Back to Lyrics
Thammudu

Thammudu

1999 · 7 songs

Telugu

ఏదోలా  ఉందీవేళ  నాలో
ఈ  వింత  ఏమిటో  గిలిగింత  ఏలనో
ఈ  మాయే  ప్రేమేనేమో  భాయి
ఎటువైపు  చూసినా  ఎదలోని  రూపమే

శి  లుక్స్  జస్ట్  లైక్  మోనాలిసా
స్మైలిస్తే  ఒక  థ్రిల్లేరా
శి  ఓపెన్స్  మై  హార్ట్  గాడ్  శి  ఇస్  సో  క్యూట్
చెలి  వదనం  సుమకుసుమం  రా
హేయ్  అర్  యు  ఇన్  లవ్  
ఎస్  ఎస్  ఐ  ఆమ్  ఇన్  లవ్  టెల్  మీ
హేయ్  అర్  యు  ఇన్  లవ్  
ఎస్  ఎస్  ఐ  ఆమ్  ఇన్  లవ్  

అరే  కొంపతీసి  లవ్ లో  పడిపోయాడేటి
పిల్లోయీ  మది  సంగీతం  పాడింది
పిల్లోయీ  ప్రేమే  నాలో  ఆడింది
ఏదోలా  ఉందీవేళ  నాలో
ఈ  వింత  ఏమిటో  గిలిగింత  ఏలనో
ఈ  మాయే  ప్రేమేనేమో  భాయి
ఎటువైపు  చూసినా  ఎదలోని  రూపమే

పిల్లోయీ  మది  సంగీతం  పాడింది
చెలి  తనువును  తాకిన  చిరుగాలైనా
నా  తనువు  తాకగా  మది  పులకరించదా
తన  పలుకులు  వింటే  కోయిల  కూడా
మరి  చిన్న  బోవదా  శెలవంటూ  సాగదా

శి  లుక్స్  జస్ట్  లైక్  మోనాలిసా
స్మైలిస్తే  ఒక  థ్రిల్లేరా  
శి  ఓపెన్స్  మై  హార్ట్  గాడ్  శి  ఇస్  సో  క్యూట్
చెలి  వదనం  సుమకుసుమం  రా
హేయ్  అర్  యు  ఇన్  లవ్  
ఎస్  ఎస్  ఐ  ఆమ్  ఇన్  లవ్  టెల్  మీ
హేయ్  అర్  యు  ఇన్  లవ్
ఎస్  ఎస్  ఐ  ఆమ్  ఇన్  లవ్  

ఏదోలా  ఉందీవేళ  నాలో
ఈ  వింత  ఏమిటో  గిలిగింత  ఏలనో
ఈ  మాయే  ప్రేమేనేమో  భాయి
ఎటువైపు  చూసినా  ఎదలోని  రూపమే

శి  లుక్స్  జస్ట్  లైక్  మోనాలిసా
స్మైలిస్తే  ఒక  థ్రిల్లేరా
శి  ఓపెన్స్  మై  హార్ట్  గాడ్  శి  ఇస్  సో  క్యూట్
చెలి  వదనం  సుమకుసుమం  రా
హేయ్  అర్  యు  ఇన్  లవ్  
ఎస్  ఎస్  ఐ  ఆమ్  ఇన్  లవ్  టెల్  మీ
హేయ్  అర్  యు  ఇన్  లవ్  
ఎస్  ఎస్  ఐ  ఆమ్  ఇన్  లవ్  

ఒరేయ్  మనోడు  ఈ  రేసులో  పాడేస్తున్నాడేంట్రోయ్
పిల్లోయీ  మది  సంగీతం  పాడింది
పిల్లోయీ  ప్రేమే  నాలో  ఆడింది
లవ్లో  పడ్డావా  అరె  లవ్లో  పడ్డాను
లవ్లో  పడ్డావా  ఎస్  ఎస్  ఐ  ఆమ్  ఇన్  లవ్  
రేయ్  రేయ్  లవ్లో  పడ్డావా  ఔన్రా  లవ్లో  పడ్డాను
లవ్ లో  పడ్డవా  ఎస్  ఎస్  ఐ  ఆమ్  ఇన్  లవ్

English

Edola vundi vela naalo
ee vintha emito giliginthalelano
ee maaye premenemo bhaayi
etuvaipu choosina yedalo nee roopame

she looks a slight monaleesa smile isthey oka thrillera
she opens my heart god she s so cute
chelivadanam suma kusumamura
hey are you in love yes yes im in love
hey are you in love yes yes im in love

arey kompatheesi lovelo padipoyadenti
yelloree hoo drrr madi sangeetham paadindi
pilloree hoo drrr preme naalo aadindi

Edola undeevela naalo
ee vintha emito giliginthalelano
ee maaye premenemo bhaayi
etuvaipu choosina yedalo nee roopame

lala laala lala 
yelloree hoo drrr madi sangeetham paadindi
cheli tanuvunu thaakina chirugaalaina
naa tanuvu taagkaga madi pulakarinchada
thana palukulu vinte koyela kooda
mari chinna bovadaa selavantu saagadaa

she looks a slight monaleesa smile isthey oka thrillera
she opens my heart god she s so cute
chelivadanam suma kusumamura
hey are you in love yes yes im in love
hey are you in love yes yes im in love

Edola undeevela naalo
ee vintha emito giliginthalelano
ee maaye premenemo bhaayi
etuvaipu choosina yedalo nee roopame

she looks a slight monaleesa smile isthey oka thrillera
she opens my heart god she s so cute
chelivadanam suma kusumamura
hey are you in love yes yes im in love
hey are you in love yes yes im in love

yellori  hoo drrr  madi sangeetham paadindi
pilloree hoo drrr preme naalo aadindee
lovelo paddaava arey lovelo paddaanu
lovelo paddaava yes yes am an in love
hey hey lovelo paddaava aunraa lovelo paddaanu
hey hey lovelo paddaava  yes yes am an in love

Community

Like, share, and discuss

to start a discussion.