupavaa sariga
manasu chaatuna enduku undi teralutee twaraga

manasu ninne thalachu kuntundee vinabadadaa daani godava
thaluchukune alasipothunda kalasukone chorava leda
ibbandi padi ennaallila ellaga mari
andaala siri vollo ila vachchesthe sari
hey hey hey pedavi daatani maatokatundi telusuko sarigaa
adugutaavani aasaga undi adagavey twaraga

idigidigo kallalo choodu kanabadada evvarunnaro
evarevaro endukuntaru nee varude navvu thunnadu
undaali nuvvu noorellila chilipi kala
baagundi gaani nee korika kalaithe ela

hey hey hey 
Pedavi daatani maatokatundi telusuko sarigaa
adugutaavani aasaga undi adagavey twaraga
hey koilaa o koilaa 
hey koilaa o koilaa 
hey koilaa o koilaa 
hey koilaa o koilaa

Community

Like, share, and discuss

to start a discussion.